ఓటుకు నోటు, గెలుపుకు కోట్లు! ఒక MLA ఎలా గెలుస్తాడు? Ft. K Srinivas Rao Visionary Voices With Ayyappa
1.1M views · Aug 28, 2026 · News & Politics
Comments · 1K
@ponnanaresh9061 · 1 month ago
ఒక మంచి వ్యక్తితో మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తితో డిబేట్ పెట్టి మంచి టాపిక్స్ పైన నిజమైన ప్రజా సమస్యల పైన డిబేట్ పెట్టిన మీకు మీ ఛానల్ వారికి ప్రజలందరి తరపున కృతజ్ఞతలు
345
@colortheme-pv7gm · 1 month ago
ఈ పాడ్ కాస్ట్ హై స్కూల్లో, కాలేజీలో స్టూడెంట్స్ కి చూపించాలి.... ఇది నగ్న సత్యం ....🙏🙏🙏🙏
182
@BikshapathiNaikMudavath · 1 month ago
రాజకీయ నాయకుల చెంప చెళ్ళుమనిపించేలా భలే ఉంది ఇంటర్వూ
144
@subhashdubbaka3226 · 3 weeks ago (edited)
మీరు చెప్పే విషయాలు ప్రైమరీ స్కూల్ నుండి, పిల్లలకు చెప్పాలి.ఇది మన దేశం మనమే మార్చాలి అని, కనీసం వాళ్ళ తరం నుండి అయినా మార్పు వస్తుంది సార్..
69
@RajeshReddy-v1i · 4 weeks ago
ఈ 1.30 hr వీడియో ఒక్క Mla అయిన ఒక 10 min చూడాలని కోరుకుంటున్న
84
@CardSharkYT · 3 weeks ago (edited)
ఇంస్టాగ్రామ్ లో షార్ట్ వీడియో చూసి ఇక్కడ పూర్తి వీడియో చూస్తున్నవారిలో నేను ఒకడిని.
155
@ashokreddy8436 · 1 month ago
సమాజానికి మంచి మేలుకొలుపు విషయములు తెలియజేశారు
85
@AcharyaAthreyaArts · 1 month ago
మీకు నా అభినందనలు మీరు మాట్లాడిన ప్రతి మాటకు విలువ వుంది
55
@chaitanyapopuri3287 · 1 month ago (edited)
కష్టపడకుండా తేలిగ్గా డబ్బు సంపాదించాలనుకు నే రోగం బాగా పెరిగింది చాలా చక్కని సంభాషణ అందించారు ధన్యవాదాలు
46
@sivanagarajutanniru1240 · 1 month ago
చాలా చక్కగా నిజాలు ధైర్యంగా మాట్లాడారు very good interview
64
@Eshwar-y4s · 3 weeks ago
PARTY ఆఫీసుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీసు స్టేషన్లలో వైద్యాలయాల్లో విద్యాలయాలలో ప్రజలు నివసించే కాలనీలలో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి ఈ PODCAST TELECAST చేయాలని కోరుకుంటున్నాను..IAM A CARPENTER (GRADUATION HOLDER) అవకాశం వస్తె ATLEAST ఒక SCREEN పెట్టి మా COLONY లో ఉన్న మందకి చూపిస్థాను
36
@ramaraojakka1332 · 1 month ago (edited)
శ్రీనివాస రావు గారు మీరు చెప్పేది 💯% కరెక్ట్<br> మీరు చెప్పే మాటల్లో ఎంత నిజముందో గాని నిగ్గు తేల్చినట్లు మాట్లాడారు. నేటి రాజకీయ వ్యవస్థ కింద మిగతా వ్యవస్థలన్నీ చెప్పు చేతుల్లో నడుస్తున్నాయి. అందరూ కాకుండా ఎక్కువమంది ప్రభుత్వ అధికారులు పాలన అధికారులు ప్రజా సేవకులుగా మరిచిపోయి. అధికారాన్ని అజమాయిసి చూపిస్తున్నారు ప్రజలు వెర్రి పప్పలు అయిపోతున్నారు. నేటి రాజకీయం దాచుకోవడం దోచుకోవడం.<br> 👉శీను గారు నా చిన్న విన్నపం మీలాంటివారు జయప్రకాశ్ నారాయణ జేడీ లక్ష్మీనారాయణ పరిపూర్ణానంద స్వామీజీ ఎంతో తెలివైన వారు చిత్తశుద్ధి న్యాయం ధర్మం నీతి ఉన్నవాళ్లు మీరంతా కలిసి ఒకటై ముందుకొస్తే ఎలా ఉంటుంది మరి మీరు ఇ లా మాట్లాడితే మాకు నీకు ఈ రాజకీయంపై అవసరం చేస్తుంది అసహ్యం వేస్తుంది మీలాంటివారు ఈ రాజకీయం కుళ్ళు బురద కడగాలంటే నడుము కట్టాలి. మాట్లాడితే సరిపోదు మీ వెనక చాలా మంది ఉంటారు. కలసి ఐకమత్యంతో పోరాడితే మీ రాజకీయ చరిత్ర తిరగ రాయగలుగుతారు.<br> ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ పెట్టి విఫలము అయ్యారు. ఏమి ఫలితం ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకుని దారి మార్చాలి 👍
53
Up next

K Srinivasa Rao’s Shocking Truth About Life | Latest Exclusive Interview | Neelima Arya | SumanTV
SumanTV Education · 965K views

🚨 This Will Shock Every Family| Ft. K Srinivas Rao | @unfilterd.bychakry | Full Podcast
Unfilterd. by Chakry · 288K views

YSRCP ఎందుకు ఫైట్ చెయ్యలేదు? || Thulasi Chandu
Thulasi Chandu · 76K views

Retired IAS Dr. PV Ramesh Reveals the Truth – Is the System Broken? Visionary Voices With Ayyappa
Visionary Voices with Ayyappa · 17K views

Your Money. Their Rules. | @akshaypabbadecode
Akshay Pabba Decode · 51K views

Macha BVS Ravi Unfiltered: Balayya Unstoppable Secrets, & AI Film Future | Raja Raveendar
Raja Raveendar Talks · 402K views

😢 Poor Heroes and Rich Villains 👈 అది మళ్లీ చదవండి | Ft. Srinivasa Rao | #vodcast #harishkatkam
Harish Katkam · 618K views

Radha Manohar Blasting Interview Vth Nagaraju Bairisetty | విష్ణువే దేవుడు.. | It's UTV Media
it's UTV Media · 274K views

తెల్ల దొరలు వెళ్లిపోయారు… కానీ నల్ల దొరలు ఇంకా ఉన్నారు! | @akshaypabba | Telugu Podcast
Akshay Pabba - Telugu Podcast and Kandlagunta SrinivasaRao · 167K views

⚠️❌Biggest Money Mistakes by Middle Class! Shabari Nath | Visionary Voices With Ayyappa
Visionary Voices with Ayyappa · 96K views

V Prakash Sensational Comments on KCR Role in The Paradise Movie | Nani|Priyadharshi |Srikanth Odela
iDream Times · 9.6K views

K Srinivasa Rao’s Shocking Truth About Life | Latest Exclusive Interview | Neelima Arya
SumanTV Health Facts · 69K views

What is Sanatana Dharma? I am a Brahmin..Jesus is Lord of me..?|@signaturestudiostv
Signature Studios · 158K views

Emergency వల్లే Dictator అయ్యారా? Indira Gandhi Untold Story | Ft V Chaithanya Dev | Telugu Podcast
Nxt Enti Telugu Podcast | Shashank · 112K views

Part-2: Director of Dramulamma || Thulasi Chandu
Thulasi Chandu · 561K views

EL NINO ప్రభావం GOA పై ఎందుకు లేదు? | ఈ ప్రాంతం సుభిక్షం, రైతాంగం సురక్షితం | THE FARM CLUB
Sridhar Properties · 297K views

‼️🔥 MANA CHARITRAAA... EXPLAINED BY AN ARCHAEOLOGIST | Ft. Dr. Emani Sivanagi Reddy garu | Raw Talks
Raw Talks With VK · 2.5M views

K Srinivas Rao's A Powerful Story About Education, Sacrifice & Humanity | Motivation | SumanTV
SumanTV Education · 398K views

🔥🔥MANA CHARITTRA🔥🔥 II UNTOLD HISTORY OF INDIA II Ft. Dr.M.ABDUL KAREEM I Vashista 365 I EP : 30
Vashista 365 and 2 more · 386K views

Why Rich People Win* Cases Faster? Senior Advocate Exposes Legal System #podcast #telugupodcast
What The Fish by Feroz and Advocate Prasad Cherukuri · 61K views

Life Inside the 15 Worst URBAN HELLS on Earth: Brutal Poverty, Toxic Cities & Impossible Lives!
Global Life Lens · 1.2M views

“How Will We See Humans in the Future?”| Ft. K Srinivas Rao Full Podcast | SumanTV
SumanTV News Telugu · 6.5K views

Agriculture Is Not Politics — It’s Survival | Podcast With Inacres Founder Srinivas | Andhra Prabha
Andhra Prabha News · 59K views

💥RGV RELOADED‼️| Telugu Podcast | Movies, crime, Money FT. RGV | Unfilterd by chakry
Unfilterd. by Chakry · 517K views

ఫిల్మ్ ఛాంబర్ లో జర్నలిస్ట్ రఘు ఎంట్రీ….!!🔥 | Journalist Raghu Hal Chal In FILM CHAMBER 🔥🔥🔥🔥
Mana ToliVelugu Tv · 86K views

దేనికోసం పరుగెడుతున్నాం..| Social Entrepreneur K Srinivas Rao Exclusive Interview | SumanTV Neelima
SumanTV · 2.8K views