Ads skipped

🔥🔥MANA CHARITTRA🔥🔥 II UNTOLD HISTORY OF INDIA II Ft. Dr.M.ABDUL KAREEM I Vashista 365 I EP : 30

385K views · Sep 5, 2026 · People & Blogs

Comments · 737

• @ambedkartadikala · 2 weeks ago

10 యేళ్ళ క్రితం అబ్దుల్ కరీం సార్ దగ్గర చరిత్ర పాఠాలు విన్నాను, చాలా అధ్బుతం గా వివరిస్తారు, ఆయన క్లాస్ చెప్తుంటే మనం లీనం అయిపోతుంటాం.

40

• @nihira90 · 3 weeks ago

చరిత్రను తెలుసుకోవడం అంటే గతాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు… మన భవిష్యత్తును అర్థం చేసుకోవడం కూడా. 🇮🇳❤️ అద్భుతమైన చర్చ!

165

• @nihira360 · 3 weeks ago

భారతదేశ చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు కాదు… మన సంస్కృతి, మన మూలాలు, మన గుర్తింపు. ఇలాంటి విషయాలను ఎంతో ఆసక్తికరంగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. 🔥

87

• @Soulessecular_1891 · 3 weeks ago

King Ashoka 👑  respect buttoon ✅

102

• @ShivaSanath · 3 weeks ago

కరీం సార్ క్లాస్ వింటే సమాజాన్ని,మతాన్ని, దేవుణ్ణి చూసే దృక్కోణం మారుతుంది.....చాలా మంచి టీచర్...
నేను కూడా కరీం సార్ స్టూడెంట్ ను.

134

• @sravankumars3345 · 3 weeks ago

కరీం సార్ క్లాస్ వినాలని నా కల, అది నెరవేరింది.. 🙏🙏

15

• @DasariYacob-c8r1x · 10 days ago

ఒక పెద్ద మహా గ్రంధాన్ని చదివినట్టుగా ఉంది మీ ఇంటర్ విన్నాక థాంక్యూ సార్ 🤝🤝🤝🤝

7

• @focusonrajeshraj · 3 weeks ago

హ్యాపీ టీచర్స్ డే సార్! 🙏🌸
మీరు భారతదేశ చరిత్రను వివరించే విధానం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా, సులభంగా మరియు ఆసక్తికరంగా చెబుతారు. చరిత్ర గురించి పెద్దగా అవగాహన లేని వారికి కూడా మీ క్లాసులు వింటే ప్రతి విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. మీ వివరణల వల్ల చరిత్రపై ఆసక్తి పెరగడమే కాకుండా, మీరు చెప్పిన విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. 📚
మీ విలువైన సమయాన్ని కేటాయించి, మీ జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
మీ బోధనా విధానం ద్వారా విద్యార్థులకు స్ఫూర్తిని అందిస్తూ, చరిత్రను సులభంగా మరియు ఆసక్తికరంగా నేర్చుకునేలా చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. 🙏
మరోసారి మీకు హృదయపూర్వకంగా హ్యాపీ టీచర్స్ డే సార్! 🌷🙏

37

• @dobbalavamshidobbala1045 · 2 weeks ago

అద్భుతమైన సంభాషణ నేను ఒక చరిత్ర విద్యార్థిని, మా చరిత్ర టీచర్ ని గుర్తు చేశారు మీరు 🙏

9

• @ShankarLifeStylee · 2 weeks ago

కరీం సార్ వల్ల నేను మత పిచ్చి పోగొట్టుకుని స్వేచ్ఛగా ఉంటూ అన్ని మతాలను గౌరవిస్తాను... థ్యాంకు సార్... ❤

92

• @md.sarwarhussain9608 · 2 weeks ago

Kareem bhai.i am Govt.Teacher
I am B.A.History Student .Your real Historian.Allah bless you.

6

• @jaggumanga · 3 weeks ago (edited)

Proud to be Kareem Sir’s student.

13

Up next

LIVE

🔥🔥THE ICONIC STORY OF PROF. KANCHE ILAIAH💫💫 || Philosopher, Activist || Vashista 365 || EP - 11

Vashista 365 and 2 more · 144K views

LIVE

🚨The Untold Story of NAXALISM‼️|| Ft. C. Vanaja || Sr. Journalist || Vashista 365

Vashista 365 and 3 more · 194K views

LIVE

BIG Emergency Alert For India: భారత్ ని ముంచేయబోతున్న రాకాసి ఎల్ నినో..! | El Nino Effect | CS Rao

CS Rao Analytics · 7.4K views

LIVE

INDIA - PAKISTAN RELATIONS PART 1 | HISTORICAL ANALYSIS BY KAREEM SIR

RC EXAMS - BEST ONLINE COACHING APP · 32K views

LIVE

ఇండియాను మార్చేసిన మతం || బౌద్ధం పతనం వెనుక నిజాలు || Who Destroyed Buddhism?

Telugu Knowledge Unfiltered · 380K views

LIVE

నాలందాను ఎవరు నాశనం చేశారు? | 800 ఏళ్ల జ్ఞాన కేంద్రానికి ఏమైంది? | Nalanda History Telugu

Telugu Family Stories · 10K views

LIVE

Real Character of Periyar || Thulasi Chandu

Thulasi Chandu · 278K views

LIVE

Understanding Islam Part-1 | Muhammad, Quran, Jihad & Birth of Islam | Ft. Mushtaq Ahmad Abhilash

A Dialogue With Swathi · 87K views

LIVE

Aryan Invasion Theory Exposed |"Did the Ramayana Really Happen? Ft.Dr.Emani Shivanagireddy

Let's Discuss · 628K views

LIVE

JOURNEY OF KOHINOOR DIAMOND. From Kollur to Buckingham Palace. KARIM SIR Excellent analysis

RC EXAMS - BEST ONLINE COACHING APP · 54K views

LIVE

‼️🔥 MANA CHARITRAAA... EXPLAINED BY AN ARCHAEOLOGIST | Ft. Dr. Emani Sivanagi Reddy garu | Raw Talks

Raw Talks With VK · 2.5M views

LIVE

Forest Officer Ram Mohan Exclusive Interview with Muralidhar #animals #tiger #lion | iDreamMedia

iDream Culture · 162K views

LIVE

How Ancient Indian Knowledge Shaped the World | Ashish Naredi | Sudheer Talks | Eng Subtitles

Sudheer Talks · 295K views

LIVE

వికటకవి కి గట్టి పోటీ ఇస్తున్న సుందరాంగి | Tenali Ramakrishna | New Episode | Telugu 2026

Contiloe Studios - Telugu · 1M views

LIVE

🚨Hinduism Isn’t Hindutva‼️ — A Candid Talk with G. L. Swathi || Political Strategist || Vashista 365

Vashista 365 and 3 more · 52K views

LIVE

నీమ్ కరోలి బాబా సంపూర్ణ జీవిత చరిత్ర | Neem Karole Baba Complete Life Story | #neemkarolibaba

Bhargava Reddy · 434K views

LIVE

Radha Manohar Blasting Interview Vth Nagaraju Bairisetty | విష్ణువే దేవుడు.. | It's UTV Media

it's UTV Media · 274K views

LIVE

Macha BVS Ravi Unfiltered: Balayya Unstoppable Secrets, & AI Film Future | Raja Raveendar

Raja Raveendar Talks · 401K views

LIVE

హరప్పా నుండి రామప్ప వరకు –“God’s City of Civilisation” | Prof. Kancha Ilaiah Exclusive Interview

Mic Tv News · 23K views

LIVE

తెల్ల దొరలు వెళ్లిపోయారు… కానీ నల్ల దొరలు ఇంకా ఉన్నారు! | @akshaypabba | Telugu Podcast

Akshay Pabba - Telugu Podcast and Kandlagunta SrinivasaRao · 166K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.