Ads skipped

ఆత్మ బంధువు | Aathma Bandhuvu - Full Movie | Sivaji Ganeshan, Radha, Vadivukkarasu, Janakiraju

450K views · Nov 11, 2022 · Film & Animation

Comments · 209

  • @sandhyam1093 · 2 years ago

    ఇలాంటి మూవీ ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది అని అందరూ కామెంట్స్ పెట్టారు కామెంట్స్ చదివి ఈ మూవీ చూసా కళ్ళలో నీళ్ళు ఆగలేదు pure లవ్ 😢😢

    77

  • @durga629 · 2 months ago

    భారతీ రాజా సినిమాల్లో ఇది చూడలేదు. ఈ మధ్య ఈ సినిమా భారతీరాజా చనిపోయాక చూసాను. అప్పటి నుండి ఓ 10 సార్లు చూసాను...సెల్ ఫోన్లో చూస్తూనే వున్నాను.

    7

  • @mutyalamadhu · 1 year ago

    శరీరం తో అందరూ ప్రేమిస్తారు కానీ మనసు తో ఎలా ప్రేమించడం అని చెప్పిన గొప్ప సినిమా ❤❤❤❤❤

    14

  • @reyyuvlogs8828 · 1 year ago

    గుండె కూడా కన్నీరు పెట్టిన మధుర భావన 😢😢😢

    19

  • @anandrock4376 · 1 year ago

    ఇలాంటి ఆణిముత్యం లాంటి సినిమా ఈ రోజుల్లో చూడలేం భారతీయ రాజా గారు హ్యాట్సాఫ్ సార్ నైస్ మ్యూజిక్👌👌👌👌💞

    28

  • @sandhyaranikattamuri · 1 year ago (edited)

    నా చిన్నప్పుడు ఈ సినిమాలు చూస్తే చిరాకు వచ్చేది  కానీ నాకు ఇప్పుడు ఒక మధ్య వయసు వచ్చేసరికి వాటి విలువ తెలిసి ఆ కల్మషం లేని ప్రేమని భావాన్ని అర్థం చేసుకుని  ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటే ఈ జీవితం కూడా చాలదు  అనిపిస్తుంది కళ్ళల్లో కన్నీళ్లు గుండెల్లో కొండంత భారంగా ఉంది 🥺

    41

  • @RAMYALAGALA-z7v · 9 months ago

    నా అదృష్టం కొద్దీ ఇది ఏ ఎన్టీఆర్, లేకపోతే నాగేశ్వరరావు ఓ రీమేక్ చెయ్యలేదు...కొన్ని సంవత్సరాల తరువాత కూడా వాళ్ల కన్నీరు రుచి చూపించారు జై గణేష్, జై రాధా❤

    13

  • @shakuntalaelavala-yu1uu · 6 months ago

    ఎన్నిసార్లు చూసినా ఇంకా కొత్త గానే ఉంటుంది.. Pure love...actors జీవించారు... Tears rolled into my eyes when I watch the last scene

    2

  • @SuryaSurya-km6we · 2 years ago

    ఇలాంటి సినిమా మళ్ళీ రాదు 👌

    58

  • @Padma-m8-25 · 1 year ago

    ఎంత అద్భుతంగా ఉంది ఈ సినిమా ప్రేమకు ప్రతిరూపం నిజమైన ప్రేమకు అర్థం  ఎంత బాగా చూపించారు నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు చూడలేదా అని బాధపడుతున్న శివాజీ గారి యాక్టింగ్ రాధా గారి ఆక్టింగ్ చాలా బాగుంది❤❤❤❤❤

    14

  • @kapshashankarsingh6545 · 2 years ago

    సమాజములో జరిగే సంఘటనల ప్రతిరూపమే ఈ చిత్ర కావ్యం.అద్భుత చిత్రాలు నిర్మించిన నిర్మాతలు, దర్శకులకు అభివందనాలు... శతకోటి అభివందనాలు...

    49

  • @mohanKumar-rv9ni · 1 year ago

    ఫస్టరిలీజ్ లో చూసినప్పుడు ఏ ఫీలింగ్ <br>ఉందో ఈ రోజున చూచినప్పుడు అదే ఉంది. ఎట్లాంటి కల్మషం లేని పవిత్రప్రేమ <br>అంటే ఇదేనేమో , అద్భుతమైన దర్శకత్వం <br>నటన, సంగీతం, పాటలు అసలు తమిళ<br>డబ్బింగ్ సినిమా లా లేదు. మంచి కళాచిత్రం , కళాఖండం

    15

Up next

LIVE

Aathma Bandhuvu Telugu Full Movie | Sivaji Ganeshan | Radha | Telugu Full Movies | TVNXT Telugu

TVNXT Telugu · 727K views

LIVE

Nireekshana Full Length Telugu Movie | Bhanu Chander | Archana | TeluguOne

TeluguOne · 1.4M views

LIVE

నాలుగు రూపాయల విలువైన విధి | TELUGU STORY | #cartoon #animation #moralstories #cartoonvideo |

TELUGU TOONS · 31K views

LIVE

Vijayashanti Venkatesh Romantic Comedy Scene | Latest Telugu Cinema | Sathruvu ఏ చీర కట్టుకోమంటారు

iDream Chittoor · 3K views

LIVE

Seethakoka Chilaka Telugu Full Movie || Karthik, Aruna Mucherla || P Bharathiraja || Ilayaraja

iDream Media · 1M views

LIVE

KANYASULKAM TV SERIES 1

Gurajada Arts · 56K views

LIVE

Kokila Full Movie | Naresh, Shobhana, Sarath Babu, Nassar, Kota Srinivasa Rao,Ranganath | ETV Cinema

ETV Cinema · 224K views

LIVE

KOKILAMMA | TELUGU FULL MOVIE | SARITHA | RAAJIV | JEEVA | SWAPNA | V9 VIDEOS

v9 Videos · 963K views

LIVE

Mouna Ragam Full HD Movie Telugu | Romantic Drama | Superhit Movie | iDream Mahbubnagar

iDream Mahbubnagar · 163K views

LIVE

Sutradharulu Telugu Full Length Movie || ANR, Sujatha, Murali Mohan, Bhanuchander, Sujatha

Telugu Full Movies · 2.8M views

LIVE

Mukkupudaka Telugu Full Movie | Bhanuchander | Suhasini | Vijayashanthi | Gollapudi | Chandra Mohan

Telugu Movie Bazaar · 1M views

LIVE

Aradhana Telugu Full Movie | HD | Chiranjeevi, Suhasini, Rajasekhar | Bharathiraja | Ilaiyaraaja

Geetha Arts · 2.3M views

LIVE

Aathma Bandhuvu Telugu Full Movie HD | NTR | Savitri | SV Ranga Rao | KV Mahadevan | Divya Media

Divya Media · 374K views

LIVE

Padaharella Vayasu Full Movie Telugu 4K | Sridevi, Chandramohan, MohanBabu | పదహారేళ్ళవయసు TeluguOne

TeluguOne · 507K views

LIVE

Sindhu Bhairavi Telugu Full Movie HD | Suhasini | Sivakumar | Ilayaraja | K Balachander

Indian Video Guru · 714K views

LIVE

Jayammu Nischayammu Raa Full Movie || Rajendra Prasad, Chandra Mohan, Sumalatha

Bhavani Movies · 2.7M views

LIVE

Seethakoka Chilaka (1981) - HD Full Length Telugu Film - Karthik - Aruna Mucherla

iDream HD Movies · 313K views

LIVE

Sirivennela Full Telugu Movie || Sarvadaman Banerjee, Suhasini || Ganesh Videos

Ganesh Videos · 735K views

LIVE

Chandamama Raave Full Movie | Chandra Mohan,Nutan Prasad,Kalpana, Baby Sujitha,Rallapalli|ETV Cinema

ETV Cinema · 188K views

LIVE

Dalapathi Telugu Full Movie | Rajinikanth | Mammootty | Shobana | Ilayaraja | Telugu Cinema

Mango Telugu Cinema · 4M views

LIVE

Aathma Bandhuvu Full Movie Telugu | NTR, Savitri, S.V.Ranga Rao | Old Telugu Movies | TeluguOne

TeluguOne · 615K views

LIVE

Mouna Ragam Superhit Telugu Full Movie | Revathi | Mohan | Karthik | Mani Ratnam | Ilayaraja

Rajshri Telugu · 960K views

LIVE

Mutyala Muggu Full Movie | Sreedhar,Sangeeta,Kanta Rao,Rao Gopal Rao | Bapu | ETV Cinema

ETV Cinema · 937K views

LIVE

Rudraveena Telugu Full Movie || Chiranjeevi, Gemini Ganesan, Shobana || K Balachander || Ilayaraja

iDream Media · 1.3M views

LIVE

Anthuleni Katha Telugu Full Movie | Rajinikanth, Jayaprada, Kamal Hassan | TeluguOne

TeluguOne · 489K views

LIVE

Manchi Manasulu Full Length Telugu Movie || Bhanuchandar, Bhanu Priya

Shalimar Telugu & Hindi Movies · 722K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.