Ads skipped

Aathma Bandhuvu Telugu Full Movie | Sivaji Ganeshan | Radha | Telugu Full Movies | TVNXT Telugu

727K views · Jul 19, 2019 · Entertainment

Comments · 485

• @sivesh14 · 2 years ago

1984-85 ప్రాంతం లో  ninth tenth class lo ఉండగా general knowledge కోసం bits చదివే ఎప్పుడు ముదల్ మారియాదై అనే సినిమా కి జాతీయ అవార్డు రాధకి నటిగా , వైరముత్తు కి  గీత రచయిత గా వచ్చిన్నట్టు చదివి దీని గురించి ఒక తమిళ ఆవిడని అడిగి తెలుసుకున్నాను. కథ ఎంతో నచ్చింది.
తర్వాత కొన్ని ఏళ్ళకి టీవీ లో తెలుగులో ఆత్మ బంధువు గా చూశాను.
ఎంతో గొప్ప ఉదాత్తమైన సినిమా అనిపించింది.
భారతీరాజా గూర్చి తెలుసుకున్నాను.
అతను దాదాపు అన్ని సినిమాలు పల్లెటూరి వాతావరణం ఆ backdrop  లో తీశారు.
ఇక ఇళయ రాజా గూర్చి చెప్పనక్కర లేదు.
వైరముత్తు చాలా సార్లు ఉత్తమ గీత రచయిత గా జాతీయ అవార్డు పొందారు.
వీళ్ళ అందరి కలయిక తో ఒక అద్భుత ప్రేమ కథా చిత్రం ఇది.
శివాజీ గణేశన్ రాధ నటన కి అనందించని వారు ఉండరు.

రాధ కన్న ముందు ఈ పాత్రకి రాధిక నీ అనుకున్నారు. ఎందుకో ఆమె చెయ్యలేదు. ఒక జీవితపు అవకాశాన్ని చేజార్చుకుంది రాధిక.
రాధకు తమిళ్ లో dubbing రాధిక చెప్పి కొంత తన పాత్ర కూడా ఉంది అన్న ఖ్యాతి తెచ్చుకుంది.
చివరిగా  కళావాచస్పతి జగ్గయ్య స్వరం శివాజీకి తెలుగులో జీవం పోసింది.
శివాజీ తెలుగు సినిమాలకి అన్నింటికీ జగ్గయ్యదే స్వరం.

ఇంతటి అద్భుతమైన మనసును తాకి ఆత్మను కుదిపివేసే సినిమాలు వచ్చిన తరం లో పుట్టడం అదృష్టం.
ఇక ముందు అలాంటి సినిమాలు రావు.
తీసేవారు లేరు.
చూసే వారూ లేరు.

229

• @prashanthkummari8260 · 3 years ago

మీ జీవితం లో చూసి ఉండరు ఇంత మంచి సినిమా 🙏💚🌹😘

150

• @mahendrapothugunta867 · 3 years ago

ఎంత సేపు చూసినా తనివి తీరదు ఎన్ని సార్లు చూసినా గుండె బరువెక్కక మానదు

122

• @kadapaking6588 · 7 months ago

నేను 2026 లో ఈ సినిమా చూస్తున్న... ✍🏻

152

• @lingannamadigateddu1519 · 3 months ago (edited)

ఈరోజు భారతి రాజా గారు కన్ను మూసిన రోజు ఈ సినిమా నేను ఎన్నో సార్లు చూసాను ఇంకా చూస్తూనే ఉన్నాను. అది ఈ సినిమాకు ఉన్న గొప్పతనం, ఎంత గొప్ప సినిమా మరోసారి రాదు రాలేదు కూడా

24

• @rajashekarramagiri1836 · 3 years ago

హృదయం కి  హత్తుకునే విధంగా ఉన్న సినిమా....2023 లో చూసేవారు ❤

150

• @malleshwariakkala3834 · 2 years ago

ఈ సినిమా చూస్తుంటే శివాజీ గణేషన్ నటన చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి

36

• @jhansijhansi-pc8xf · 2 years ago

2024   చూసిన వారు   ఉన్నారా

91

• @sreeniwaas514 · 1 year ago

2025 లో కూడా చూస్తున్నాం

117

• @MaheshMaheshsala · 8 months ago

2026 లో చూశాను ఏడ్చాను ప్రేమ అంటే ఇలా కూడా ఉంటది అని ఆనందంతో ఏడ్చిన

30

• @trinadha1086 · 3 years ago

ఎంతటి పవిత్రమైన ప్రేమా.. కనులు చెమర్చినాయి. 🥹🥹🥹🙏🙏🙏

74

• @mnagaraju8729 · 3 months ago

భారతీరాజా గారు చనిపోకముందు ఈ సినిమా చూడలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఈ సినిమా పూర్తిగా చూశాను. అంతకుముందు సీతాకోకచిలుక, ఆరాధన, పదహారేళ్ల వయసు (తమిళంలో) చూశాను చాలా మంచి సినిమాలు. ఈ సినిమా కూడా నాకు బాగా నచ్చేసింది.

17

Up next

LIVE

ఆత్మ బంధువు | Aathma Bandhuvu - Full Movie | Sivaji Ganeshan, Radha, Vadivukkarasu, Janakiraju

Zee Music South · 450K views

LIVE

Nireekshana Full Length Telugu Movie | Bhanu Chander | Archana | TeluguOne

TeluguOne · 1.4M views

LIVE

Seethakoka Chiluka Super Hit Telugu Full Movie | Karthik | Mucherla Aruna | Sarath Babu| Silk Smitha

iDream HD Movies · 37K views

LIVE

మహామనిషి తెలుగు ఫుల్ మూవీ | Vijay Sethupathi, Gayathrie | Super Hit Telugu Dubbed Movie |

Telugu Junction · 569K views

LIVE

Aadade Adharam Full Movie | Chandramohan, Seetha, Raja, Annapurna, Visu | ETV Cinema

ETV Cinema · 2.5M views

LIVE

Sankarabharanam 1979 | HD FullLength Telugu Film | Somayajulu | Manju Bhargavi | Vishwanath | iDream

iDream Vibes · 474K views

LIVE

KOKILAMMA | TELUGU FULL MOVIE | SARITHA | RAAJIV | JEEVA | SWAPNA | V9 VIDEOS

v9 Videos · 963K views

LIVE

Thodi Kodallu Full Movie | ANR, Savitri, SV Ranga Rao | Telugu Classic Family Drama

AR Entertainments Movies · 196K views

LIVE

Mouna Ragam Full HD Movie Telugu | Romantic Drama | Superhit Movie | iDream Mahbubnagar

iDream Mahbubnagar · 163K views

LIVE

Mithunam Latest Telugu Full Movie | S. P. Balasubrahmanyam, Lakshmi | Telugu Movies

Ganesh Videos · 12M views

LIVE

Lawfare Live: Debriefing the D.C. Circuit's Argument Over Contempt Inquiry

Lawfare · 3K views

LIVE

Swarnakamalam Full Movie | Venkatesh, Bhanupriya, Shanmukha Srinivas | TeluguOne

TeluguOne · 206K views

LIVE

Gorintaku Telugu Full Movie HD | Shoban Babu, Sujatha, Savitri | Super Hit Telugu Classic Movie | BR

Bullet Raj · 161K views

LIVE

Dalapathi Telugu Full Movie | Rajinikanth | Mammootty | Shobana | Ilayaraja | Telugu Cinema

Mango Telugu Cinema · 4M views

LIVE

Manchi Manasulu Full Length Telugu Movie || Bhanuchandar, Bhanu Priya

Shalimar Telugu & Hindi Movies · 721K views

LIVE

Bajirao Mastani - బాజీరావ్ మస్తానీ | Ranveer, Deepika & Priyanka | Telugu Dubb | Full Movie (HD)

Eros Universe South · 2.5M views

LIVE

Aradhana Telugu Full Movie | HD | Chiranjeevi, Suhasini, Rajasekhar | Bharathiraja | Ilaiyaraaja

Geetha Arts · 2.3M views

LIVE

Aathma Bandhuvu Telugu Full Movie HD | NTR | Savitri | SV Ranga Rao | KV Mahadevan | Divya Media

Divya Media · 374K views

LIVE

Middle Class || Munishkanth, Vijayalakshmi Superhit Telugu Comedy Drama Movie || @JordaarMovies ​

Jordaar Movies · 6M views

LIVE

Roja Telugu Full Movie 4K | Republic Day Special Movie | Arvind Swamy | Madhu Bala | Mani Ratnam

Telugu Filmnagar · 990K views

LIVE

Aathma Bandhuvu Full Movie Telugu | NTR, Savitri, S.V.Ranga Rao | Old Telugu Movies | TeluguOne

TeluguOne · 614K views

LIVE

Sutradharulu Telugu Full Length Movie || ANR, Sujatha, Murali Mohan, Bhanuchander, Sujatha

Telugu Full Movies · 2.8M views

LIVE

Anthuleni Katha Telugu Full Movie | Rajinikanth, Jayaprada, Kamal Hassan | TeluguOne

TeluguOne · 488K views

LIVE

Mutyala Muggu Full Movie | Sreedhar,Sangeeta,Kanta Rao,Rao Gopal Rao | Bapu | ETV Cinema

ETV Cinema · 937K views

LIVE

Adavallaku Matrame Telugu Full Movie | Mana Chitraalu

Mana Chitraalu · 833K views

LIVE

కలిసివుంటే కలదు సుఖం Telugu Full HD Movie | NTR | Savitri |

AR Entertainments Movies · 328K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.