Ads skipped

గ్లోబల్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి సినిమాను దాచి పెట్టిందెవరు? నీడ మూవీ వెనక నిజాలు I Bharadwaja

14K views · Aug 21, 2026 · Entertainment

Comments · 11

• @manoharkotakonda5004 · 1 month ago

ఇంత మంచి సినిమా గురించి మీరు వివరించి చెబుతూ ఉంటే కళ్ళముందు కట్టినట్లుగా ఉంది.. చూడాలని ఆశ కలుగుతుంది.. నిజమే దాసరి గారి అభిమానులు స్నేహితులు కృష్ణ గారి అభిమానులు స్నేహితులు చొరవ తీసుకుని.. ఈ సినిమా ప్రేక్షకులకు అందించాల్సిన చారిత్రక అవసరం ఉంది.
సాహో భరద్వాజ గారు.. చాలా చక్కగా సినిమా గురించి చెప్పారు.. సామాజిక బాధ్యత తో సుడిగుండాలు సినిమాలో కృష్ణ గారి గురువైన.. కృష్ణ గారిని పరిచయం చేసిన ఆదుర్తి ఏఎన్నార్ గార్లు.. చేసిన కర్తవ్య కార్యోన్ముఖం కూడా ప్రస్తావించి ఉంటే బాగుండేది.. ఇక ప్రతి శుక్రవారం.. మాకు పండగే..
స్క్రీన్ ప్లే బై భరద్వాజ..S.P.B భరద్వాజ..
ప్రేక్షకులకు.. సినీ అభిమానులకు.. ఒక ఎన్సైక్లోపీడియా🎉❤ కంగ్రాట్యులేషన్స్ సర్ మీ కొత్త ప్రాజెక్టు కు. మీ అభిమానులకు.. మంచి సినిమా అభిమానులకు❤

6

• @raghuvignesh2722 · 1 month ago (edited)

చాలా బాగా చెప్పారు 👌 ఈ నీడ సినిమా లాంటిదే అక్కినేని గారి సుడిగుండాలు మూవీ కూడ ఈ కాలానికి చాలా అవసరమైన మూవీ.‌

2

• @manoharkotakonda5004 · 1 month ago

మీ ...
స్క్రీన్ ప్లే బై భరద్వాజ❤.
అద్భుతం సార్.. కథనం చాలా బాగుంది..
ఇక శుక్రవారం కోసం వెయ్యి కళ్ళతో వేచి ఉంటాము 🎉😊

2

• @veeramreddysubbaramireddy4612 · 1 month ago

దాసరి నారాయణరావు గారు దర్శకత్వం చేపట్టిన కొత్తల్లో చాలా చాలా ప్రయోగాత్మక సినిమాలు తీయడం...
వాటిని  ప్రజలు హర్షించే విధంగా తీయడం... ఎక్కువగా రంగ స్థల నటులనే కాకుండా కొత్త కొత్త నటీనటులతో కూడా అనేక సినిమాలు తీయడం, అవి ప్రజల్లో ఆదరణ పొందడం... అలా దాసరి నారాయణరావు సినిమాలు అంటే, అందులో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. తప్పకుండా చూడాలి అనే భావన ప్రేక్షకుల్లో తీసుకొని రాగలిగారు.
ఇంచు మించు మనుషులంతా ఒక్కటే రామారావు గారితో తీసే ముందు వరకూ కూడా ఇలాంటి సినిమాలే ఎక్కువగా చేశారు. ఆయన పాత సినిమాలు చూస్తే ఎవరికైనా నచ్చుతాయి. ఎంతసేపూ సినిమాల ద్వారా ప్రేక్షకుల జేబులను ఎలా కొల్లగొట్టాలి అనేది కాకుండా... ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో తీసేవారు. అందులో దాసరి నారాయణ రావు ముందు వరుసలో వుంటారు...

1

• @TekkemRamachandrudu · 1 month ago

మీ వాయిస్.. జ్ఞానం.. విశ్లేషణా అత్యద్భుతం...! ❤ ,

2

• @lakshmikanthsarepalli7556 · 1 month ago

1

• @raghuvignesh2722 · 1 month ago

ఈ మూవీ స్టార్టింగ్ లో నటీనటుల ఎంపిక చేస్తూ దాసరి గారు చేసే ఇంటర్వ్యూ  భలే ఫన్నీ గా ఉంటుంది.  R. నారాయణ మూర్తి గారు, మురళి మోహన్ , మోహన్ బాబు గారు వస్తారు 😅

2

• @sudhakarreddy2844 · 1 month ago

Why this movie is not available anywhere?!

2

• @chalapathydivakarla2495 · 1 month ago

దేముడు గెలిచాడు సినిమా గురించి కూడా చెప్పండి

1

• @sanikommusrinivasu3608 · 1 month ago

Master 10 min li ceppandi dandam sir

1

• @ramakrishna6733 · 2 weeks ago

మీరు అనే గ్లోబల్ సూపర్ స్టార్ గురించి తమిళ నాడు లో ఒక కామెడీ షో చూడండి...

1

Up next

LIVE

NTR vs కృష్ణ గొడవకు తెరతీసిన తొలి తెలుగు మల్టీస్టారర్ సినిమా I దేవుడు చేసిన మనుషులు | Bharadwaja

3tv Network · 19K views

LIVE

కృష్ణ లైఫులో టర్నింగ్ పాయింట్ తేనె మనసులు మూవీ ఇప్పుడు తీస్తే? Super Star Krishna I Bharadwaja

3tv Network · 2.1K views

LIVE

Mirchi Modern Classics- EP01 KHUSHI | FULL SHOW | Broadcasted on 27th SEP2026

Mirchi Telugu · 110 views

LIVE

Vangaveeti Ranga Brother in Law Chennupaati SrinivasaRao Explosive Interview, Hot Seat Vijay Sadhu

Dial News · 77K views

LIVE

Top Bollywood Actor In Varanasi Movie | Mahesh Babu | Rajamouli | TeluguOne Cinema

TeluguOne Cinema · 15K views

LIVE

వివేకాగారు చనిపోయిన రోజు అసలేం జరిగింది - రిటైర్డ్ ASP కల్లూరు రాజేశ్వరరెడ్డి గారితో సంచలన సంభాషణ

Dr Pradeep Chinta · 39K views

LIVE

Why Has Jagan Avoided Arrest? Is Modi Backing Him? Jagan’s BJP Strategy Explained

Telugu Rajyam · 48K views

LIVE

Super Star Krishna Creates World Record With Mosagallaku Mosagadu Movie | Chillagattu Srikanth

Telugu Rajyam Cinema · 13K views

LIVE

కడిగిన ఆణిముత్యమా? మసక బారిన చంద్రబింబమా? Vundavalli Arun Kumar గారితో ముఖాముఖి | IYR Krishna Rao

IYR Talks and IYRTalks English · 25K views

LIVE

Gudachari 116 Director Malli Karjun Rao Son Narayana Babu Exclusive interview| SumanTV Suvarna

SumanTV Exclusive · 1.7K views

LIVE

మానవ సంబంధాలు vs నైతికత: విజయనిర్మల చూపించిన మరో ప్రపంచం | Vijaya Nirmala Kavitha Movie I Bharadwaja

3tv Network · 20K views

LIVE

చిరంజీవిని పీకేసి మోహన్ బాబుకు ఛాన్స్ ఇచ్చిన NTR కొండవీటి సింహంలో బిగ్గెస్ట్ ట్విస్ట్ I Bharadwaja

3tv Network and 3tv chitram · 15K views

LIVE

2029లో వార్ వన్ సైడ్.. 2019 హిస్టరీ రిపీట్..సంచలన సర్వే | Undavalli Arun Kumar | Praja Chaithanyam

Praja Chaithanyam · 188K views

LIVE

Hero Krishna’s Ave Kallu Was a Sensation That Shook the Telugu Film Industry | Chillagattu Srikanth

Telugu Rajyam Cinema · 6.6K views

LIVE

హ*త్యలు రాజీలు | ఇదే బెజవాడ ర*క్త చరిత్ర Ranga Brother-in-law Chennupati Srinu Sensational Interview

THE VIGIL NEWS · 103K views

LIVE

50 ఏళ్ల క్రితమే ఇలాంటి సైకాలజికల్ కథా? కె. విశ్వనాథ్ ‘శారద’ అసలు కథ ఇదే! Bharadwaja Movie Series

3tv Network · 25K views

LIVE

Vangaveeti Ranga Case: What Was Chandrababu Naidu’s Role? Former DGP PS Ramamohan Rao Tells All

Ramesh Kandula · 572K views

LIVE

75 ఏళ్ల పాతాళభైరవి I కేవీ రెడ్డి మాస్టర్ పీస్ ఆసక్తికకర విశేషాలు I NTR Pathala Bhairavi I Bharadwaja

3tv Network and 3tv chitram · 20K views

LIVE

Jagan’s New Delhi Strategy: Will He Join Rahul Gandhi? Big Trouble for BJP? | Bharadwaj

Telugu Rajyam · 55K views

LIVE

Rajan Hari Exclusive: Cinema Struggles, Mega Family Bond & Childhood Memories With Chiranjeevi

Telugu Rajyam · 85K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.