50 ఏళ్ల క్రితమే ఇలాంటి సైకాలజికల్ కథా? కె. విశ్వనాథ్ ‘శారద’ అసలు కథ ఇదే! Bharadwaja Movie Series
26K views · Sep 18, 2026 · Entertainment
Comments · 30
@raghuvignesh2722 · 12 days ago (edited)
చాలా బాగా చెప్పారు 👌 శారద సూపర్ 👌 మూవీ. పాటలు అన్నీ హిట్స్, సత్యనారాయణ గారి నటన అద్భుతం 👏 శారద గారి నటన అద్భుతం 👏
9
@srinivasaraobv1449 · 12 days ago
కాకినాడ నగరంలో స్వప్న థియేటర్ లో శారద సినిమా చూసాను.
6
@Krishnakumarie-r7z4u · 11 days ago
శారద, అద్భుతంగా నటించిన సినిమా,sobhanbabu evergreen,patalu maduram,anni Kalisi o కళా ఖండం, విశ్వనాథ్ గారు గొప్ప దర్శకుడు
5
@lathaprasad8214 · 6 days ago
Super మూవీ
2
@sss-k6u7p · 12 days ago (edited)
ఈ సినిమా ని హిందీ లో దుల్హన్ పేరుతో 1974 లో రీమేక్ చేసారు. హిందీలో జితేంద్ర, హేమా మాలిని నటించారు. జితేంద్ర భార్య పాత్రలో తెలుగు నటి జమున గారు నటించారు.
5
@krishnamohan6736 · 8 days ago
నటభూషణ హిట్ మూవీ
2
@SitaKumari-jm3ln · 11 days ago

3
@rajeshsmusical · 2 days ago
Gaana Saraswathi Susheelamma ❤❤❤❤
@ravikishoremvk · 12 days ago
గురువుగారు మీ స్పీచ్ లో ఓ చిన్న విషయానికి ఇంకొంచెం stress ఇవ్వాలి. అప్పటి వరకు సత్యనారాయణ విలన్ పాత్రలే వేసేవాడు. భుజంగం, నాగరాజు పేర్లు సత్యనారాయణకు మారు పేర్లు. అటువంటి image ఉన్నటువంటి సత్యనారాయణను అన్నయ్య పాత్రలోకి తీసుకొని, అతని విలన్ image ని undo చేసి, అన్నయ్య పాత్రతో redo చేసిన KV చాలా గొప్పవాడు. KV ఎంత గొప్ప డైరెక్టర్ అంటే ఆ తరువాత సత్యనారాయణ అనే పేరు వినగానే మనకు character artist యే గుర్తు వస్తాడు కాని విలన్ గుర్తు రాడు. తరువాత విలన్ పోర్షన్ వేసినా (వేటగాడు) కైకాల character artist గానే మిగిలిన జీవితం కొనసాగించాడు. సత్యనారాయణ ఒక సభలో కన్నీళ్లు పెట్టుకొని, తనకు అన్నయ్య పాత్ర తీసుకొచ్చిన కీర్తి, ఉత్తరాలు చెప్పనలవి కావు అని చెప్పేడు. ఉత్తరాలు అన్ని ఇన్ని కావట.
అలాగే ఆఖరున శారద చనిపోవడం వలన సినిమా ఎందుకు హిట్ అయ్యిందో మీరు మరి కొంచెం వివరించాలి. ఎందుకంటే అదే సినిమాకు హైలెట్. అన్ని శుభ కార్యాలకు ఎదురు వొచ్చే తాను ఆ గ్రామం accept చేయబోతున్నప్పటికి, విధవ అయిన తాను మళ్లి శుభకార్యాలకు నైతికంగా ఎదురు రాలేను అన్న విషయాన్ని ద్రిగమింగుకోలేక పోయింది. తన భర్త పోయిన విషయాన్ని accept చేసి ఊరికి తిరిగి వొచ్చేస్తోంది. కాని తనను ప్రేమించిన ఊరిలో వేరే విధంగా నిలబడడం తట్టుకోలేక పోయింది. అందుకనే పడవలోంచి ఎదురు చూస్తున్న ఊరందరిని చూసి, తట్టుకోలేక పడవలోనే చనిపోతుంది. ఇంత psychological depth ఉన్న విషయాన్ని మీరు ఠక్కున చెప్పి, దాట వేసేరు. ఈ సినిమా నాటికి నా వయస్సు 12 సంవత్సరాలు. 1973 తరువాత ఈ రోజు వరకు మళ్లి చూడలేదు.
ఎప్పుడూ ఇంగ్లీషు సినిమాలు మాత్రమే వేసే వైజాగ్ జగదాంబ థియేటర్ శారదతో తెలుగు అరంగేట్రం చేసింది.
8
@Kasttyram · 7 days ago
మీరన్నది నిజమే సార్ విశ్వనాధ్ గారి ఆలోచన కర్రెక్ట్ కాదు, క్రాంతికుమార్ గారు అనుకున్న క్లైమాక్స్ నచ్చింది నాకు.😌
1
@Anasuyammaveera · 11 days ago
🎉 28:21 28:21 28:21 yes
1
@valiperadhakishanrao9543 · 11 days ago
శోభన్ క్లాస్
శారద
జీవనజ్యోతి
మల్లెపూవు
గోరింటాకు
కార్తీకదీపం
దేవత
స్వయంవరం
మహారాజు
సర్పయాగం........ఎన్నో, ఎన్నెన్నో
7
Up next

75 ఏళ్ల పాతాళభైరవి I కేవీ రెడ్డి మాస్టర్ పీస్ ఆసక్తికకర విశేషాలు I NTR Pathala Bhairavi I Bharadwaja
3tv Network and 3tv chitram · 20K views

Sr Journalist Bharadwaj Reveals Interesting Facts About Jeevana Jyothi Movie | Shobhan Babu | TR
Telugu Rajyam · 14K views

ANR గురించి SV Rama Rao చెప్పిన సంచలన విషయాలు..! 🔥 | ANR Birthday Special | Anchor Swapna
iDream Motivation · 17K views

సంజీవ్ కుమార్ సినీ జర్నీ | FLASHBACK 351 | Nandam Harishchandra Rao | Sanjeev Kumar | Tree Media
Tree Media · 11K views

Oct 01 News Papers: కూటమి వేల మందికి లబ్ది | పీ4 పై కేంద్రం స్టడీ, జగన్ కి షాకింగ్ | GundusoodhiPINN
GUNDUSOODHI - PINN · 4.1K views

'ఇడుపు కాయితం' Controversy: Is it Just a Title or a Language War? | Priyadarshi | A Documentary
Sharp Core AI Services · 710 views

Akkineni Nageswara Rao | The Man Who Redefined Telugu Cinema | Birthday Special | TeluguOne Cinema
TeluguOne Cinema · 25K views

My Struggles In Amazon Rainforest In Bolivia 🇧🇴 | Uma Telugu Traveller
Uma Telugu Traveller · 13K views

😢 కన్నీళ్లు తెప్పించే నిజం! శోభన్ బాబును షాక్‌కు గురిచేసిన చంద్రకళ దీనస్థితి.. ఆయన ఏం చేశారంటే? 😱
Satya for the people Live TV · 28K views

కమ్మ సామాజిక వర్గం చరిత్ర, ప్రస్థానం, అపోహలు, వాస్తవాలు I Kamma Community Unknown Facts I Bharadwaja
3tv Network · 166K views

వేణుస్వామి ఓ మహర్షిలా..| Goparaju Ramana Exclusive Interview With Nagendra Kumar @HitTVTalkies
Hit TV Specials · 24K views

Unknown Facts About Sivaranjani Movie | Dasari Narayana Rao | Savitri | Bharadwaj | Telugu Rajyam
Telugu Rajyam · 25K views

ANR జయంతి స్పెషల్..! అక్కినేని గురించి తమ్మారెడ్డి చెప్పిన షాకింగ్ విషయాలు | iDream
iDream Motivation · 59K views

వరంగల్ భద్రకాళి కంటి నుంచి కోహినూర్ | ఏడు రాజ్యాలు సర్వ నాశనం|Kohinoor Toppled 7 Kings |Magadha News
Magadha News · 515K views

M S సుబ్బలక్ష్మి రెండు పెళ్లిళ్లు నిజామా,ఎవరికి తెలియని నిజాలు? Bharadwaja About M. S. Subbulakshmi
RED TV · 125K views

ABN రాధాకృష్ణ 'క్రైస్తవ రాజ్యం' విశ్లేషణ || ABN Radhakrishna's 'Christian State' Narrative ||
Prof K Nageshwar · 281K views

Kethi Reddy Sensational Comments on PM Modi and Election Commission | YT18 News
YT18 · 741 views

Sr. Journalist SV Rama Rao Open Heart Talk On Legend ANR | Silver Screen Legends | Journalist Swapna
iDream Media · 51K views

ఇతరులను వారి స్థానంలో ఉంచడం నేర్చుకోండి | చాణక్యుని 10 అత్యంత ప్రమాదకరమైన ఉపాయాలు
Telugu Vastu Tips · 111K views

100 facts in telugu || Episode 11 || knowledge forever
knowledge forever · 23K views

Real Character of Periyar || Thulasi Chandu
Thulasi Chandu · 278K views

Chillagattu Srikanth Reveals Facts About Conflict Between Ramoji Rao and Sr NTR | Telugu Rajyam
Telugu Rajyam · 52K views

SV Rama Rao Exclusive Interview About Akkineni Nageswara Rao | Annapurna Studios | iDream
iDream Exclusive · 63K views

Journalist Bharadwaj About Mohan Babu’s Blackmail Allegations | Shivarajani | Telugurajyam Cinema
Telugu Rajyam Cinema · 47K views

Emergency వల్లే Dictator అయ్యారా? Indira Gandhi Untold Story | Ft V Chaithanya Dev | Telugu Podcast
Nxt Enti Telugu Podcast | Shashank · 112K views

Rajashree Wildfire Interview 🔥 అప్పట్లో కాంతారావుతో నా జోడీ..! సినిమాలు ఎందుకు మానేశానంటే? Exclusive
iDream Motivation · 6.6K views