Ads skipped

Parakala Prabhakar on Hindutva, Hindu Rashtra, Caste & the Future of India | A Dialogue with Swathi

108K views · Jun 18, 2026 · People & Blogs

Comments · 1.1K

• @killadasatyanarayanaips9084 · 3 months ago

చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ...ప్రభాకర్ గారి చారిత్రక అవగాహన, వర్తమాన పరిణామాల సునిశిత పరిశీలన, నిష్పాక్షికంగా ప్రస్తుతీకరన..... హేట్సాఫ్ సార్. నవతరం తప్పక చూడాల్సిన అవసరం ఉంది.

33

• @Nomind0710 · 3 months ago

ఇలాంటి వేలపుస్తకాలకి సమానమయిన, మానవతావాదులు రాజకీయాల్లో ఇమడలేకపోతున్నారంటే.. మన రాజకీయ్యాలు ఎంత కలుషితం అయిపోయి, తిరిగి శుభ్రపరచలేనంతగా మారిపోయున్నాయి అని అర్థం అవ్వటంలేదా...మనకు?

11

• @perspective4 · 3 months ago

suddenly, u both : made me feel .. we gone back to 1990s 😊 it’s beautiful !!
Thank you to you both … it’s beautiful !!

6

• @smtb57 · 3 months ago

Highly realistic analysis of the situation . Parakala Prabhakar garu is a gift of God to all Indians. What he said is 100% correct.

5

• @prashanthkumar9279 · 3 months ago (edited)

మేడమ్,ఇది చాలా లోతైన మరియు మేధోపరమైన చర్చ. పరకాల ప్రభాకర్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, గుర్తింపు (identity), కులం (caste) మరియు భారతీయ జాతీయవాద చరిత్ర వంటి సంక్లిష్టమైన అంశాలను విశ్లేషించడంలో చాలా అవసరం. మన గణతంత్ర భవిష్యత్తు గురించి విమర్శనాత్మకంగా ఆలోచించేలా ప్రేరేపించే ఇటువంటి ప్రశాంతమైన, లోతైన చర్చను చూడటం చాలా బాగుంది. సమకాలీన భారతీయ రాజకీయాలు మరియు సమాజం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన వీడియో ఇది.  ధన్యవాదాలు మేడమ్🙏

65

• @johanneshll3845 · 3 months ago

All Bramhans nd Vyshyas Of United AP should watch it to know the history.

4

• @erralamahendar4685 · 3 months ago

This is a must-watch conversation for anyone. An intellectually stimulating discussion on the Constitution, caste, Sanatana Dharma, Hindutva, and the future of our Republic. Agree or disagree, these ideas deserve to be heard and debated.

3

• @ppspublicationspvtltd · 3 months ago

Dear parakala Prabhakar Garu, your insights Hindu Sanatan Dharma extremely great their eye opener to every Indian whether they are RSS BJP or their supporters.🎉🎉🎉🎉🎉🎉🎉
Dr. Tenneti Jayaraju

3

• @padmareddy156 · 3 months ago

స్వాతీ, మంచి మథనాన్ని మాకు పంచావు.
చాలా సంతోషం తల్లీ!
హిందుత్వ పై పరకాల ప్రభాకర్ గారితో  డైలాగ్ సున్నితంగా,సునిశితంగా సాధికారికంగా ఉంది.
మతం, భక్తి, రాజ్యం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారం వ్యవహారాలు,  ఆహారం,ఆహార్యంవంటి ఎన్నో అంశాల సమాహారమై ఒకదానితో ఒకటి పెనవేసుకొని ముడివేసుకొని ముడిముడికీ దృఢపడుతూ  ఈచిక్కముడి విడివడలేక మరింత బలపడుతున్నది.
మానవతా సాగరంలో ఈదలేని జనం  మతమౌఢ్యపు దరుల గిరులు గీసుకొని కూపస్థమండూకాలై చరిస్తున్నారు.
నామతంనాది నీమతంనీది మనిద్దరం సమానమే లేదా మాఅమ్మేదైనా నేను మా అమ్మ కొడుకును, మీఅమ్మదైనా నీవు మీ అమ్మ కొడుకువు. మనిద్దరం సమానమే అనకోలేనితనంతోనే ఈ పతనం.
'చెడు'కున్న ఆకర్షణ మంచికి లేదని పంటకన్నా  కలుపుకు బలమెక్కువని అలుపెరగక
కలుపేరితేనే పంటకు గెలుపని తెలుపుతూ మంచోచెడో మర్మమెరుగక సమూహం వైపు ఈసమాజపు ప్రయాణాన్ని  ఆపగల రేపటికై ఆశగా ఎదురుచూస్తూ మీతోనే...నేనూ......

5

• @DRajashaker-y9r · 3 months ago

Good Nice Counter: "I am un-ppologitic sanatani"

9

• @k-popdelight8383 · 3 months ago

Wonderful ఇంటర్వ్యూ. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే వాళ్ళకి ప్రభాకర్ సార్ ఇచ్చిన విశ్లేషణ ఇప్పుడున్న జనరేషన్ కి చాలా అవసరం భారతీయ సంస్కృతి ఏంటి,తత్వం ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పారు. భారత రాజ్యాంగం రాసేటప్పుడు జరిగిన చర్చ విశ్లేషణ చేస్తే బాగుంటుంది. దేవుడా, మనిషా  భారత రాజ్యాంగం ఏం సూచిస్తుంది అనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్వాతి మేడం గారు మీరు భారత రాజ్యాంగం మీద కూడా చర్చ చేయాలని కోరుకుంటున్నాను

32

• @vijayanandareddy3638 · 3 months ago

ఈ వీడియో ఇప్పటి పరిస్థితి కి అద్దం పడుతుంది.యువతరం తప్పక చూడాలి

29

Up next

LIVE

Dawkins Explodes on Priest Who Finally Admits Adam & Eve Myth

Skeptic Scriptura · 622K views

LIVE

U.S. News LIVE: Obama’s Warning To Trump Over CNN Ban | Democracy & Press Freedom In Focus | N18G

CNN-News18 · 11K views

LIVE

What is Hinduism? | Kancha Ilaiah with @Adialoguewithswathi

A Dialogue With Swathi · 130K views

LIVE

దేశంలోకి ఫాసిజం..! నాజీల కథతో పరకాల సంచలన హెచ్చరిక! Parakala Prabhakar | SIR | MassVoice |

MASS VOICE · 1.7K views

LIVE

Communists కి CJP కి అసలు తేడా ఏంటి? What Is The Real Story? | ft Raghavulu | Telugu Podcast

Nxt Enti Telugu Podcast | Shashank · 45K views

LIVE

కళ్లు తెరిపించే Next Level ఇంటర్వ్యూ 🤯🔥 | Parakala Prabhakar | Thulasi Chandu

Thulasi Chandu · 374K views

LIVE

RSS rejects democracy? | @Adialoguewithswathi

A Dialogue With Swathi · 67K views

LIVE

Graham Hancock on India’s real age, Kali Yuga, Underwater cities, Ram Setu & Ancient India Mysteries

PGX Ideas and 2 more · 581K views

LIVE

Understanding Islam Part-1 | Muhammad, Quran, Jihad & Birth of Islam | Ft. Mushtaq Ahmad Abhilash

A Dialogue With Swathi · 88K views

LIVE

Ex DGP HJ Dora Exclusive Interview With Muralidhar | iDream Media

iDream Culture · 87K views

LIVE

Real Character of Periyar || Thulasi Chandu

Thulasi Chandu · 278K views

LIVE

J Sai Deepak Reply to Mahatma Gandhi vs Nathuram Godse | India Pakistan Partition Sanatan Dharma

Clear Cut Talks · 365K views

LIVE

India vs Pakistan China USA - ఎవరు మిగులుతారు? | #telugupodcast #harishkatkam #geopolitics

Harish Katkam · 417K views

LIVE

Who Was Right About India? | JP Dialogue

A Dialogue With Swathi and JP Loksatta · 54K views

LIVE

ఆయన ఉమెనైజరా...? మోడీ భక్తురాలి సంచలన ఆరోపణలు | MV Ramana | Square Talks

Square Talks · 103K views

LIVE

Man is God? Understanding Hinduism Beyond Religion | Venkata Mohan

A Dialogue With Swathi · 36K views

LIVE

🔥 Most Honest Critic of Modi Govt‼️|| Ft.Parakala Prabhakar || Thulasi Chandu Podcast

Thulasi Chandu · 662K views

LIVE

Must watch : The Dark History of Religion, Cults & Science | Telugu Podcast | Yint Talks |

Yint Talks · 111K views

LIVE

హిందూత్వకు యజమానులు ఎవరు? స్వామి పరిపూర్ణానంద ఇంటర్వ్యూ|| Who Owns Hindutva: Swami Paripoornananda||

Prof K Nageshwar · 206K views

LIVE

🔥🔥MANA CHARITTRA🔥🔥 II UNTOLD HISTORY OF INDIA II Ft. Dr.M.ABDUL KAREEM I Vashista 365 I EP : 30

Vashista 365 and 2 more · 385K views

LIVE

Chalasani Srinivas Reaction Over Vijayasai Reddy Comments On Christian Conversion in AP | Jagan | TR

Telugu Rajyam · 215K views

LIVE

MANA CHARITRAA | ft Srinath Reddy ARCHAEOLOGIST | OntheRawks by Lax Reddy

Ontherawks · 57K views

LIVE

Undavalli Arun Kumar EXCLUSIVE INTERVIEW | జగన్ సడన్ గా ఇంటికొచ్చి అడిగాడు | AP Politics | YS Jagan

99TV Telugu · 98K views

LIVE

🚩The Truth About Hinduism That Nobody Talks About | ft Parakala Prabhakar | Telugu Podcast #nxtenti

Nxt Enti Telugu Podcast | Shashank · 134K views

LIVE

⚠️ Who Ruined India... People or Politicians? | #harishkatkam #vodcast #telugupodcast

Harish Katkam · 37K views

LIVE

Why Religious Politics Is Rising in India | Ft. GL Swathi | VNK Exclusive Interview

VNK - Telugu Politics · 26K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.