Before Watching Ramayana Movie: Understand the Original Story (నిజమైన రామాయణం Vs సినిమా రామాయణం)
231K views · Nov 11, 2026 · People & Blogs
Comments · 143
@easward · 11 days ago
2 mins vindam ani start chesa, couldn't help but to watch full ❤ rama
39
@hemalathaaluri8555 · 11 days ago
ఇది గురువుగారు 10 ఏళ్ల క్రితం సంపూర్ణ రామాయణం చెప్పిన సమయంలోనిది..47 వీడియోలు ఉన్నాయి. దయచేసి అందరూ ఇవి చూసి నిజమైన రామాయణాన్ని తీసుకొంటే బాగుంటుంది...సరైన సమయం లో మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు అండి.
94
@madhavidevimangalampalli · 11 days ago
మీలాంటి వాళ్ళు ఇలా నిజం మాట్లాడితే ఈ జనరేషన్ బాగుపడతారు. ఈ సినిమా చూడకపోవడం అందరికీ మంచిది.
57
@sreekanthb3855 · 11 days ago
పాపం ధర్మాత్ముడు 😊 ఈరోజుల్లో ధర్మాత్ముల్ని చూసి అయ్యో పాపం అనే దౌర్భాగ్యం ఏర్పడింది. జై శ్రీరాం
18
@padmavathiaravapalli3399 · 11 days ago
పద్మావతి సినిమా వచ్చినప్పుడు అందరూ కూడా దాని చిత్రీకరణను వ్యతిరేకించి అల్లర్లు గొడవలు చేశారు. మరి రామాయణం ను వారి ఇష్టం వచ్చినట్లు చిత్రీకరించి మన ధర్మాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అని తెలిసి కూడా థియేటర్లలో సినిమా నే రాకుండా చేయాలి కానీ మనం ఆ సినిమా చూసి వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అని మాట్లాడుకుంటున్నాం. ఇది హిందూ ధర్మం మీద రాబోయే తరాల మీద గట్టి ప్రభావం చూపిస్తుంది ఇదే నిజం అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దీనిని గట్టిగా వ్యతిరేకించాలి ఇటువంటి చవకబారు ఆలోచనలతో పురాణాలు ఇతిహాసాలు సినిమాలు తీయాలంటే భయపడేలా వారికి బుద్ధి చెప్పాలి. 🙏🙏🙏
25
@RealWorld-c6m1q · 11 days ago
గురువు గారికి నా పాదాభివందనాలు.మన దేశం మన యువత చైతన్యం కావాలని మనము పౌరానిక సినిమాలు తీయడం అలాగే కాస్త పెద్ద గుళ్లలొ మన రామాయణం భాగవతం మహభరతం కధలు చెప్పాలని నాటినవి ప్రస్తుతం యువత అంత రోబో జీవితంకు అలవాటుఅయిపోయారు దానికి కాస్తబాధగా ఉంది అంతే.మీరు చెబుతుంటే మేము దృష్యరూపంలో విని కన తరలిస్తున్నము. ధన్యవాదాలు❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤
8
@pasamumarani8414 · 12 days ago
జై శ్రీ రామ్ 🚩🚩🚩 హరే కృష్ణ రాధే రాధే
జై హింద్ మేరా భారత్ మహాన్ భారత్ మాతా కీ జై 🇮🇳🇮🇳🇮🇳
9
@asapusrinivas · 11 days ago
After seeing this, I understand how many mistakes they had shown in recent ramayana movie. Thank you 🙏
5
@Warrior_0080 · 12 days ago
ఈ వీడియోలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రామాయణంలోని కీలక ఘట్టాలను, వాల్మీకి రామాయణం మరియు ఇతర ప్రామాణిక గ్రంథాల ఆధారంగా వివరించారు. ఆయన ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు:

* *శూర్పణఖ వృత్తాంతం:* శూర్పణఖ రావణుని సోదరి అని, ఆమె కామరూపిణి అని (0:36-0:47), ఆమె రాముని వద్దకు వచ్చి సీతను చంపి తనను వివాహం చేసుకోమని కోరడం (4:42-5:15) వాల్మీకి రామాయణంలోని వాస్తవం అని పేర్కొన్నారు.
* *రామాయణ తత్వం:* మారీచుడు రాముని గురించి చెప్పిన "రామో విగ్రహవాన్ ధర్మః" (రాముడు ధర్మానికి ప్రతిరూపం) అనే శ్లోకం (26:20) రామాయణంలో అత్యంత ముఖ్యమైనదని ఆయన వివరించారు.
* *రావణుని పాత్ర:* రావణుడు సీతను అపహరించడం ఒక అధర్మమని, ఆ సమయంలో సీతమ్మ తన పాతివ్రత్య తేజస్సుతో మరియు రామరక్షతో ఎలా నిలిచిందో (16:08-16:36, 27:12-27:55) వివరించారు.
* *జటాయువు యుద్ధం:* సీతను రావణుడు అపహరించేటప్పుడు, జటాయువు చేసిన పోరాటం (56:08-58:18) వాల్మీకి రామాయణంలోని అద్భుతమైన ఘట్టమని పేర్కొన్నారు.

వక్త పేర్కొన్న ఈ విషయాలు వాల్మీకి రచించిన శ్రీమద్ వాల్మీకి రామాయణం (అరణ్య కాండం)లోని సర్గల ఆధారంగా చెప్పబడ్డాయి.
21
@Adimuri-l2i · 11 days ago
దన్యవాదములు.. శివాయ. గురవే.. శ్రీ మాత్రేనమః. శీవాయ. విష్ణు. రూపాయ. నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏దన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
7
@srinivasamurthy.k.1102 · 11 days ago
జయ శ్రీరామ.
అద్భుత ప్రవచనం.

6
@anandks448 · 12 days ago
Very true ... I would never watch the latest ramayana movie..
The younger generation should never be shown such film
The producers and the team want send wrong message to young minds
20
Up next

Radha Manohar Das Shocking Comments on Ramayanam Movie @idreaminterviewss
iDream Interviews · 108K views

ఇది రామాయణం కాదు "రోతా"యణం , లలిత్ కుమార్ PIN to PIN REVIEW || Lalith Kumar
Hindu Jana Shakti · 334K views

Sri Sharadadevi Jeevanaganga | Kannada Discource Part-2 | Swami Purushottamanandaji | AJG
Anantha Jeevana Ganga · 425 views

రాముడిపై పగ సాధించిన రణబీర్ రామాయణం || Hindu Echo
HINDU ECHO · 36K views

Chaganti Koteswara Rao Explains: Why Is Lord Shiva Worshipped in the Form of a Lingam? 😱 |
DivinePath · 40K views

పరశురాముడి జీవితం గురించి ఇంత అద్భుతంగా ఎవరూ చెప్పలేదు 🙏 | చాగంటి గారి ప్రవచనం | పరశురామ అవతారం
Bhakti Geethanjali · 5K views

Not Ramayanam, It's Ravanayanam! Madhavi Latha With Baskar Raju Garu
VOICE OF MADHAVILATHA · 38K views

గరికపాటి గారు FULL FIRE 🔥 ఆయన ప్రసంగం వింటే ఆలోచించాల్సిందే | Garikapati Narasimha Rao Speech
Om Namo narayanaya · 173K views

Kakunuri Ramayana Movie Review
iDream Keerthi · 37K views

Suresh Kochattil Breaks Down Ramayana Movie: Untold Truths & Hidden Facts! 🎬 | iDream
iDream Telangana · 14K views

LIVE : బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం .. కాశీలో కరివెన బ్రాహ్మణ సత్రం @ab6news
ab6 news · 30K views

రామాయణంలో మార్పులూ - తప్పులూ | Ramayana Changes & Mistakes | Nanduri Srinivas
Nanduri Srinivas - Spiritual Talks · 615K views

Ramayana Movie Controversy : Lalith Kumar Hindu Firing Interview On Ramayanam Movie | Akshara Today
Akshara Today Telugu · 80K views

రాముడు మాయదారి.. కృష్ణుడే అమాయకుడు! | Samavedam Powerful Speech on Krishna Avatar | Bhakthi Shankh
Bhakthi Shankh · 172K views

నాకు బ్రాహ్మిన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు.. | RGV Controversial Comments on Brahmins | Ramuism
iDream Philosophy · 29K views

NTR ఇంటికి వచ్చి.. కన్నీళ్లు పెట్టుకున్న Sobhan Babu.. Sampoorna Ramayanam తెరవెనుక ఇంత జరిగిందా..?
Kotha Muchata · 420K views

కర్మకు పాముకి సంబంధం ఉంటుందని మీకు తెలుసా.. | Mahima | Episode 01 | Nanda Kishore | iDream Subham
iDream Subham · 178K views

నవంబర్ 24 కార్తీక పౌర్ణమి | ఈ కథ వింటే శివుడి అనుగ్రహం మీకు లభిస్తుంది | Chaganti Koteswara Rao
Chaganti Garikipati · 389K views

Ramayana Movie Review ft Ranbir Kapoor, Sai Pallavi, Yash | Dushyanth Sridhar
Dushyanth Sridhar · 855K views

Radha Manohar Das's Fierce Form.. | RADHA MANOHAR DAS | ANJALI | @signaturestudiostv
Signature Studios · 130K views