ఇది రామాయణం కాదు "రోతా"యణం , లలిత్ కుమార్ PIN to PIN REVIEW || Lalith Kumar
335K views · Nov 9, 2026 · People & Blogs
Comments · 1.9K
@Manikantanag777 · 2 weeks ago
కోడలు అయిన రంభను బలాత్కారించిన రావణుడు గొప్పవాడు ఎలా అవుతాడు
157
@Dharmadvajam · 13 days ago (edited)
ఏమిటీ 4000 కోట్లు ఖర్చయిందా ఈ సినిమాకి నేను నమ్మను 😡నాకు భయం గా ఉంది నా పిల్లలు పాడైపోతారని 🥲దయచేసి ఈ సినిమా ను మనందరం కలిసి బ్యాన్ చేయిద్దాము 🥲మనందరం చేతులు కలిపి మన ధర్మాన్ని కాపాడుకుందాం 🙏🏻జై శ్రీరామ్ 🙏🏻🙏🏻
30
@SaiKorukonda-j4g · 2 weeks ago
రామాయణం మహాభారతం భాగవతం సినిమా తీయడానికి పర్మిషన్ ఇవ్వకూడదు
462
@rajgvr · 2 weeks ago
బాలీవుడ్ వాళ్ళు పురాణ ఇతిహాసాల మీద సినిమాలు తీయకుండా ఉంటే మేలు
29
@Devi-t8f · 2 weeks ago
వారు రెండు వేల కోట్లు పెట్టి సినిమా తీసేటప్పుడు అసలైన వాల్మీకి రామాయణం తీయాలనే ఙ్ఞానం ఆ డైరెక్టర్ కి లేకపోయింది
92
@Harish-wv2dh · 2 weeks ago
4000వేల కోట్లు అనేది పచ్చి అపదమ్ ఇలా ప్రమోషన్ చేసుకొంటే పెద్ద సినిమా అని ఎలాగైనా కోట్లు వస్తాయనే ప్లాను
33
@చైతన్య_202 · 2 weeks ago
ఎలా వక్రీకరించారో చూద్దామని, ఎవరు సినిమా కి పోకండి 🙏🙏🙏🙏. మీరు చుసిన తరువాత నాకు నచ్చలేదు అన్నా సరే వాళ్ళకి లాభమే
229
@cothapalli · 2 weeks ago
చాలా చక్కగా చెప్పారు brother. Hindi వాళ్ళు ఎప్పటికీ మన పురాణాలను చెప్పలేరు
34
@lathavenkata9438 · 2 weeks ago
ఇలాంటి వాటిపై చట్టప్రకారం చర్యలను తీసుకోవాలి.... ఇంకోసారి ఎలా సినిమా lu త్ర్యకూడదు
66
@prasadvenu8818 · 2 weeks ago (edited)
నా దృష్టి లో అస్సలు ఈ రామాయణం మే కాదండీ , దీని కంటే మన తెలుగు సినిమా సంవూర్ణ రామాయణం 1000 రేట్లు బెట్టర్ అని నా అభిప్రాయం, ఎందుకండి ప్రతి వారు రాముడి ని తక్కువ చేస్తారు ఈ తుర్క ఎదవలు కొన్ని దశబ్ధాలు వరకు మనకి ఆయోధ్య గాని , కాశీ ని గాని అపవిత్ర చేసి పడేసారు, మహానాభావుడు ఒక కారణ జన్ముడు వచ్చి ఇప్పుడు ఇప్పుడే బాగుపడుతుంది అనుకుంటే ఇలాంటి సినిమా లు తీసి యువకులను తప్పుడ దారిన పెడుడుతున్నారు. దురదృశతావసాతు ఈ రామయణమే సత్యమని నమ్మించారు ఈ సినిమా వాలు.. తెలుసుకోవాలి ఈ యువత కూడా... మన పురాణాలు తక్కువ చేయడమే వాలా లక్ష్యం అండి. కచ్చితంగా ఇదే.. రాముడని తక్కువ చేసి ఆ రావణసురుడునిన గొప్ప గా చూపించడం ఏమి బాలేదు అండీ, సినిమా నేను చూడలేదు గాని trailer చూస్తే అర్దం అయింది. ఏవండీ ఈ రాముడు కారెక్టర్ ఎవరైతే వేశాడో వాడు రామ నామాన్ని కూడా పలకడానికి కూడా ఇస్ట పడలేదు అలాంటోడిని రాముడు గా ఎలా చూస్తున్నారో అర్దం కావట్లలేదు.. ఈ యువతలు.. Thank God నేను(26) ఆ వల లో చిక్కుకు పోలేదు.. శివ పూజ వల్ల రాముడి మీద భక్తి కలిగింది .. ఆయన పేరు వింటేనే నా కళ్ళలో నీలు తీరుగుతాయి.. అలాంటిది ఎందుకు అండీ ఇప్పుడు ఉంటున్న జనరేషన్ ని తప్పుడ దారిలో పెడుతున్నారు..? <br>జై శ్రీ రామ్ 🙏🙏
16
@Bhanu-Uday · 2 weeks ago
ఇంద్రుడిని రావణాసురుడు ఓడించ లేదు.... రావణుడి కుమారుడు మేఘనాథుడు తన మాయ శక్తితో ఇండ్రుడిని బంధించాడు.
92
@SPNR-pen · 2 weeks ago
పాకిస్తాన్ ని సపోర్ట్ చేసిన హీరోయిన్ ని సెలెక్ట్ చేసినప్పుడే ఈ సినిమా రామాయణం కాదని అర్ధం అయిపోయింది.
253
Up next

Sri Samavedam Shanmukha Sharma garu About Saibaba Issue || Karunakar Sugguna
SHIVA SHAKTHI · 424K views

రావణాయణం By Rakul, Rehman & Sai Pallavi #saipallavi #ramayana #arrahman | WISE TV
WISE TV · 648K views

Garikapati 😆#pravachanalu #viralvideo #youtube #
All Mix · 24 views

Shekar Basha vs. Bhaskar Killi💥🔥| Ramayana Movie Controversy | Sai Pallavi | Ranbir Kapoor |BRK News
BRK News · 73K views

సీతమ్మ పాత్రలో ఉంటూ రావణాసురుడిపై ఇలాంటి వ్యాఖ్యలా? 🔥 సాయిపల్లవికి ప్రియా చౌదరి స్ట్రాంగ్ కౌంటర్!
Tejaswi Media · 160K views

Ramayana Movie Review By Thammareddy Bharadwaja : రామాయణం సినిమా పై తమ్మారెడ్డి షాకింగ్ రివ్యూ
Political Scoop · 196K views

RAMAYANA Movie Trolling | Sita Mata Warrior Story | Valmiki Ramayana vs Adbhuta Ramayana | VR Raja
V R RAJA · 1.2M views

జ్యోతిష్యం నమ్మకమా?అవసరమా? | Is Astrology Real or Just a Superstition? | Machiraju Kiran Kumar
Aadhan Adhyatmika · 30K views

Raghu Shivam Interesting Facts About Ramayanam | Raghu Shivam Interview | iDream Exclusive
iDream Exclusive · 12K views

Radha Manohar Das's Fierce Form.. | RADHA MANOHAR DAS | ANJALI | @signaturestudiostv
Signature Studios · 131K views

రామాయణంలో మార్పులూ - తప్పులూ | Ramayana Changes & Mistakes | Nanduri Srinivas
Nanduri Srinivas - Spiritual Talks · 616K views

నాకు బ్రాహ్మిన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు.. | RGV Controversial Comments on Brahmins | Ramuism
iDream Philosophy · 34K views

రామాయణం పేరు పెట్టి ఇన్ని తప్పులు చేస్తారా? In the Name of Ramayana! Very Bad Idea!
Prem Talks · 379K views

Story of Ashwatthama | Is Ashwatthama still Alive? Mahabaratham Unknown Facts - KC Talks Telugu
KC Talks Telugu · 1M views

|@signaturestudiostv
Signature Studios · 199K views

Ramayana Movie Controversy : Lalith Kumar Hindu Firing Interview On Ramayanam Movie | Akshara Today
Akshara Today Telugu · 80K views

హిందూ vs సెక్యులర్ | Hinduism vs Secularism | Lalith Kumar | Tellakula Manohar | Hindu Jana Shakti
Tree Media Devotion · 208K views

అమ్మ గురించి ఈ నిజాలు ప్రతి హిందువు తప్పక తెలుసుకోవాలి | Adi Parashakti Explained
VOM | Voice of Mogasala · 769K views

Chinna Jeeyar Swami About Shankaracharya | క్లారిటీ ఇచ్చిన చిన్న జీయార్ స్వామి.! |it's UTV Spiritual
it's UTV Spiritual · 230K views

సాయి బాబా గురించి అందరి అనుమానాలు తీర్చే, చాగంటి ప్రవచనం..! Chaganti Pravachanalu on Sai Baba | Jai
Jai Hindu · 355K views