Thodu Needa Founder Rajeswari about Senior Citizens Remarriage | Conditions | SumanTV
681K views · Jan 29, 2024 · Education
Comments · 982
@bathinanani7929 · 2 years ago
మీరు చేసే ఈ కార్యక్రమం మంచి ఆలోచన మేడం. ఇదీ ఒక సేవే. ఒకదారి చూపించడం. ఒంటరిగా ఉన్నవారికి తెలుస్తుంది భాదేంటో.మనం చేసే ప్రతి మాంచిలో చెడు వెటికేవాళ్లు ఉంటారు.అది వాళ్ళ ఆలోచనకు వదిలేయండి. మీసేవకు థాంక్స్
85
@jvramana9030 · 2 years ago
Excellent supporting organisation for senior citizens. మొదటిసారి వింటున్నా ఇలాంటి చక్కని ఆదర్శ సంస్థ గురించి. Great service.
40
@kumarhem1551 · 2 years ago
చాలా బాగుంది మీ ఆలోచన తోడు నీడ ,అలాగే మీ మొబైల్ ఫర్ కాంటాక్ట్ .
9
@MegaNarala · 2 years ago
వంటరి వారికోసం చాలా ఉపయోగకరమైన సేవా కార్యక్రమము చేపట్టిన మీకు ధన్యవాదాలు.
88
@gkr1649 · 2 years ago
ఒకప్పుడు ఈ కాన్సెప్ట్ విని చాలా బాధ పడ్డాను, సమాజం ఇలా తయారైపోతుందేమిటని. భారతీయ సాంప్రదాయ విరుద్దం అనిపించింది.
తరచి చూస్తే తప్పేముంది ? జీవిత భాగస్వామిని కోల్పోయినో, విడాకుల కారణంగానో ఒంటరి తనంతో జీవశ్చవంగా జీవించడం కన్నా ఇలా చట్టబద్దంగా కలసి ఉండటం కరక్టే అనిపిస్తుంది. ఇలాంటి సంస్థల వల్ల పిల్లలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు. జన్మ నివ్వడం తోపాటూ విద్యాబుద్దులు నేర్పించి, ఆస్తిపాస్తులు గడించి ఇస్తే, వృద్దులంటే పిల్లలకు అంత అలుసా ?
మేడం గారిది మంచి ఐడియా!
52
@HARITHASA_AVM · 2 years ago
జీవితం మలి దశలో ఆసరా గా ధైర్యాన్ని అనురాగాన్ని మీ సంస్థ ద్వారా పొందే అవకాశం కల్పించటం ఒక అభ్యుదయ మనోభావం! అభినందనలు!!!
14
@yerramsettiumamaheswararao4508 · 2 years ago
సుమన్ టీవి వారు నిర్వహించిన రాజేశ్వరి గారి "తోడు నీడ" కార్యక్రమం చాలా బాగుంది, యాంకర్ అడిగిన ప్రశ్నలకు కార్యక్రమం లో పాల్గొన్నవారు చెప్పిన మాటలు ఎంతో ఆనందంగా ఉన్నాయి, సుమన్ టీవీ వారు మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మనస్పూర్తిగా ధన్యవాదములు...
44
@alluvadakrishnamurty229 · 2 years ago
Beautiful concept,and good startup.I am for it with 100%
support.This concept should go a long way in the society: to
make it aware to the populations.
8
@sudarshanpatyara4226 · 2 years ago
Great service , hatsoff to organization.
9
@vasanthamaddela9569 · 2 years ago
Should encourage this kind of program
6
@NarayanaBandikrinda · 2 years ago
ఇలాంటి కార్యక్రమం లు ఇపుడు వున్న సమాజంకి రాబోయే బావితరాల వారికీ చాలా చాలా అవసరం అవుతుంది. ఆ మేడం గారికి ధన్యవాదాలు ఎన్ని అయినా చెప్పవచ్చు.
25
@onepluslatest · 2 years ago
మళ్ళీ పెళ్ళి అనేది అందరికి సాధ్యం కాకపోవచ్చు

ప్రాణం లా ప్రేమించిన భర్త
సర్వం నువ్వు అనుకోని బతికిన భార్య
చనిపోయినా మరచిపోవడం అంత సులువు కాదు

నిజంగా ప్రేమించిన అమ్మాయి కొన్ని రోజులు మాట్లాడకపోతే విల విల లాడే ఈ లోకంలో ( అందరూ కాకపోవచ్చు )
ఇంకోరిని
జీవితంలోకీ ఆహ్వానించడం అంత సులువు కాదు

ఎవరి ఇష్టం వారిది
ఎవరిని తప్పు పట్టాల్సిన పనిలేదు

పోయిన సంతోషం వెతుక్కోవడం లో నూ తప్పు లేక పోవచ్చు.... అది వ్యక్తిగతం

హౌ ఎవర్.... గుడ్ జాబ్ సుమన్ tv
20
Up next

ANDAMINA JEEVITHAM New Full Episode | Dr Kalyan Chakravarthy | Telugu Family Stories | SumanTV
SumanTV Trending · 26K views

నా మొగుడు - నా ఇష్టం!😡🔥| PADMAVYUHAM EXCLUSIVE EPISODE | DR KALYAN CHAKRAVARTY | ADVOCATE RAMYA
SumanTV Mahila · 91K views

What Really Happened on the FlyDubai Flight? | FlyDubai Flight Controversy Explained | SumanTV USHA
SumanTV Global Economy · 11K views

Dr Sudheer Dara Exclusive Interview | YS Jagan | Byreddy Siddharth Reddy | SumanTV Roshan
SumanTV Times · 3.3K views

Weight Loss Breakfast Secrets Revealed! | சிறந்த காலை உணவு | Dietitian Indumathi | DietCloud
dietcloud · 24K views

60 ఏళ్ల వయసులో 2వ పెళ్లి ఎందుకు చేసుకున్నామంటే.. Thodu Needa Couples Interview | Second Marriage
Bharathi TV · 223K views

Every Senior Citizen Must Have These 3 Cards|Central Government Special Focus On SeniorCitizen Cards
SumanTV Life Coach · 722K views

Suman TV Andamaina Jeevitham | Dr. Kalyan Chakravarthy | Anchor Jaya | @Dr.KalyanChakravarthy
Dr Kalyan Chakravarthy · 110K views

Divorced Woman Public Talk | Oldagers About Second Marriage | Thodu Needa | Filmy Hunk
Filmy hunk · 1.7M views

I bought my lover a car, 2 motorbikes, and built his mum a house, then he cheated with a friend
Tuko / Tuco - Kenya · 118K views

Senior Actor Sakshi Ranga Rao Son Sakshi Shiva Interview | Anchor Roshan | Telugu Interviews
SumanTV Vijayawada · 145K views

మీరు మనుషులేనా..😡| Andamaina Jeevitham Latest Episode | Dr. Kalyan Chakravarthy | SumanTV | Jaya
SumanTV Special Stories · 20K views

Thodu needa Founder Rajeswari Emotional Interview | Exclusive Podcast | Dhatri TV
Dhatri TV · 46K views

Andamaina Jeevitham SEASON - 2 New Episode || Dr. Kalyan Chakravarthy & SumanTV Nirupama || SumanTV
Dr Kalyan Chakravarthy · 63K views

Advocate Akula Ramya Exclusive Interview | Lawyer Saab With Muralidhar #02 | I Dream
iDream News · 407K views

ఇలాంటి ఆడదాన్ని నా జన్మలో చూడలేదు | Padmavyuham New | Dr Kalyan Chakravarthi,Advocate Ramya
SumanTV MIX · 408K views

Suman TV Andamaina Jeevitham:నాకు గంట గంటకి కోరికలు వస్తాయి | Dr. Kalyan Chakravarthy |Moral Stories
SumanTV Pulse · 43K views

కడుపులో బిడ్డ తో స్టూడియో కి వచ్చిన అమ్మాయి|Nyaya Vedika NEW EPISODE | Advocate Ramya | Legal Advice
SumanTV Advice · 50K views

Dharma Mahesh Father Exclusive Interview | Gautami Chowdary | SumanTV Interviews | SumanTV Exclusive
SumanTV Exclusive · 44K views

ANDAMINA JEEVITHAM New Full Episode | Dr Kalyan Chakravarthy | Telugu Family Stories | SumanTV
SumanTV Trending · 5.1K views

Suman TV Andamaina Jeevitham : కోరికలు తీర్చుకుంటే తప్పేంటి | Dr. Kalyan Chakravarthy |Moral Stories
SumanTV Pulse · 130K views

Thodu Needa Founder Rajeshwari Bala Kishan And Rani Marriage Testimonials
iD Women life · 126K views

భర్త ముందే ముగ్గురితో రెచ్చిపోయిన ఆంటీ | Padmavyuham New Episode |Dr.Kalyan Chakravarthy | Exclusive
SumanTV Connect · 127K views

పన్ను నొప్పి అని వెళ్లి ఇంటికి తిరిగి రాని భార్య | Nyaya Vedika New Episode|Advocate Ramya | SumanTV
SumanTV Trending · 14K views

Suman TV Andamaina Jeevitham | Dr. Kalyan Chakravarthy | Anchor Jaya | SumanTV
SumanTV Padmavyuham · 3.7K views

నాకు మళ్ళీ పెళ్లి చేయండి సార్ | Andamaina Jeevitham New Episode | Dr. Kalyan Chakravarthy
SumanTV Prime Life · 333K views