Ads skipped

Senior Actor Sakshi Ranga Rao Son Sakshi Shiva Interview | Anchor Roshan | Telugu Interviews

145K views · Sep 28, 2024 · Entertainment

Comments · 231

  • @medammeenakshi9117 · 2 years ago

    సాక్షి రంగారావు గారు గొప్ప యాక్టర్ చాలా సినిమాల్లో చూశాం మరిచిపోలేని క్యారెక్టర్స్ చేశారు గ్రేట్ సార్ 🙏🙏🙏🙏

    48

  • @perumalraghunath5942 · 2 years ago

    విలక్షణ  నటుడు శ్రీ సాక్షి  రంగారావు !  మన వాళ్ళు తగిన గుర్తింపు ఇవ్వలేదు ! భజన  చేసే  వారే  రానిస్తారు !

    24

  • @komaravoluvenkateshwarrao8664 · 2 years ago

    కొంగర జగ్గయ్య గారి ఫ్యామిలీ తొ ఇంటర్వ్యూ కోరుతున్నాము.

    13

  • @hanumansettyramadevi8635 · 1 year ago

    రోషన్ అన్న యాంకర్ oగ్ సూపర్

    5

  • @giribabu1963 · 2 years ago

    Comedy lo మంచి timing ఉన్న నటులు, ఆ రోజుల్లో డబ్బు సంపాదన మీద ఆసక్తి లేదు, ఎప్పుడూ పని ఉండాలి

    36

  • @suryaraju31 · 2 years ago (edited)

    సాక్షి రంగారావు గొప్ప నటుడు.. ఆయన్ని నేను రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో 20 సంవత్సరాల <br>క్రితంచూశాను.. ఆయన ఒక బట్టల సంచి, ఒక మూట పట్టుకొని ప్లాట్‌ఫారమ్ నేల మీద కూర్చోని ఉన్నారు.. ఒక అత్యంత సామాన్య మనిషిలాగా..మురళీ మోహన్ గారు, సాక్షి రంగారావు గారు ఇద్దరు ఒక్కటే రోజు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. రంగారావు గారు అతి సామాన్యం గా ఉన్నారు, మురళీ మోహన్ ఎక్కడికో ఎదిగి పోయారు.. డబ్బుతో పాటు మురళీ మోహన్ గారు ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకున్నారు ..ఇదే తేడా

    58

  • @RAVIKUMAR-xm8gh · 2 years ago

    ఈ ఇంటర్యూ చాలా అధ్భుతంగా వుంది !!!👌👌👌

    8

  • @prasaddurga2270 · 2 years ago

    Hi Shiva this is Durga Prasad Tambaram Chennai, Congratulations to you,long time,Thanks to Suman TV

    8

  • @girivenkataratnam336 · 2 years ago

    సాక్షి రంగారావు గారు అల్లు రామలింగయ్య హాస్యానికి, &nbsp;రమణారెడ్డి హాస్యానికి సాక్ష్యం.<br>అద్భుతమైన నటుడు, నటనకు భాష్యం చెప్పిన ఉత్తమ నటుడు. తగిన గుర్తింపు దొరకని గుప్త నట నిధి సాక్షి రంగారావు.

    15

  • @thrillingspeech.murthynall7660 · 1 year ago

    Mainly ì have to appreciate Mr.Roshan for taking interest in conducting interviews with the good old actors family me.bers

    2

  • @Jag16841 · 2 years ago

    Father is incredible actor. Amazing performance. So natural. <br>You also got the inheritance and i watch ur tv aerial s, you are also amazing actor

    6

  • @srinivastalatam8607 · 1 year ago (edited)

    చాలా కాలం క్రితం నేను చెన్నై లో ఒక సి ఎ దగ్గర పనిచేస్తూ ,మల్లాది ఫార్మా కంపెనీ ఆడిట్ కి వెళ్ళినప్పుడు శివ గారు పరిచయం .పొట్టి ప్రసాద్ గారి అబ్బాయి కూడా అక్కడే పని చేసే వారు.అప్పట్లోనే శివ గారు చాలా అంకిత భావం తో పని చేసే వారు.చాలా వినయం గా కూడా ఉండే వారు..ఈ రోజు వారి ఇంటర్వూ చూడడం , దాని ద్వారా వారి ఎదుగుదల తెలుసుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ఇంటర్వ్యూ చేసిన రోషన్ గారికి ధన్యవాదాలు.

    11

Up next

LIVE

అవకాశాల కోసం అన్నీ ఒప్పుకుని వేధింపులంటే ఎలా? | Actor & Director Kasi Vishwanth SPECIAL Interview

Hit TV Specials · 21K views

LIVE

Lalith Kumar Sensational Interview | Bairi Naresh VS Lalith Kumar |Hindu Jana Shakti | Anchor Roshan

SumanTV Vijayawada · 91K views

LIVE

Actress Dubbing Janaki Exclusive Interview | Anchor Roshan | Dubbing Janaki Home Tour

SumanTV Vijayawada · 213K views

LIVE

Actor & Director Chinna Exclusive Interview | Anchor Roshan | Telugu Interviews | SumanTV Vijayawada

SumanTV Vijayawada · 96K views

LIVE

సాక్షి రంగారావు అంటే | Exclusive Interview With Sakshi Rangarao Son | Sakshi Siva | Dhatri TV

Dhatri TV · 2.4K views

LIVE

Hero Shobhan Babu's Grand Son Dr. Surakshith Battina Interview | Anchor Roshan | Telugu Interviews

SumanTV Vijayawada · 472K views

LIVE

Ex Encounter Specialist & Retd DSP Chandramouli Exclusive Interview | Crime Diaries | iDream

iDream Popular · 23K views

LIVE

Actor Suthi Velu Wife&Son Emotional Interview | Suthi Velu Family | Anchor Roshan| Telugu Interviews

SumanTV Vijayawada · 181K views

LIVE

Dr Guru N Reddy Exclusive Interview with Anchor Roshan | Continental Hospital TOUR | SumanTV

SumanTV Exclusive · 25K views

LIVE

సోమన్ ప్రపంచం పూర్తి సినిమా | హాస్య చిత్రం | తెలుగు డబ్బింగ్ సినిమా | Full Telugu Movie

Cinema Villa Telugu · 716K views

LIVE

TV5 MD Bollineni Ravindranath Interview |Jubilee Hills Co-Operative House Building Society Elections

SumanTV Vijayawada · 54K views

LIVE

Swathi Kiranam Movie Actor Master Manjunath Interview | Anchor Roshan | Telugu Interviews

SumanTV Vijayawada · 106K views

LIVE

Director K Bapayya Exclusive Interview | Sridevi Marriage | Anchor Roshan Telugu Interview | SumanTV

SumanTV Telugu · 25K views

LIVE

Senior Actor Bhanu Chander Exclusive Interview | Anchor Roshan | Telugu Interviews Latest

SumanTV Vijayawada · 223K views

LIVE

Writer and Actor Thotapalli Madhu Exclusive Interview | Thotapalli Madhu Interview | iDream Talkies

iD Talkies · 242K views

LIVE

Director B.Gopal Exclusive Interview| Bala Krishna | Gopichand | Venu | Real Talk With Anji #190

Tree Media · 30K views

LIVE

Jabardasth Mahidhar Exclusive Interview | Ancor Roshan | SumanTV Interviews | Mahidhar | SumanTV

SumanTV Exclusive · 113K views

LIVE

Alitho Saradaga | Season-2 | Sivaji (Actor) | 12th March 2024 | Full Episode | ETV Telugu

etvteluguindia · 2M views

LIVE

Gandhinagar Rendo Veedhi Full Movie | Rajendra Prasad,Chandra Mohan,Sarath Babu,Jayasudha|ETV Cinema

ETV Cinema · 220K views

LIVE

The Future Kid's School Founder Shailaja Rao Exclusive Interview | Telugu Interviews |SumanTV Roshan

SumanTV Vijayawada · 10K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.