Producer Atluri Purnachandra Rao Exclusive Interview | 92 ఏళ్ల మహా ప్రయాణం... TeluguOne
57K views · Aug 22, 2026 · Entertainment
Comments · 115
@arunakumar8783 · 1 month ago
మీ లాంటి పెద్ద వారి అనుభవాలు, నమ్మకం, కష్టపడే తత్వం, నిజాయితీ, అందరికీ ఆదర్శం కావాలి. డబ్బు సంపాదన, చివరికి మిగిలేది ఈ పాయింట్స్ మీద మీరు చెప్పిన మాటలు మనిషిలో మానవత్వాన్ని పెంపొందించేవిగా వున్నాయి. ఏ సపోర్ట్ లేకుండా నిజంగా మీరు యింత పెద్ద స్తాయికి రావడం దేవుని ఆశీస్సులే. మీ మీద మీకు వున్న నమ్మకం. మీ ఆత్మ చాలా గొప్పది. అనేక నమస్కారాలతో.
10
@anuradhachenji814 · 1 month ago
మీ లాంటి మాహొన్నత వ్యక్తి ఇంటర్వూ చూడడం మా అదృష్టం గా భావిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
13
@ananda1948 · 1 month ago
వీరి అనుభవం కొండంత.మాటలో ఎంత సరళత,మాట్లాడే సమయంలో ఎదుటివారిని సంబోధించే విధానం ఈ నాటి యువత మరియు అందరికీ ఆదర్శం🙏🙏
10
@TheKRISH1960 · 1 month ago
He is so famous. But never ran for popularity...really hats off ❤❤
5
@satyavardhanmahadasa6141 · 1 month ago
పూర్ణ చంద్ర రావు గారు చాలా మంచి సినిమాలుతీశారు 💐🙏
9
@ramineeduvasireddi9910 · 1 month ago
మురళి మోహన్ గారి సినిమా కాదు. మీ కధ సినిమా గా వస్తే బాగుంటది
16
@v.v.s.rajunadimpalli7863 · 1 month ago
భగవంతుని అశీసులు తో మీరుఎప్పుడు ఆరోగ్యం గాఉండాలని ఉండాలని కోరుకుంటూ నాను 🙏🏽🙏🏽🎉🎉🌺🌷💐🚩🚩🚩🚩జైశ్రీరామ్
10
@v.v.s.rajunadimpalli7863 · 1 month ago
పూర్ణ చంద్ర రావు గారు చెప్పినఎదార్ధ మై నిజాలు మీ షో ద్వారా తెలుసు కొన్నఅందుకు వేణు గారు మీ ధన్యవాదములు 🙏🏽🙏🏽🙏🏽🎉🎉🚩🚩🚩
14
@vuppuvenkateswarluvenkates5289 · 1 month ago (edited)
నమస్కారం శ్రీ అట్లూరి పూర్ణచంద్ర రావు గారు. మీ సంస్కారం, సింప్లిసిటీ, ఇంకా ఎన్నో సుగుణాలు, చాలా గొప్ప విషయం. ఆ రోజుల కంటే, ఇంకా ఎక్కువ indiscipline, అహంభావం, etc ఈ రోజుల్లో, మీకు తెలియనిది కాదు. Instagram యుగం. ఎంత మంది ఈ వీడియో చూస్తారో, చూడాలి. God Almighty bless you all sir. Thank you for your valuable interview and for sharing your life experience.
15
@gvrao1618 · 1 month ago
He is one of the great man in cinema industry
5
@v.v.s.rajunadimpalli7863 · 1 month ago (edited)
మీకు ఇంత పరిచయాలు ఉన్న మీరు నీగర్వి తెలుగు చిత్ర సీమ ఓకే ఒక్కరు 🚩🚩🚩అది మీరే 🚩🚩మీరు సౌమ్యలు 🚩మురళీ మోహన్ గారి తో నిర్మించే చిత్రం అద్భుతమైన విజయం సాధిస్తారు 🎉🎉🎉🎉ముందు గా మీ కు అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
14
@surapanenijayasimha3610 · 1 month ago
మీ లైఫ్ స్టోరీ నే సినిమా గా తియ్యండి
8
Up next

Producer Ghattamaneni Adiseshagiri Rao Exclusive Interview | Super Star Krishna @SakshiTVFlashBack
Sakshi TV FlashBack · 33K views

Actor Prasad Babu Exclusive: Struggles, Chiranjeevi Bond & His Journey | Memories With My Father
Telugu Rajyam · 45K views

Kodali Nani
KK NEWS TELUGU · 2K views

Director Vamsy After long Time Exclusive Interview with Anchor Swapna | BhanuPriya | iDreamExclusive
iDream Exclusive · 53K views

SP బాలసుబ్రహ్మణ్యం సినీ జర్నీ #3 | FLASHBACK 337 | Nandam Harishchandra Rao | S. P. Balasubrahmanyam
Tree Media · 74K views

Kodandarami Reddy Open Heart With RK | Season:1 - Episode:182 | 05.05.2013 | #OHRK | ABN
Open Heart With RK · 236K views

Marthand K. Venkatesh Interview | “Technicians Ki Value Ledu” | Tollywood Secrets
iDream Motivation · 19K views

Rajinikanth on Atluri Purnachandra rao | అట్లూరి పూర్ణచంద్రరావు గొప్పతనంపై రజినీ కాంత్ | ABP Desam
ABP Desam · 145K views

Former Governor & Ex-DGP PS Ramamohan Rao on NTR, Congress CMs and the Telangana Agitation - Part I
Ramesh Kandula · 118K views

🎙️ IAS నుంచి AP Chief Secretary వరకు! | Mohan Kanda IAS Exclusive Interview | Dil Se With Anjali
iDream Campus · 30K views

Gurava Reddy with RRR | Sangeetha Sahitya Naivedyam Episode 10 | Raghu Rama Raju, AP Dep. Speaker
Dr Guravareddy Annapareddy · 94K views

Legendary Producer Atluri Purnachandra Rao Exclusive Interview with NSR | Mahaa Max
MAHAA MAX · 59K views

దేవినేని మురళిని నా కళ్ళ ముందే । ప్రపంచానికి తెలియని కోణాలు |Musunuri Subbarao Sensational Interview
THE VIGIL NEWS · 143K views

Rajan Hari Exclusive: Cinema Struggles, Mega Family Bond & Childhood Memories With Chiranjeevi
Telugu Rajyam · 85K views

ORUGANTI DHARMATEJA Exclusive Interview | Veturi Sundararama Murthy Evergreen Telugu Hits
Telugu Rajyam Cinema and Telugu Rajyam · 70K views

Dharmavarapu Subramanyam Open Heart With RK | Season:1 - Episode:157 | 28.10.2012 | #OHRK | ABN
Open Heart With RK · 829K views

THE TFI WRITERS DISCUSSION | Gulte Pro
Gulte Pro · 165K views

Producer Atluri Purna Chandar Rao Exclusive Interview | Telugu Interview | SumanTV Exclusive
SumanTV Exclusive · 19K views

గ్లోబల్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలి సినిమాను దాచి పెట్టిందెవరు? నీడ మూవీ వెనక నిజాలు I Bharadwaja
3tv Network · 13K views

ఎన్టీఆర్-చంద్రబాబు-దగ్గుపాటి-లక్ష్మీపార్వతి గురించి రాస్తాను.. | Yarlagadda Lakshmi Prasad,Ex M.P
hmtv Telugu News and hmtv Life · 37K views