Kannappa Telugu Full Movie 4k | Vishnu Manchu | Mohan Babu | Prabhas | Mohanlal | Akshay Kumar |
7.1M views · Jul 3, 2026 · Entertainment
Comments · 1.3K
@GorlaHarinath · 2 months ago · pinned
మూవీ చాలా సూపర్ గా ఉంది
క్లైమాక్స్ లో మంచి విష్ణు చాలా బాగా యాక్ట్ చేశారు
మంచి సినిమా మంచి సినిమా లాగానే చూడాలి
1.4K
@godarodiprayanam · 2 months ago
యూట్యూబ్ లో రిలీజ్ చేయడం వలన అందరికి ఈ మూవీ చూడగలుగుతున్నారు.
Tq Vishnu anna🎉❤
631
@VOICEOFVNR · 2 months ago
3 రోజుల్లో 13 లక్షల వీక్షణలు.... గొప్ప సినిమా.... ఓం నమః శివాయ
146
@bhageswari-m65 · 2 months ago
ఇంత మంచి సినిమాని నెగెటివ్ టాక్ తో ప్రేక్షకులకి చేరనీయకుండా చేశారు.
396
@PavankumarmannemPavanmannem · 2 months ago
పాపం అనవసరంగా విష్ణు అన్నని నానామాటలు అన్నారుకదరా........🤫 క్లైమాక్స్ మాత్రం యాక్టింగ్ జీవించేసాడు అన్న 👌👌🔥🔥🙏🙏❤️❤️
53
@prashanthprashanth7845 · 2 months ago
Mana darling kosam chusevallu like ❤
643
@ramudhram · 2 months ago
వేములవాడ రాజన్న భక్తులు ఎంత మంది ఉన్నారు 🙏🙏🙏🙏
112
@SanthoshkumarYadav_sky · 2 months ago
మూవీ చాలా బాగుంది సూపర్ విష్ణు గారు ఒటిటి కాకుండా యూట్యూబ్ లో రిలీజ్ చేసి మంచి పని చేశావు మంచి చేసిన అని రోజులు మీకు మీ కుటంబం కి శివయ్య ఆశీర్వాదం ఉంటుంది
139
@sasimutukuru9297 · 1 month ago
ఇంత మంచి సినిమా ని మనం గెలిపించలేక పోయాం... విష్ణు అన్న నటించారు అని మాత్రమే మీకు నచ్చలేదు... కానీ మన కాళహస్తి శివయ్య మూవీ.. ఎన్ని సార్లు చూస్తే అంత పుణ్యం.. ఓం నమఃశివాయ 👌🙏😍😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
13
@dharma18k · 2 months ago
ఇక్కడ మనం చూడాల్సింది శివ భక్తుణ్ణి 🙏🙏🙏
ఎవరు నటించారు అని కాదు.
భక్తి తో సినిమా ను చూడండి లాస్ట్ వన్ hour కళ్లలో నీళ్ళు వస్తూనే ఉంటాయి
నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏
563
@786amulya · 2 months ago
మంచి సినిమాను జనాలు ఆదరించకపోతే నిర్మాతలు ఎలా మంచి సినిమా తీస్తారు. ఇంత మంచి గ్రాఫిక్ ఎఫెక్ట్స్ స్టోరీ లిరిక్స్ మ్యూజిక్ ఎమోషన్స్ యాక్టింగ్ సూపర్ గా ఉన్న సినిమాని ఆదరించలేదు. నిర్మాతలకు మంచి సినిమా చేయడానికి భయపడతారు. ఐటెం సాంగ్స్, బిల్డర్స్ స్మగ్లింగ్స్ ఇలాంటివి ప్రోత్సహిస్తారు కదా ఏంటో జనాలు ఎప్పటికీ అర్థం కారు
30
@sibu921 · 2 months ago
2:01:50 sec Prabhas Anna Entry 🔥
330
Up next

Bujjigadu Telugu Full Movie 4K | Prabhas | Mohan Babu | Trisha | Puri Jagannadh | Telugu New Movies
Telugu Filmnagar · 3.1M views

వికటకవి కి గట్టి పోటీ ఇస్తున్న సుందరాంగి | Tenali Ramakrishna | New Episode | Telugu 2026
Contiloe Studios - Telugu · 1M views

Harom Hara Latest Telugu Action Full Movie | Sudheer Babu | Malvika | Jayaprakash | Sunil
BhavaniHD Movies and 2 more · 229K views

Yamagola Malli Modalaindi Telugu Full Length Movie | Srikanth, Venu, Reemasen | Shalimar Cinema
Shalimar Telugu & Hindi Movies · 268K views

Singham 123 Telugu Full Movie | Sampoornesh Babu | Telugu Comedy Movies | Avaa Entertainment
AVAA Entertainment · 31K views

Jagadguru Adi Shankara Latest Telugu Full Movie || Kaushik Babu, Nagarjuna, Mohan Babu
Ganesh Videos · 7.5M views

Yuganiki Okkadu Telugu Full HD Movie | Kathik | Reema Sen | Andrea Jeremiah | Ganesh Videos
Ganesh Videos · 2.6M views

Akhanda Telugu Fantasy Action Drama Movie | Full Movie | @ManaChitraalu
Mana Chitraalu · 1.8M views

Bheeshma Telugu Blockbuster Hit Romance/Action Drama Full Length HD Movie || Nithin || Matinee Show
Matinee Show · 2.1M views

Adirindhi Telugu Full Movie | Vijay, Samantha, Kajal Aggarwal, Nithya Menen | Atlee | AR Rahman |
Telugu Junction · 1.6M views

Kondapolam Telugu Full Movie 4K | Vaishnav Tej | Rakul Preet | MM Keeravani | Krish Jagarlamudi
Shemaroo Telugu · 1.6M views

Nenu Sailaja Telugu Full Movie | Ram Pothineni | Keerthy Suresh | Sreemukhi | Telugu Romantic Comedy
Sharat Chandra Chennuri · 1.1M views

Allu Arjun's Army Superhit Action Full Movie | Arjun Sarja | Sarath Kumar | Anu Emmanuel | 4K 60FPS
Mana Chitraalu · 3.4M views

Aakaasam Nee Haddhu Ra || Suriya Full Length HD Action Drama Movie || @JordaarMovies
Jordaar Movies · 3.6M views

Purushothamudu Latest Telugu Action Full Movie | Raj Tarun, Hasini, Ramya Krishna | New South Movies
SriBalajiMovies · 11M views

Kashmora Telugu Full Movie | Karthi, Nayanthara, Sri Divya | Fantasy Action Horror |
Telugu Junction · 148K views

Race Gurram Full Movie | Allu Arjun | Shruti Haasan | Telugu Blockbuster Movie | Mango Indian Films
Mango Indian Films · 87M views

Rudrangi Latest Telugu Action & Thriller Full Movie | Jagapathi Babu | 2025 New South Indian Movies
SriBalajiMovies · 11M views

Uppena Telugu Full Length Movie || Vijay Sethupathi Mass Blockbuster Hit Action Movie | Matinee Show
Matinee Show · 1.2M views

Bajirao Mastani - బాజీరావ్ మస్తానీ | Ranveer, Deepika & Priyanka | Telugu Dubb | Full Movie (HD)
Eros Universe South · 2.5M views