మా ఇంట్లో లలితమ్మ కళలు దొంగిలించిన ద్రోహి.
53K views · Sep 22, 2026 · Entertainment
Comments · 305
@saradakanchibotla5423 · 3 days ago
నిజమైన సాధన....చేసేవాళ్ళు చెప్పుకోరు
నిజమైన సాధన...చేసేవాళ్ళకి వేటి తోనూ పని ఉండదు
నిజమైన సాధన...జ్ఞానాన్ని ఇస్తుంది
నిజమైన సాధన...వైరాగ్యాన్నిస్తుంది
నిజమైన సాధన...శరీరం పై వ్యామోహాన్ని తీసేస్తుంది
నిజమైన సాధన...లౌకిక విషయాలపై విముఖత్వాన్ని ఇస్తుంది
నిజమైన సాధన...లోకం తో కలిసి చేసే ప్రయాణం పై విరక్తి కలిగి ఉంటుంది
నిజమైన సాధన...మౌనాన్ని కోరుతుంది
నిజమైన సాధన...అంతర్ముఖమౌతుంది
అప్పుడే ఆత్మ అనుభవానికొస్తుంది

మిగతావన్నీ....వ్యర్థం....పునరపి జననం పునరపి మరణం
10
@bosegaru1 · 8 days ago (edited)
మీరు ఎంత సాదుకులైన మీ శక్తిని, మీ మందిరాన్ని బందన చేసుకోండి, అందుకు హనుమాన్ దిగ్బంధన మీ గురువుగారు ద్వారా సాధన చేయండి. మీకు ఉదాహరణగా విజయవాడ కనకదుర్గమ్మ కీ కూడా ఎదురుగా హనుమాన్ వుంటారు, మీరు గమనించే వుంటారు. ఎక్కడ అయితే పరాశక్తి ఉంటుందో అక్కడ ఆ తల్లికి కాపలాగా హనుమాన్ వుంటారు. మా గురువుగారికి కూడా మీ అనుభవం ఎదురైయినప్పుడు మా పీఠం న్ని కూడా అయన హనుమాన్ దిగ్బంధన తో బంధన చేశారు.
12
@sreekanthkodakallu6175 · 8 days ago
అమ్మ తాలూకు యోగిని గణాలుకు,, లలిత పర బట్టరికకు, అమ్మలు కు పాదాభివందనంలు 🙏🙏🙏.
6
@g.screativity6717 · 8 days ago
ఓం శ్రీమాత్రే నమః అమ్మ జైశ్రీరామ్
6
@vakuladevi1919 · 8 days ago
అమ్మా ఎంత అవస్థ పడ్డావు తల్లి,!ఆ జగన్మాత మిమ్ము సదా రక్షించు గాక 🙏🙏🙏
4
@RatnaSingh-o6v · 8 days ago
సోదరి మీరు మమ్మల్ని లైక్ షేర్ అని అడగాల్సిన పనిలేదు మేము తప్పకుండా చేస్తాం మా మహిళామణులలో మీరు కోహినూర్ తల్లి మీ పరిచయభాగ్యం మాకు అదృష్టదాయకం మాలో లేని ధైర్యం ప్రతిభ కష్టాలలో ఉన్నవారికి సహాయం అందించే మంచి మనసున్న మీరు మాకు ఆ దుర్గమ్మతో సమానం రత్నాసింగ్ కవితా రైటర్ విశాఖపట్నం
31
@ChittimallaLaxmi · 8 days ago
నీ నవ్వు చాలా అందంగా ఉంటుంది అమ్మ చాలా బాగుంటుంది మీ పళ్ళ వరుస చాలా బాగుంటుంది అమ్మవారి కల మీది
10
@onyogi2613 · 1 day ago
ఓం శ్రీమాత్రే నమః జై గురుదేవ్
1
@rukmininagaraju5920 · 8 days ago
అమ్మ నీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే నమ్మా
3
@parimalaperi7141 · 8 days ago
హాయ్ అమ్మ 👋👋👋👋👋
6
@srinivaskrishnac9175 · 6 days ago
అక్కా, నమస్కారం అక్కా. మీరు చేసిన వీడియో చాలా అద్భుతంగా ఉంది. సాధనా మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్న వ్యక్తులు కొంత స్థాయికి చేరుకున్న తర్వాత ఇతర సాధకుల దైవభక్తిని, జపశక్తిని దొంగిలించడానికి, అదే విధంగా వాళ్లలో వాళ్ల ఇంట్లో ఉన్న దైవశక్తుల్ని కళల్ని దొంగిలించడం, ఎంతవరకు ఇది కరెక్ట్ ఇది. ఇలాంటి వాళ్లకి భగవంతుడు శిక్షణని వేయడం వీళ్ళు నుంచి మనం మన జపశక్తిని దైవశక్తిని కాపాడుకోవడం ఎలా? 🙏🌺💐🌷🌹🌹🌹🌷🌷💐🌺
2
@SitaKumari-jm3ln · 8 days ago
హరేకృష్ణ 😊❤❤
3
Up next

Gopal attacked me.. 🥵
Ctv colors of life | chandraja vadapalli · 8.1K views

Isabelle Daniel Talk Spezial: Steht die SPÖ vor dem Crash?
OE24.TV · 3.5K views

THE BATTLE FOR DOBROPILLIA HEATS UP⚔️ ORIKHIV SLIDES INTO ENCIRCLEMENT⭕ Military Summary 2026.09.30
Military Summary · 87K views

8 Hours of the Most Peaceful Sleep of Your Life | 528 Hz + Delta Waves | Listen All Night
Darma Studio Guided Sleep Meditation | Yoga Nidra · 6.5K views

October Psychic Forecast: Mid-Term Melee? El Nino, USA Earthquake Watch & More
The Medium Channel · 5.2K views

Who is roaming around the locked house??? 🥵💀...
Ctv colors of life | chandraja vadapalli · 33K views

भक्त चरित्र भाग4 भोंदू भक्त
HIMANSHI Nature Lover · 40 views

ThePPShow BBBYQ GME IEP PP 3 Year BBBYQ Anniversary Special Guest Goatbeardz 9/29/26
ThePPseedsShow · 4.5K views

What's Coming In Next For You? 🔮
Aisha of Life’s Elixirs · 2.8K views

How to spot those who practice occultism..| Chethabadi | Danger Of Black Magic | Mantra Tantra
BRK Spiritual · 273K views

PADMAVYUHAM Latest EPISODE || Advocate Ramya || Dr. Kalyan Chakravarthy || Sreevani || SumanTV
SumanTV Anchor Naveena · 1.8M views

Hedgehogs Live + catch-up - Norwich, UK - 2026-09-28
Hogs in HD · 6.7K views

My eye is lost somewhere...
Ctv colors of life | chandraja vadapalli · 5.6K views

Who will come into a wife's life as her husband? This is the secret told by Lord Shiva!
Dhanalakshmi Tips · 517K views

Are these zodiac signs in for trouble? | SURYA SEKHAR | VARAHI ASTROLOGY | @SignatureStudiostv
Signature Studios · 90K views

యక్షి పిశాచి అతన్ని వదిలిందా 🥵
Ctv colors of life | chandraja vadapalli · 6.7K views

Sleep Hypnosis For Deep Rest (No Ads) Eliminate Stress & Anxiety | Increases Deep Sleep, Heal Sleep
Gentle Night Sleep · 7.1K views

చనిపోయినవారి బట్టలు, నగలు వాడొచ్చా? ఈ సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త! | iDream Temples
iDream Temples · 16K views

Who was on the mountain road that rainy evening?
Ctv colors of life | chandraja vadapalli · 14K views

TikTok LiveStream Sept 29 2026
ASMR Kenobi · 3.8K views

We went by mistake but "he hasn't gone yet" - a spine-chilling true story
Ctv colors of life | chandraja vadapalli · 19K views

The Secret to Manifesting: What They Kept Hidden from You About Having It All | Cristina Dranca
Podcast Pentru Suflete · 10K views

Food for the devil.. that girl's life..
Ctv colors of life | chandraja vadapalli · 5.4K views

During the practice of Khadgamala... The universal form of your Kali..
Ctv colors of life | chandraja vadapalli · 34K views

"Devarakattu": The Evil Force That Blocks Even Divine Intervention 😱
Ctv colors of life | chandraja vadapalli · 16K views

(No Ads) Sleep Instantly in Under 5 Minutes •Body Mind Restoration & Deep Rest •End Insomnia Forever
Calm Night Ambience · 2.3K views