Ads skipped

WCM Pastor Kiran Paul Exclusive Interview | Journalist Kranthi | KRTV

1.4M views · Sep 12, 2024 · News & Politics

Comments · 15K

• @villagevlogs6748 · 1 year ago (edited)

బ్రదర్ కిరణ్ పౌల్  గారు మీరు నిన్న  నర్మెట్ట లో  జరిగిన మీటింగ్ లో మీ మాటలు విని మార్పు చెందను praise the lord amen🙌

77

• @kirankumarsoadadasi8255 · 1 year ago

చాలా ఓపికగా అన్నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దేవుడు మిమ్ములను, మీ పరిచర్యను దీవించును గాక 🙏🏻🙏🏻

154

• @pratnarathna2764 · 1 year ago

Kiran anna ఇప్పుడున్న సమాజానికి మీరు చాలా అవసరం . యేసయ్య మోషే గారిని ముందుగా ఎలాగా  వాడుకున్నారో  యేసయ్య మిమ్మల్ని మా కోసం ఏర్పాటు చేశారు నా యేసయ్య కి మహిమ కలుగును గాక  God bless you annaya...❤❤❤❤❤❤

159

• @IndianIndian-ci1bm · 1 year ago

అన్నయ్య వందనాలు అన్నయ్య క్రాంతి గారు అడిగే ప్రతి ప్రశ్నకి మన దేవుని పక్షమున మంచి సమాధానం ఇచ్చే అన్నయ్య ఇంకా ను దేవుని పక్షమున  అజ్ఞానంలో ఉన్న వారిని నడిపించబడును గాక ఆమెన్

30

• @Ramafficial · 2 years ago

మీలాంటి సేవకులు ఇప్పుడున్న సమాజానికి చాలా అవసరం ! నేను మెమ్మల్ని చాలా అభినందిస్తున్నా!

1K

• @SanthiSomala · 2 years ago

కిరణ్ పాల్ గారి మాటల్లో ఉన్న పదజాలం చాలా బాగుంటుంది అన్న వారు ఒక like చేయండి

2.7K

• @PpaulrajuPentapalli · 2 years ago

పాస్టర్ కిరణ్ పాల్ జ్ఞానానికి సెల్యూట్ సార్, మీ జ్ఞానం వర్ధిల్లాలి, దేశ ప్రజలకు మేలు జరగాలి సార్ 👏

1.5K

• @yashwanthwhm · 1 year ago

I thank to my almit God.....Pas.Kiran Paul ..anna మీ సౌమ్యమైన మాటలతో కూడిన దేవుని గూర్చిన సత్య సువార్తను .... సరిగ్గా ప్రతి ప్రశ్నకు విలువైన సత్యాలను చెప్పి!.....అందరినీ , ఆలోచింపజేసి,ఆకర్షించడంలో .. దేవుడే వెలుగని,వెళ్లడిపరిచి అల్లోచింపజేసిన .. దేవుని జ్ఞానమునున కై......కృతజ్ఞతలు...!!!!!

27

• @jyothimadugula6844 · 2 years ago

కిరణ్ అన్న దేవుడు మీకూ ఇచ్చిన ఓపికను బట్టి దేవునికి స్తోత్రం

165

• @lallulankapalli1634 · 2 years ago

ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము....  అన్ని ఆత్మ ఫలాల్ని చక్కగా మీ మాటలో చూపించారు అన్న,  దేవుడ్ని అర్థం చేసుకొనే జ్ఞానం నాకు మరియు మాకు ప్రసాదించాలని అని ఆ త్రీయేక దేవుడ్ని కోరుకుంటున్న...

523

• @tharasingh423 · 2 years ago

K R టీవీ ఛానల్ కి ధన్యవాదములు

ఈ ప్రోగ్రాం లో నేను గమనించినది

క్రాంతి గారు ప్రతి ప్రశ్న సులువుగా వేసేసారు సముద్రం లో రాయి విసిరినంత తేలికగా

అదే రాయి ని సముద్రం లో వెతికి తీసి ఇచ్చిన విధంగా వుంది  సమాధానము
బహుశా ఇంతకీ జ్ఞానం కేవలం wcm కిరణ్ పౌల్ గారికి ఇచ్చిన దేవునికె
మహిమా కలుగును గాక

ఆమెన్ ✅✅✅

1.6K

• @user-if7ti6fd3z · 1 year ago

రాదా మొనహార్ గారి విమర్శలు ద్వారా నిజమేనా దేవుడు ఎవరో అందరికి తెలుస్తుంది. ఇది ఒకదుకే మంచిదే

11

Up next

LIVE

ఒక్కడే దేవుడు | Pastor Vijay Prasad Reddy Vs Journalist Kranthi Sensational Interview Part-1 | KRTV

KRTV · 1.7M views

LIVE

Br Siraj ur Rehman Exclusive Interview With Journalist Kranthi | Bhagavad Gita vs Quran | KRTV

KRTV · 398K views

LIVE

Jai Sree Ram Vs Praise The Lord Sensational Interview | Pastor John Paul | Journalist Kranthi | KRTV

KRTV · 1M views

LIVE

🤯🔥Most Awaited Full Debate Karunakar Sugguna VS Pastor Heman🤯| Journalist Kranthi | KRTV

KRTV · 598K views

LIVE

బైరి నరేష్ VS లలిత్ కుమార్ డిబేట్ ..No Caption Only Action EXCLUSIVE INTERVIEW | Signature Studios

Signature Studios · 3.4M views

LIVE

సాతానును గెలవాలంటే..మరెన్నో క్రొత్త సంగతులుexlent msg WCM KIRANPAUL GARU#wcmtvgudivada #charleschals

Charles chals · 233K views

LIVE

Pastor Ajay Babu Exclusive Interview | Jai Sree Ram Vs Praise The Lord | Harshini Interviews

SumanTV News Telugu · 245K views

LIVE

యేసు ఎలా పుట్టాడు చెప్పు.. మరి రాముడి పుట్టుక చెప్పు..? | Pastor Ajay Exclusive Interview | 100 TV

100 TV · 605K views

LIVE

Pastor Heman Exclusive Interview | Jesus | Journalist Kranthi | KRTV

KRTV · 1M views

LIVE

🚨Abhinay Darshan Rosting Interview 🚨| మతాల మద్య చిచ్చు పెడతావా నా కొ*డకా | Journalist Kranthi | KRTV

KRTV · 759K views

LIVE

🚨💥YS Raja Reddy Nephew Michael Babu Interview | YS Jagan | YS Viveka | Journalist Kranthi | KR TV

KRTV · 672K views

LIVE

బైబిల్ దేవుని సమానత్వం - ప్రేమ పూర్వక చర్చ || Pastor JOHN PAUL || LALITH KUMAR || #hindu #christian

JESUS CHRIST THE ONLY SOLUTION · 512K views

LIVE

మహేందర్ vs సాంబశివరావు Most Awaited Full Interview | 🔥Part 1🔥 | Signature Studios

Signature Studios · 435K views

LIVE

Sri Sri Adithya Parasri Swamy First Ever Podcast With ‪@itsutvchannel‬ | Adithya Parasri | Its UTV

its UTV Bhakthi · 1M views

LIVE

విజయ్ ప్రసాద్ రెడ్డి గారితో KR TV జర్నలిస్ట్ క్రాంతి గారి సంచలన ఇంటర్యూ | హిందుత్వమా? సెక్యులరిజమా?

VIJAY PRASAD FOUNDATION · 1.8M views

LIVE

Pastor Vs Anchor Only Action Hindu vs Christian Sensational special Full interview | Anchor Upender

Signature Studios · 510K views

LIVE

సంఘంలో నాలుగు స్థంభాలు ఉండాలి exlent msg by ||WCM KIRANPAUL GARU ||wcmtvGudivada#live_charles_chals

Charles chals · 55K views

LIVE

Pastor Vijay Kumar Sensational Interview | Journalist Kranthi | KRTV

KRTV · 782K views

LIVE

LIVE ; 🚨🔥CH Sambasiva Rao VS Journalist Kranthi🚨| Kranthi TV

KRANTHI TV · 87K views

LIVE

🚨🔥CH Sambasiva Rao VS Journalist Kranthi🚨 | The Most Curious Explosive Full interview | KR TV

KRTV · 915K views

LIVE

Dr. Bhaskar Raju and Pastor John Paul Exclusive Debate | @dharmamargam @JESUSCHRISTTHEONLYSOLUTION

BhaktiOne · 634K views

LIVE

దేవుడు ఏమి కోరుకుంటున్నారు? || W.C.M WORSHIP FIRST SERVICE - GUDIVADA || Bro. W.C.M KIRAN PAUL

W.C.M T.V GUDIVADA · 119K views

LIVE

Second Interview with Pastor Kiran Paul Full Interview | Journalist Kranthi | KRTV

KRTV · 1.2M views

LIVE

RAGHU SHIVAM Exclusive Full Interview | Signature Mahender | Signature Studios

Signature Studios · 165K views

LIVE

మీ ప్రశ్న - నా సమాధానం || WCM KIRAN PAUL గారు || 4K & CLEAN SOUND - TIMESTAMPS #kiranpaul #wcm

MB MIZPAH CHURCH GADWAL · 262K views

LIVE

BJP Leader Raghunandan Rao About Nayeem Encounter | Raghunandan Rao Exclusive Interview

iDream Khammam · 212K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.