Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
32M views · Feb 16, 2018 · Entertainment
Comments · 3.1K
@yelakurtivenkatamma7259 · 1 year ago
మీరు యాడ్స్ పెట్టి సంపాదించడానికికాదండీ ఆదిశంకరులవారు స్తోత్రాలుచేసింది ఇంతగొప్ప స్తోత్రానికి యాడ్స్ పెట్టడాపనికి మీకుమనసెలాఒప్పింది 5నిముషాలైనాఅవకముందే యాడ్ వస్తుంది దయచేసిఏస్తోత్రాన్ననైనా గౌరవించండి అసలీవీడియో డిలీట్ చేయండి అనాలనిపిస్తుంది ఉదయాన్నే సంతోషంగావిన్నామనేతృప్తేలేదు యాడ్స్ స్కిప్ చేయడమేసరిపోయింది మీఛానల్ కి నమస్కారం
942
@murthykasturi539 · 7 months ago
దేవుడి దేవత స్తోత్రాలు పాటలు మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఉండకూడదు.
వినేందుకు ఇంట్రెస్ట్ ఉన్న కొంత అసహనానికి గురి అవుతాం.
28
@USVK_kUMAR · 1 year ago
అమ్మా నాకున్న ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.
32
@KhyathiTeluguFacts · 4 years ago
అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం..
అంగీకృతాఖిల విభూతిర పాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని..
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం
ఆనందకంద మనిమేషమనంగతంత్రం..
ఆకేకర స్థిత కనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి..
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ…
మాతుస్సమస్త జగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన..
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః

విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోపి…
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదరసహోదరమిందిరాయాః

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే…
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే..
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

గీర్దేవ తేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి…
సృష్ఠిస్థితి ప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై

శ్రుత్యై నమోస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయగుణార్ణవాయై..
శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై

నమోస్తు నాళీకనిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై…
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై…
నమోస్తు దేవాదిదయాపరాయై
నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసిస్థితాయై…
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదరవల్లభాయై

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువనప్రసూత్యై…
నమోస్తు దేవాదిభిరర్చితాయై
నమోస్తు నందాత్మజవల్లభాయై

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి..
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే

యత్కటాక్ష సముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుకగంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్

భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్

దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్..
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథగృహిణీ మమృతాబ్ధిపుత్రీమ్

కమలే కమలాక్ష వల్లభేత్వం
కరుణాపూరతరంగితైరపాంగైః..
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
కళ్యాణదాత్రి కమలేక్షణజీవనాథే..
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మామ్
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం…
రమామ్ గుణాధికా గురుతరభాగ్యభాగినో
భవంతి తే భువి బుధభావితాశయాః
433
@gayathrig06 · 2 years ago
సకలసుఖ శాంతులు సిరిసంపదలు అమ్మవారిస్తోత్రం చదివినవారికి విన్నవారికి స్మరిణించిన వాళ్ళ కు కలుగును
147
@gk-fc3vc · 2 years ago (edited)
అమ్మ అందరికి నిన్ను నమ్మిన వారికి సిరి సంపదలు ఇవ్వు తల్లి,నిజాయితీగా ఉండే పేదవాల్లని ధనికులు ని చెయ్యాలి
325
@ravipatiseshagirirao4922 · 3 years ago
ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
తల్లి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు తల్లి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
ఓం మహా లక్ష్మి దేవి నమో నమః ఓం మహా లక్ష్మి దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
58
@satishkumar-zn4fy · 2 years ago
అమ్మా వరలక్ష్మీ తల్లీ దయచేసి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆర్థిక, అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలిగించి మా ఉన్నతి కి మీ ఆశీస్సులు అందించండి తల్లీ....
176
@VAnji-f4f · 1 year ago
అమ్మ నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా నా భార్య పిల్లలతో అమ్మతో నిండు నూరేళ్లు మంచిగా జీవిస్తున్న అందుకు కృతజ్ఞతలు తల్లి నీ పాదాలే నాకు శ్రీరామరక్ష తల్లి
66
@GuttulaSrinivasrao-fw1kl · 1 year ago
ఓం లక్ష్మీ నారాయణ ఓం లక్ష్మీ దేవాయ నమః 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
16
@kallurinarsaiah3591 · 3 years ago
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఉదయం నుండి సాయింత్రం వరకు ఏ సమయంలో అయినా ఈ కనకాదార స్తోత్రం విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు సకల సౌభాగ్యం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
245
@durgashivaprasad7917 · 3 years ago
అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉంటుంది
83
Up next

Vishnu Sahasranamam
Anita Kavuturu · 9M views

LIVE : గురువారం రోజు దత్తాత్రేయ స్తోత్రం విన్నారంటే అష్టదరిద్రాలు పోతాయి | Dattatreya Stotram
PeddaBalaSiksha · 233 views

అక్టోబర్ 1న పితృపక్షం ఈ కథ వింటే విష్ణుమూర్తి అనుగ్రహంతో పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి | Chaganti
OM Devotional · 6.8K views

Sri Kanakadhara Stotram 7 Times | M.S. Subbulakshmi | Wealth flow Healing Frequency | Carnatic Music
Knowledge & Vision · 835K views

LIVE - గురువారం రోజు విష్ణు సహస్రనామం వింటే ధనవంతులు అవుతారు | Vishnu Sahasranamam
SumanTV Omkaram · 70K views

Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
THE DIVINE - DEVOTIONAL LYRICS · 254M views

Sri Lalitha Sahasranama Stotram | Thousand Names of Goddess Lalita | MS Subbalaxmi Jr | BhakthiOne
BhaktiOne · 200M views

Kalabhairava Ashtakam With Lyrics Telugu | Powerful Shiva Bhakti Songs | కాలభైరవ అష్టకం
Telugu Devotional Songs · 918K views

కనకధారాస్తోత్రం 🪷🕉️ | Kanakadhara stotram with Telugu Lyrics & Meaning | #lakshmidevi #lakshmi #god
Musicmantra Official · 639K views

Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
THE DIVINE - DEVOTIONAL LYRICS · 61M views

మణిద్వీప వర్ణన | Manidweepa Varnana with Easy Telugu Lyrics | Friday Special Lakshmi Bhakti Songs
Telugu Bhakti Paatalu 24x7 · 20M views

సాయి బాబా పాటలు🙏| ఓం సాయి రామ్ | Sai Suprabhatam Telugu | Sai Baba Songs Telugu | Sai Baba Aarti
Bhakti Sikharam · 3.5K views

Vishnu Sahasranama Stothram |Telugu Lyrics | Sindhu Smitha |1000 names of Lord Vishnu
Sindhu Smitha - తెలుగు · 8.5M views

గురువారం స్పెషల్: షిరిడీ వాసా సాయి ప్రభో.. | Shiridi Vasa Sai Prabho | Sai Baba Songs Telugu
Telugu Devotional Songs · 598 views

"VISHNU SAHASRANAMAM" MS Subbulakshmi full version original recording
FLOURISH HINDUISM · 10M views

గాయత్రి మంత్రం ఓం భూర్బువస్సువః Gayatri Mantra By Smt Vani Jayaram || Om Bhur Bhuva Swah...
HindustanMusic Tracks · 26M views

ఆది శంకరాచార్య వ్రాసిన అతి శక్తివంతమైన |శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం | Dakshinamurthy Stotram Power
Bhakthi Path Telugu · 26M views

మణిద్వీప వర్ణన ఒక్కసారి వింటే చాలు రాత్రి లోపు శుభవార్త వింటారు 🙏| Manidweepa Varnana In Telugu
New Bhakti Tv · 358K views

Vishnu Sahasranamam - M.S.Subbulakshmi
Divine Silence · 235M views

Sri Lalitha Sahasranama Stothram |Telugu Lyrics | శ్రీ లలితా సహస్రనామస్తోత్రం | Sindhu Smitha |
Sindhu Smitha - తెలుగు · 20M views