Ads skipped

వీరమాచినేనీ! గుండె మీద కోపమేమీ?? II Myths & Truth About Cholesterol A Candid Discussion-Dr Mukharjee

298K views · Feb 28, 2024 · Gaming

Comments · 1.4K

  • @NAVEENGORLE-ym5mb · 1 year ago

    డాక్టర్ ముఖర్జీ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు విషయాన్ని చర్చలు ద్వారా మరింత విపులంగా వివరించారు. ఇద్దరు డాక్టర్లూ ఇలా స్పందించడం వారి యొక్క ఔన్నత్యాని సూచిస్తుంది. డాక్టర్లు ఇద్దరుకూ నమస్కారాలు.

    18

  • @tilak9876 · 2 years ago

    మనం అడిగితే చెప్పరు కాబట్టి తప్పయినా ఒప్పాయినా ఆయన అడగడం లో తప్పులేదు.<br>అయిన వివరణ ఇచ్చిన విధానం బాగుంది డాక్టర్ గార్లు

    63

  • @simonking3979 · 2 years ago

    రామకృష్ణ గారు, శ్రీనివాస్ గారు, ముఖర్జీ గారి మద్యన కొలెస్ట్రాల్ గురించి చర్చ జరగడం శుభపరిణామం. ఇది అంతిమంగా ప్రజలకు మేలు చేస్తుంది. ప్రజల ఆరోగ్య విషయాల మీద ఇలా చర్చ జరగడం చాలా అవసరం. ఇలాంటి చర్చలు జరగాలి కూడా! ఫలితంగా ప్రజలలో అవగాహన పెరుగుతుంది.

    71

  • @chvjayadurgacharychirravur5727 · 11 months ago

    చాలా బాగా వివరించారు..vrk గారిని గౌరవంగా మాట్లాడి మీ సంస్కారాన్ని అందరికి తెలియజేశారు..గ్రేట్ డాక్టర్స్..

    14

  • @raghavareddythogaru9066 · 2 years ago

    మీ విశ్లేషణ &nbsp;ఇతరుల పట్ల గౌరవంగా మాట్లాడం super sir 🙏🙏🙏

    101

  • @nageswaranaidu3033 · 1 year ago

    డా&quot; ముఖర్జీ గారు, &nbsp; &nbsp;మువ్వ శ్రీనివాస్ గారు పెద్ద డాక్టర్లనే ఈగో లేకుండా ప్రజలకు అర్దమైయ్యేట్లు చెప్పడం ఎంతో సంస్కార వంతంగా వుంది.

    64

  • @vijaykumarsiddenthi4940 · 2 years ago

    గుడ్ మార్నింగ్ సర్,<br>ఈ మధ్యన whatsup లొ ఒక మెసెజ్ సర్క్యూలేట్ అవుతుంది.దాని ప్రకారం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ లొ లేదా దేశం మొత్తంలో 47% అవసరం లేని గుండె ఆపరేషన్ లు చేస్తున్నారు. పై హాస్పిటల్ లొ డాక్టర్స్ కు టార్గెట్ ఇచ్చి, టార్గెట్ లు రీచ్ కానీ వారిని బెదిరించడం ఉద్యోగం నుండి తొలగించడజం చేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్ళడానికే భయమావుతంది.

    15

  • @gangadhari_s22 · 1 year ago

    మీ ఇద్దరి డాక్టర్లకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజుల్లో చాలామందికి షుగరు బీపీలు కొలెస్ట్రాలు హార్ట్ ఎటాక్లో వస్తున్నవి చాలా మంది పేషెంట్లలో అవగాహన లోపం వల్ల చాలామంది చనిపోతున్నారు అయ్యా మీకు తెలియపరిచేది ఏమనగా ఏ డాక్టర్లు కూడా రోగులకు ఏ టాబ్లెట్ వాడాలి ఎప్పుడు వాడాలి ఎందుకు వాడాలి చెప్పడం లేదు ఇటువంటి విశ్లేషణ ఇంకా ఇంకా చేయాలని పేషెంట్లలో మంచి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ ఇద్దరికీ

    6

  • @ramakrishnarimmalapudi9004 · 2 years ago

    బాగాచెప్పారు సార్.🙏<br>మీలాగే షుగర్ డాక్టర్స్ కూడా స్పందిస్తే బాగుంటుంది.<br>థాంక్యూ .vrk. గారు.🙏

    44

  • @udaykrishnareddy · 2 years ago

    VRK garu is fighting against pharma mafia

    8

  • @syamshawturimella9490 · 2 years ago

    చక్కగా చెప్పారు,యుట్యూబ్ లోవస్తున్న అనేక misconceptions పట్ల అప్పుడప్పుడు డాక్టర్స్ clarifications ఇవ్వడం చాలా అవుసరం

    161

  • @praveenteja1379 · 2 years ago

    I am used Vrk diet...naa diabetic and high cholesterol completely reversed...all credit goes to Vrk sir

    107

Up next

LIVE

డాక్టర్ గా నా ఆరోగ్య రహస్యం || Dr Mukherjee Interview with Anchor Swapna || SumanTv Health 360

SumanTV Health 360 · 148K views

LIVE

కొలెస్ట్రాల్ గురించి మీ ప్రశ్నలు మా సమాధానాలు | Your questions and our answers regarding cholesterol

Dr M S S Mukharjee | Pulse Heart · 156K views

LIVE

Best Foods to Lower Cholesterol | High Cholesterol Symptoms | Heart Attck |Dr.Mukharjee| Sakshi life

Sakshi Life · 94K views

LIVE

తిన్న వెంటనే నడవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? Cardiology Doctor Explains | Dr Mukharjee

SumanTV Health Care · 60K views

LIVE

నెయ్యి ఒక సూపర్ ఆహారం?? Is Ghee a superfood? II Dr MSS Mukharjee

Dr M S S Mukharjee | Pulse Heart · 272K views

LIVE

If You Have These 6 Signs, You Are Healthy..! 6 Signs of Good Health | Dr. Nageswara Reddy About ...

SumanTV Health Facts · 96K views

LIVE

నేచురల్ గా కొలెస్ట్రాల్ నార్మల్? ఎలా సాధ్యం? II How to reduce cholesterol levels with diet?

Dr M S S Mukharjee | Pulse Heart · 301K views

LIVE

Pulse Heart Center founder and Cardiologist Dr Mukherjee Exclusive Interview | BIGTV

BIG TV Health · 108K views

LIVE

వృద్ధాప్యం రాకుండా చూసే టాప్ తొమ్మిది అలవాట్లు!The top nine natural anti-aging habits! Dr Mukharjee

Dr M S S Mukharjee | Pulse Heart · 159K views

LIVE

కొలెస్ట్రాల్ తగ్గాలంటే టాబ్లెట్ కాదు! ముందుగా ఈ 2 పనులు చేయండి | Dr Ravikanth Kongara

SumanTV Health · 537K views

LIVE

Hidden Warning Signs: Diabetes and Heart Attack Risk | Dr.AGK Gokhale

MedPlus ONE TV · 4.2K views

LIVE

ఏ వంట నూనె బెస్ట్? Which cooking oil is the best one? DR M S S Mukharjee

Dr M S S Mukharjee | Pulse Heart · 493K views

LIVE

నా వయసు 50 ఇదే నా డైట్! | Dr M S S Mukharjee About His Health Diet Health Secrets | iDream

iD Health Podcast · 79K views

LIVE

What Happens If You Drink Coconut Oil on an Empty Stomach? | Dr. M S S Mukharjee | SumanTV Swapna

SumanTV Podcast · 29K views

LIVE

ఉపవాసం... నా అనుభవం. డాక్టర్ ముఖర్జీ!! My experience with fasting Dr. M.S.S. Mukharjee.

Dr M S S Mukharjee | Pulse Heart · 114K views

LIVE

ఈ ఒక్క టెస్ట్ తో హార్ట్ ఎటాక్ ని ముందే కనిపెటేయొచ్చు | CT Calcium Scoring Test

Dr M S S Mukharjee | Pulse Heart · 236K views

LIVE

Dr. Athuluri Ravi Kanth About Heart Blocks | హార్ట్ బ్లాక్స్ పూర్తిగా క్లియర్ అవ్వాలంటే.. ? | Health

SumanTV Podcast · 150K views

LIVE

కొలెస్ట్రాల్ పెరగదు, గుండె పోటు రాదు భవిష్యత్తులో రానివ్వదు బిపి కూడా దూరం | Dr Movva Srinivas

Dr. Movva Srinivas · 1.4M views

LIVE

ప్రాణాలు తీసేస్తుంది జాగ్రత్త : Symptoms of High Cholesterol: Causes, Side Effects | Dr Delip Kumar

iDream Super Doctor · 111K views

LIVE

‼️DON'T AVOID!! 💔Watch This to Prevent Heart Attacks? | Cardiologist Dr Mukharjee | #TeluguPodcast

SumanTV Podcast · 21K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.