Matru Devo Bhava Full Length Telugu Movie || Madhavi, Nassar, Y. Vijaya
3.5M views · Feb 11, 2015 · Film & Animation
Comments · 1.6K
@malleshpv7065 · 2 years ago
ఇలాంటి మూవీ మళ్లీ థియేటర్ లో relase cheyali ఇప్పటి తరం కి కూడా చాలా అవసరం.... ఏమంటారు మీకు కూడా నా ఆలోచన ok అయితే like కొట్టండి
503
@RamMohan-p6c9n · 6 months ago
2026 lo e movie chustunna varu❤
92
@vinodcherry9669 · 7 years ago (edited)
ఇప్పటికి ఈ సినిమా ని ఇష్టపడే వాళ్ళు like చేయండి
నా వల్ల కాదు నేను ఇంక ఎడవలెను
I lot of love this movie for ever
నేను ఈ సినిమాలో 30% ఇన్వాల్వ్ ఐతే నే న పరిస్థితి ఇలా ఉంది ఇంకో 10% ఎక్కువైన నేను పిచ్చెక్కిపోతానేమో
646
@muppinenisivaprasad3344 · 6 years ago
Still in 2020; with d same n emotionality? Hit like*
78
@chandu.mchandu9855 · 7 years ago
నాకు జన్మ నిచిన మా అమ్మా కు జన్మ జన్మలకు రుణాలుగా పడి వుంటాను నా ప్రాణము అమ్మా
208
@sureshkumar-xn1qh · 6 years ago (edited)
ఈ సినిమా నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చూసాను. అప్పుడు టిక్కెట్ తో పాటూ చిన్న కర్చీఫ్ కూడా ఇచ్చారు, దానిపైన సినిమా పేరు ప్రింట్ అయి ఉండేది. దానితో ఇంటర్వెల్ తర్వాత అందరూ కళ్ళు తుడుచుకునే వారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. 1994 సమ్మర్ హలిడేస్.
143
@rajkumarnada8233 · 5 years ago
2021 లో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటె లైక్ కొట్టండి
479
@babukalluru1385 · 6 years ago
ఈ సినిమా ని నా చిన్నప్పటి నుండి చూస్తున్న, చూసినప్పుడల్లా కన్నీళ్లు ఆగవు నిజంగా ఇంత గొప్ప సినిమా తీసిన K.S.రామారావు గారికి ధన్యవాదాలు. ఆ తల్లి పడిన బాధ ఏ తల్లికి, ఏ కుటుంబానికి రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇది సినిమా నే కావచ్చు కానీ మనస్సు ని కదిలించే సినిమా, చాల గొప్ప సినిమా.
485
@manchalamohan8796 · 7 years ago
ప్రతి కన్నీటి బొట్టు అమ్మ ప్రేమను చూపిస్తుంది . మనసును ఎంతో ఆలోచింప చేసే సినిమా ...ఇలా నిజంగా ఎవరికి జరగకూడదు ..
467
@vijayvikram8180 · 1 year ago
2025 any one waching
135
@indiancitizen9 · 8 years ago
నేను పుట్టినప్పటి నుంచి చాలా సినిమాలు చూశాను, ఏ సినిమా చూసిన కన్నీళ్లు పెట్టుకోలేదు.
But ఈ సినిమా మాత్రం, నా మనసు కధలించివేసింది.
నాకు ఇప్పటికి ఈ సినిమా చూడాలంటే భయం, ఎక్కడ కన్నిళ్లు వచ్చేస్తాయేమోనని.
380
@katapallivinayakumari9709 · 5 years ago
ఈ మూవీ చూసినప్పుడు అనిపిస్తుంది.... తాగాడు వలన ఒక కుటుంబం రోడ్ మీదకి వస్తుంది అని....😭😭😭... ఈ సినిమా చూసి కొంత మంది అయినా మారుతారని ఆశపడుతున్నను...🙂🙂🙂
182
Up next

Aa Naluguru Telugu Full HD Movie | Rajendra Prasad | Aamani | Raja Abel | Ganesh Videos
Ganesh Videos · 1.9M views

Aadade Adharam Full Movie | Chandramohan, Seetha, Raja, Annapurna, Visu | ETV Cinema
ETV Cinema · 2.5M views

Surigadu Full Movie HD || Dasari Narayana Rao || Suresh || Yamuna || Suresh Production
SureshProductions · 4.6M views

Swati Mutyam Full Movie | Kamal Haasan, Raadhika Sarathkumar | K Viswanath | Ilayaraja
iDream HD Movies · 2M views

Nireekshana Full Length Telugu Movie | Bhanu Chander | Archana | TeluguOne
TeluguOne · 1.4M views

Chanti | చంటి - Telugu Full Movie | Venkatesh | Meena | Divo Tollywood
Divo Tollywood · 821K views

MAHANADI | TELUGU FULL MOVIE | KAMALHASSAN | SUKANYA | V9 VIDEOS
v9 Videos · 985K views

Allu Arjun Recent Action Comedy Full Hd Movie | Allu Arjun, Pooja Hegde | @sitaravideoss
Sitara Videos · 9.5M views

Devi దేవి 1999 | Vanitha | Prema | Shiju | Kodi Ramakrishna | Telugu Movie
Tips Films Telugu and Supreme Telugu Movies · 3.8M views

Samsaram Oka Chadarangam Telugu Full Movie | Sarath Babu | Suhasini | Gollapudi | Rajendra Prasad
Telugu Movie Bazaar · 1.9M views

KANTE KOOTHURNE KANU | TELUGU FULL MOVIE | DASARI NARAYANA RAO | RAMYA KRISHNA | V9 VIDEOS
v9 Videos · 3M views

Padaharella Vayasu Full Movie Telugu 4K | Sridevi, Chandramohan, MohanBabu | పదహారేళ్ళవయసు TeluguOne
TeluguOne · 507K views

Na AutoGraph | Full Length Telugu Movie | Ravi Teja, Gopika, Bhoomika
TeluguOne · 11M views

Puttintiki Raa Chelli Full Movie | Arjun Sarja, Meena | Super Hit Telugu Family Drama
AR Entertainments Movies · 2.3M views

Dasari Narayana Rao And Vinod Kumar Telugu Full HD Comedy Drama Movie | మామగారు | @JordaarMovies
Jordaar Movies · 786K views

AAME | TELUGU FULL MOVIE | SRIKANTH | OOHA | NARESH | V9 VIDEOS
v9 Videos · 5.9M views

మాస్టర్ Telugu Full Movie | Vijay | Vijay Sethupathi | Malavika Mohanan | Master Telugu Movie
Telugu Junction · 480K views

Intlo Illalu Vantintlo Priyuralu Telugu Full Movie | Venkatesh | Soundarya | Brahmanandam | Vineetha
Mango Videos · 10M views

Amma Rajinama Telugu Full Movie | Sharada | Saikumar | Dasari Narayana Rao | Telugu Cinema
Mango Telugu Cinema · 2.6M views

Narasimha Superhit Telugu Full Length HD Movie | Rajinikanth | Soundarya | Ramya Krishnan
AR Entertainments Movies · 6M views

Evandi Aavida Vachindi Telugu Full Movie | Sobhan Babu | Sharada | Vanisri | Harish | Rambha
Telugu Movie Bazaar · 1.3M views

Aapadbandhavudu Telugu Full Movie || Chiranjeevi, Jandhyala, Meenakshi || K Viswanath || Keeravani
iDream Media · 6.1M views

Pandaga Telugu Full Movie | Srikanth | Raasi | Akkineni Nageswara Rao | iDream HD Movies
iDream HD Movies · 190K views

Ammayi Kapuram Telugu Full Movie | Ali | Maheshwari | Anand | Chandra Mohan | Brahmanandam
Telugu Movie Center · 177K views

Swayam Krushi Full Length Telugu Movie || Chiranjeevi, Vijayashanti, Sumalatha
Shalimar Telugu & Hindi Movies · 8.9M views

Maa Annayya Telugu Emotional Movie | Rajasekhar & Meena Interesting Scenes | Brahmaji Comedy |iDream
iDream Popular · 1M views