Ads skipped

పాకిస్తాన్ ని పాలించింది హిందువులు | Madan Gupta Interview @themadangupta | Ancient Indian History

808K views · Oct 24, 2024 · Entertainment

Comments · 2K

  • @kjvkathaluthestoreofstorie7482 · 1 year ago

    నిన్న కొద్ది ఇంకా తెలుసుకోవాలని పిస్తుంది దయచేసి సార్ తో ఇంకో వీడియో చేయండి సుధీర్ గారు

    211

  • @kavishakti-q3r · 1 year ago

    మీ మీలాంటివారు ఉండడం వలన ఇంకా సనాతన ధర్మం బతికే ఉంది, 🎉 జైశ్రీ రామ్🎉❤❤

    28

  • @yugandharreddy5494 · 1 year ago

    సుధీర్ రెడ్డి గారు మీరు తక్కువ మాట్లాడి ఎక్కువ విష్యం తెలుసుకొనే విధానం చాలా బాగుంటుంది బ్రదర్ 🌹👌

    219

  • @edukondalu3083 · 1 year ago

    హిందువుల గురించి ఎలా చెప్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటివి ఎన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్

    57

  • @RajaShekar-f6c · 1 year ago

    గుప్తా గారు చెప్తుంటే goosebumps. వస్తున్నాయి. మర్చిపోయిన మన చరిత్రని చెప్తుంటే మనమెంత గొప్ప సంప్రదాయానికి వారసులమా అని తెలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. జైశ్రీరామ్

    335

  • @sreelalithabharathi4116 · 1 year ago

    ఇన్నిగొప్ప విషయాలను మాకు తెలియజేసి నందుకు మీకు ధన్యవాదాలు సుధీర్ సర్

    59

  • @vickyvenkat7549 · 1 year ago

    కచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూశాక ప్రతి ఒక్క హిందువు లో చైతన్యం వస్తుంది.....❤<br>జ్ఞాన స్ఫూర్తిని రగిలిస్తున్న మదన్ గుప్త గారికి నా శతకోటి నమస్కారాలు...🙏<br>భారత్ మాతా కి జై........🚩🚩🚩

    775

  • @satyanarayanabv4479 · 1 year ago

    అయ్యా!<br> &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; మధన్ గుప్తా గారూ,నేను మీ వీడియోలు చాలా చూసాను,సనాతన భారతీయ ధర్మాన్ని గురించి మీ వద్ద తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి, నేటి ఆధునిక కాలంలో వున్న జనరేషన్ మీలాంటి వారివద్ద తెలుసుకోవలసిన మన సనాతన ధర్మ గొప్పతనము చాలా తెలుసుకోవలసి ఉంది.గోవా బీచ్ మాత్రమే మాలాంటి వాళ్లకు తెలుసు కానీ గోవా లో కూడా ఆధ్యాత్మిక విషయాలు గురించి మీ ద్వారానే విన్నాను,నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.కాశ్మీర్ లో జరిగిన ఘోరాలు కూడా కొన్ని విన్నాను,కానీ నాకు తెలియని అనేక ఘోరాలు ఎన్నో వున్నాయి,వినటానికే చాలా భయంకరంగా ఉంది, మరీ ఆనాటి కాశ్మీర్ పండిట్లు ఎంతదుర్భర పరిస్థితులను అనుభవించారో గదా. సాటి మానవులు మతాచాంధస ముష్కరుల చేష్టలకు ఎంత హింసను భరించారో వింటుంటేనే మనసంతా గందరగోళంగా,కాకావికలమైoది.పురాణాలలో రాక్షసులు గురించి విన్నాము కానీ ఆరాక్షసులే ఈముస్లిం చాంధస గుంపులే యన్పిస్తుంది. మానవత్వాన్ని మరిచి కేవలం మతం కొరకు ఇంత దుర్మార్గానికి పూను ుకుంటున్నారా? హతవిధీ.

    65

  • @kbsguptagupta8324 · 1 year ago

    ఏం కామెంట్ రాయాలి సుధీర్ గారు? ఏ విశేషణం సరిపోవడం లేదు నా అనుభూతిని తెలపడానికి. నాకు మదన్ గుప్తా గారి వీడియోస్ చాలా ఇష్టం . ... నర్మద

    236

  • @gantaprathima8053 · 1 year ago

    మీ వల్లనే చాలా మంచి చరిత్ర తెలుస్తుంది గుప్తా గారు.

    5

  • @krishnavenikuntlapalli1470 · 1 year ago

    మన ధర్మాన్ని మన బాల్యం నుంచి వేరు చేశారు మన పాఠశాలలు చదివే పుస్తకాల నుంచి మన చరిత్రను వేరు చేశారు ఇది బ్రిటిష్ కాలం నుంచి జరుగుతూ వస్తున్న కుట్ర ఈరోజుకు మనం దేనిని గుర్తించడం లేదు కనీసం మీలాంటి వారి వల్ల కొంతైనా తెలుసుకున్నందుకు మీకు రుణపడి ఉంటాం

    64

  • @kalyansahoo1162 · 1 year ago

    Big fan of madhan gupta sir

    3

Up next

LIVE

Facts About Hinduism: మనల్ని భ్రష్టుపట్టించారు | String Vinod Explosive Interview | Sudheer Talks

Sudheer Talks · 424K views

LIVE

🚨Indian Scientists Mysterious Stories | Shastri Ji, Homi Bhabha's Mystery Explained by Madan Gupta

Sudheer Talks · 781K views

LIVE

దాయబడిన భారతీయ చరిత్ర | The Hidden Indian History Podcast by @themadangupta | Sudheer Talks

Sudheer Talks · 2M views

LIVE

How Ancient Indian Knowledge Shaped the World | Ashish Naredi | Sudheer Talks | Eng Subtitles

Sudheer Talks · 295K views

LIVE

Madan Gupta Sensational Interview About Ancient Indian History @themadangupta | BS Talk Show | 24/7

Koluguri 24 / 7 News TV · 133K views

LIVE

MANA CHARITRAA | ft Srinath Reddy ARCHAEOLOGIST | OntheRawks by Lax Reddy

Ontherawks · 57K views

LIVE

BABU GOGINENI EXCLUSIVE INTERVIEW | Babu Gogineni response on Social issues | A MUST WATCH | Y5 tv |

TOT News Telugu · 509K views

LIVE

👁️Mystery of Temples: Hidden Science and Spiritual Secrets of Indian Temples | Madan Gupta Explains

Sudheer Talks · 745K views

LIVE

🔥🔥CINEMA RANGE KANTE EKKUVAA | Telugu Podcast | Raw Talks With VK | EP - 94

Raw Talks With VK · 2.2M views

LIVE

MVR Sastry Exclusive Interview on Tirumala History | దేవుడున్నాడు జాగ్రత్త ! | @themadangupta

BhaktiOne · 150K views

LIVE

Hindu Temples: India’s Architectural Brilliance | Explained by @Sanatana Traveller| Sudheer Talks

Sudheer Talks · 252K views

LIVE

🚨Madan Gupta Sensational Full Interview 🚨Says About Shocking Facts | Journalist Kranthi | KR TV

KRTV · 164K views

LIVE

Manaku Telisina Charithra Thappu🤯|Ancient Indian History| Telugu Podcast @themadangupta RawTalkEP56

Raw Talks With VK · 5.3M views

LIVE

బ్రిటిషర్లు బయపడింది BOSE కి..గాంధీకి కాదు.?Major SPS Oberoi interview latest | Subhash Chandra Bose

iDream Vijayawada · 155K views

LIVE

String Vinod Exclusive Full Interview | @Signature Studios

Signature Studios · 345K views

LIVE

‼️CONTROVERSIES & CONSPIRACIES | Ft. Journalist Satish Babu | Telugu Podcast | Raw Talks | EP 102

Raw Talks With VK · 1.4M views

LIVE

Hidden Truths of Indian Freedom Struggle || Mughals and Britishers Exposed || Telugu Podcast

Yint Talks · 300K views

LIVE

THE BIGGEST MYSTERIES OF KAILASH PARVAT | Shambala Ngaram | MADAN GUPTA #sumantvdevotionalworld

SumanTV Devotional World · 231K views

LIVE

Director Vamsy Exclusive Full Interview With Anchor Swapna | Director Vamsy Latest |iDream Exclusive

iDream Exclusive · 184K views

LIVE

Madan Gupta Reveals Unsolved Mystery of Netaji Subhas Chandra Bose | Shocking Facts About Netaji

HIT TV OFFICIAL · 18K views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.