Saptapadi Full Length Telugu Movie | JV Somayajulu | Sabita Bhamidipati | K Vishwanath | TeluguOne
2.3M views · Jun 12, 2018 · Film & Animation
Comments · 1.1K
@mahaboobbashashaik898 · 4 years ago
1981 లో వచ్చినా సినిమా ఇప్పుడు 2021 లో చూసాను. ఎక్సలంట్ మూవీ. కొంచం కూడా బోర్ లేకుండా ఉంది. హ్యాట్సాఫ్ k విశ్వనాధ్ గారికి. 👏👏👏
217
@chinnachinnodu3837 · 1 year ago
నేను 2025 లో ఈ సినిమా చూస్తున్నా చాలా బాగుంది ఇలాంటి సినిమాలు అప్పట్లోనే ఉన్నా కూడా మనుషుల్లో మార్పు లేదు 😊ఏం చేస్తాం లోకం అలా ఉంది సినిమాలో జీవితసత్యం తెలియజేశారు 😍
148
@3venisagili8062 · 6 months ago
2026 lo chusthuna
85
@venkatg1435 · 2 years ago (edited)
2024లొ ఏంత మంది చూసారు ఫ్రెండ్స్ 😊. శ్రీ స్వర్గీయ విశ్వనాథ్ గారు తెలుగు ఇండస్ట్రీ కి దొరికిన ఓ గొప్ప వరం.
351
@yadlatarun9671 · 1 year ago
"నీ మనసు పరాధీనం కావడం వల్లే నువ్వు నాకు దేవత లా కనిపిస్తున్నావేమో" ఈ తరం తెలుసుకోవలసిన గొప్ప పాఠం ఇది.<br>Sri kasinathuni Viswanath gaaru will never be forgotten ❤❤
71
@shaikrafi7555 · 7 years ago
నా వయస్సు 26.బహుశా నా వయస్సు దృష్ట్యా నాకూ ఈ సినిమా గురించీ నా అభిప్రాయం చెప్పడానికి ఏ విధమైన అర్హత లేదు. కానీ నాకు ఇది ఒక కావ్యాన్ని చదివిన ఆనందాన్ని ఇచింది.<br>నేను ఈ సినిమా చూసిన తరువాత పొందిన అనుభూతి వర్ణా అతీతం.నేను ముస్లిం ఐనా హిందు ఆచారారు , ఆధ్యాత్మిక,అమ్మవారుని,గూరువుకి ఇచ్చిన విలువ అబ్బా చాలా బాగున్నాయి. ఐన ఈ సినిమా అప్పట్లో ఒక విప్లవం.<br>జై విశ్వనాథ జీ...
683
@swapnaswapna5704 · 3 years ago
1981లో వచ్చిన ఈ సినిమా నేను2023 లో చూసాను అబ్బా ఎంత బాగుంది అసలు..... అది మాటలలో చెప్పలేనంత బాగుంది ఎంత పొగిడిన తక్కువే ఈ సినిమా గురించి ..ఆ నాట్యం,ఆ సంప్రదాయం, ఆ మౌనం, ఆ కళ్లలో ప్రేమ అసలు ఆ ముగమనుషునను వర్ణించలేను.. కులం, మతం అని పికుతేనే..ఈ మనుషుల మద్య ఎందుకు ఈ కులబెదలు.. అందరిని సృషింటించింది దేవుడే కదా.. కొన్ని మృగాలు కులం కోసం ప్రాణాలను పికుతింటారు... ఇష్టం లేని పెళ్లి ఆడపిల్లకు చేయవద్దు అని చక్కగా చూపించారు..,ఈ సినిమా తీసిన పెద్దలకు ధన్యవాదాలు...
365
@kadariabhishek4823 · 6 years ago
సోమయాజులు గారు,విశ్వనాథ్ గారు, కే వీ మహదేవన్ గారు🙏🙏<br>అద్భుతమైన సినిమా ❤️
84
@lasya4446 · 4 years ago
ఈ సినిమా తీసిన గొప్ప మహానుభావుడికి శత కోటి వంధనాలు..🙏🙏👌👌
113
@srinubabukataris3311 · 5 years ago
ఇంత గొప్ప కళాఖండాన్ని అందించిన కళాతపస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారికి శిరస్సు వంచి పాదభివందనములు 🙏🙏
364
@varalakshmiravi4683 · 3 years ago
ఇంత గొప్పగా సినిమా తీసిన K. విశ్వనాధ్ గారికి పాదాభివందనాలు. గౌరీనాధుడు భార్యనుండి నిజం తెలుసుకున్న సన్నివేశం 🙏🙏🙏🙏🙏
52
@ddinesh8199 · 5 years ago
తెలుగు సినిమా కి k. విస్వనాథ్ గారు ఒక వరం.. మతాలు, కులాలు ముఖ్యం కాదు.. సంస్కారాలు. గుణాలు ముఖ్యం అని చూపించిన.. విశ్వనాధ్ గారి అద్భుత దృశ్య కావ్యం .. నిజంగా సప్తపది ఒక కళా ఖండం సార్.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సర్వదా నీకు కృతజ్ఞులం గురువు గారు..
158
Up next

Swarnakamalam Full Movie | Venkatesh, Bhanupriya, Shanmukha Srinivas | TeluguOne
TeluguOne · 207K views

THYAGAYYA | EXCLUSIVE TELUGU FULL MOVIE | J V SOMAYAJULU | K R VIJAYA | RAO GOPAL RAO | V9 VIDEOS
v9 Videos · 60K views

Sankarabharanam 1979 | HD FullLength Telugu Film | Somayajulu | Manju Bhargavi | Vishwanath | iDream
iDream Vibes · 474K views

Bhakta Tukaram Telugu Full Movie | ANR | Sivaji Ganesan | Anjali Devi | Vanisri | Ghantasala
Indian Video Guru · 1.6M views

Swati Kiranam Telugu Full HD Movie | Mammootty | Radhika | K Vishwanath | Indian Films
Mango Indian Films · 1.7M views

Alitho Saradaga | Sabitha - Girish | 23rd November 2020 | ETV Telugu
etvteluguindia · 986K views

Sri Venkateswara Mahatyam Full Movie Telugu | NTR, Savitri | Old Telugu Movies | TeluguOne
TeluguOne · 716K views

తెనాలి రామకృష్ణ Telugu Full Movie | ANR, NTR, Bhanumathi, Jamuna | Super Hit Classic Movie
AR Entertainments Movies · 274K views

Sirivennela Full Telugu Movie || Sarvadaman Banerjee, Suhasini || Ganesh Videos
Ganesh Videos · 735K views

Subhalekha Telugu Full Movie || Chiranjeevi, Sumalatha || K. V. Mahadevan || K. Viswanath
Geetha Arts · 2M views

Vinayaka Vijayam Telugu Full Length HD Movie || Krishnam Raju || Vanisri || Kaikala Satyanarayana
iDream Karimnagar · 150K views

Sutradharulu Telugu Full Length Movie || ANR, Sujatha, Murali Mohan, Bhanuchander, Sujatha
Telugu Full Movies · 2.8M views

Swarna Kamalam Telugu Full Movie | HD | Venkatesh, Bhanupriya | K Viswanath | Ilayaraja
Geetha Arts · 362K views

Thodi Kodallu Full Movie | ANR, Savitri, SV Ranga Rao | Telugu Classic Family Drama
AR Entertainments Movies · 197K views

Padaharella Vayasu Full Movie Telugu 4K | Sridevi, Chandramohan, MohanBabu | పదహారేళ్ళవయసు TeluguOne
TeluguOne · 507K views

DEVALAYAM | TELUGU FULL MOVIE | SHOBAN BABU | VIJAY SHANTHI | J V SOMAYAJULU | V9 VIDEOS
v9 Videos · 456K views

వికటకవి కి గట్టి పోటీ ఇస్తున్న సుందరాంగి | Tenali Ramakrishna | New Episode | Telugu 2026
Contiloe Studios - Telugu · 1M views

Mahakavi Kalidasu Telugu Full Movie || ANR, SVR, Rajasulochana || K Kameswara Rao || Pendyala
iDream Media · 403K views

Nireekshana Full Length Telugu Movie | Bhanu Chander | Archana | TeluguOne
TeluguOne · 1.4M views

Sagara Sangamam (సాగర సంగమం) Full Length Telugu Movie || Kamal Haasan, Jaya Prada
Ganesh Videos · 2.2M views

K Viswanath Classic Hit | Swathi Kiranam Telugu Full Movie | Mammootty | Raadhika | RIP K Viswanath
Telugu Filmnagar · 135K views

Mouna Ragam Full HD Movie Telugu | Romantic Drama | Superhit Movie | iDream Mahbubnagar
iDream Mahbubnagar · 163K views

Mutyala Muggu Telugu Full Movie | Sridhar, Sangeetha | TeluguOne
TeluguOne · 2.1M views

Swarna Kamalam Telugu Full Movie | HD | Venkatesh, Bhanupriya | K Viswanath | Ilayaraja | Id Vibes
iDream Vibes · 378K views

Dakshayagnam Telugu Full Movie | NTR | SV Ranga Rao | Devika | Rajasree | Indian Video Guru
Indian Video Guru · 3.3M views

Dalapathi Telugu Full Movie | Rajinikanth | Mammootty | Shobana | Ilayaraja | Telugu Cinema
Mango Telugu Cinema · 4M views