Kanne Pillavani Live | SPB & S Janaki | MS Viswanathan Felicitation
19M views · Oct 22, 2017 · Music
Comments · 2K
@girikesapragada5642 · 2 months ago (edited)
నిజంగా 1970-2000 ఒక అద్భుతం. అంతకు ముందు తరం లోని శ్రీ ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు,70s నుంచి SPB నుంచి చిత్ర గారు వరకు, అలాగే మహామహుల సాహిత్యం, సంగీతం ఆస్వాదించడం మా జనరేషన్ కి కలిగిన గొప్ప వరం. అందరు రచయితలు, సంగీత దర్శకులు, గాయకులు హేమాహేమీలు. ఈరోజు ఈ జనరేషన్ కు ఆ అదృష్టం లేదు. పాట అంటే melodious, folk, fast beat, romantic, inspirational ఏదైనా వినసొంపుగా ఉండాలి. అది మా జనరేషన్ అంతా ఈ రోజుకు ఆస్వాదిస్తున్నాము. ఆ సృష్టికర్తలు కరిగిపోయారు, కానీ ఆ జీవనది సాహిత్యం, సంగీతం, గానం ఈ జీవకోటి ఉన్నంతకాలం అజరామరం. ఈ జనరేషన్ కి ఒక్కటే విన్నపం. మీరు ఈ పాటలు విని అర్థం చేసుకోండి. మీ జనరేషన్ కి కూడా ఇలాంటి పాటలు లభిస్తాయి. పాట అంటే అర్థం పర్థం లేని అరుపులు, కేకలు కాదు. జీవితంలో ఎప్పుడూ ఉపయోగపడేవి అర్థవంతమైన సాహిత్యం. కష్టసుఖాల్లో మనిషికి ఊరటనిచ్చింది మహానుభావుల సాహిత్యం. అర్థం లేని పిచ్చి పాటలు కాదు.
92
@pratap6530 · 6 years ago
SPB గారు స్వర్గస్తులైన తరువాత ఈ పాట వినే వారు ఒక లైక్.....
1.6K
@SrinivasaRaju-o3w · 2 months ago
We lost a legendary singer 😢
20
@subbaraosubbarao4067 · 6 years ago
అమ్మ మీరు తెలుగు వాళ్ల గా పుట్టం తెలుగు ప్రజలు చేసుకున్న మా అదృష్టం
179
@stayamstayam4880 · 7 years ago
అమ్మా జానకమ్మా నీ గొంతులో అమృతం ఉంది తల్లీ ఏమి స్వరం తల్లీ నీ గానం వినటానికి నా 2 చెవులు చాలట్లేదు నీ గొంతు కి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అమ్మా🙏🙏🙏
354
@shivaupputhala3370 · 4 years ago
S Janaki amma daughter of India's music world 🌎👑👑👑👑👑👑👑👑👑🌍
29
@chalapathiaouka6619 · 8 years ago
మా కోకిలమ్మ కు పాదాభివందనాలు..... తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి
586
@Spssp74 · 3 years ago
Listening to Amma is like sitting in heaven listening to divine voice 🙏🙏🙏 Miss you SPB sir 🙏🙏🙏
37
@gomezharold4135 · 7 years ago
వర్ణించడానికి మాటలు లేవు. <br>ఏడవటానికి కన్నీరు లేవు. <br>ఈ నా సంతోషానికి అంతే లేదు.
401
@SammakkaSaralammaSis · 1 month ago
ఈ జన్మకి ఎన్ని కష్టాలు వచ్చినా మీ ఇద్దరి పాటలు పాడితేనే ఈ జన్మకి సార్ధకం అనిపిస్తుంది అంత గొప్ప గొంతు మీద మీ కాంబినేషన్ అదుర్స్ నిజంగా మీకు కోటి వందనాలు అప్పుడప్పుడు బాధ అనిపించినప్పుడు మీ పాటలు వింటే ఆ సంగీతం ఆ సాహిత్యం అవి వింటే కష్టాలన్నీ మర్చిపోతాం 🙏🙏🎉🎉🥰
2
@ramvarun3649 · 7 years ago
అమ్మ జానకమ్మ మీ కంఠం కాస్త వింటే చాలు మా శ్రవరంద్రాలు <br>సర్వ స్వర్గ రసాలు శేవించి పులకించే తీరు చెప్పలేనిది <br>అద్బుతం వంటిదేమో అని అంటే ఇదేనేమో 😘🙏
563
@sireeshanamburi9110 · 7 years ago
మా అదృష్టం మీరు ఉన్న కాలంలో మేము పుట్టినందుకు
524
Up next

Nenu Nenuga Song Performance By SP Charan | Swarabhishekam | ETV
ETV Saragalu · 2M views

When Chiranjeevi, Radhika & Suhasini Celebrated S. Janaki | SIIMA
SIIMA · 1.5M views

SP Balasubramanyam & Ilayaraja : Rare moments on stage || Maestro Ilaiyaraaja's Musical Concert
iDream Media · 4M views

K J Yesudas Hit Songs - Audio Jukebox | Telugu Hit Songs | K J Yesudas | Telugu Songs | Telugu Hits
Lahari Telugu Folk & Gaddar Songs · 1.7M views

Usha Uthup | Tribute To S Janaki | SIIMA 2016
Godvin Wilson · 7.3M views

🔥கேட்க கேட்க சலிக்காத S.P.B ஹிட் பாடல்கள் | Evergreen Tamil Hits 🎵
Manmatharajiyam · 1.2M views

ఈ క్లైమాక్స్ కు గూస్ బంప్స్ పక్కా..| Sankarabharanam Movie Climax Scene | iDream TV
iDream TV · 448K views

Singer Janaki Sensational Comments on SP Balasubramanyam : Unseen Hilarious Video - Filmyfocus.com
Filmy Focus · 3.9M views

Daiwik's Jabilli Kosam Song Performance | SaReGaMaPa The Next Singing Sensation | Sat & Sun @ 9 PM
Zee Cinemalu and Zee Telugu · 8M views

Tali Kattu Subhavela | Anthuleni Katha | SP Balasubramnyam | LEGENDS Live in Concert | Hyderabad
The Cassette Studio · 2.2M views

Priya Raagaley Gundelona Song | SP Balu,Chitra Performance | Swarabhishekam | ETV
ETV Saragalu · 7.3M views

S Janaki about South Indian Top Actress SIIMA Awards 2016
Better LifeStyle · 10M views

Maestro Ilaiyaraaja Telugu Remix Cover Songs Jukebox #ilaiyaraaja #ilayaraja #remix
Let's Mix Masala · 958K views

SP Balasubrahmanyam Emotional Speech About Director Bharathiraja In Swarabhishekam 2014
ETV Andhra Pradesh and ETV Telangana · 1.5M views

ದಕ್ಷಿಣ ಭಾರತದ ಗಾನ ಕೋಗಿಲೆ K. S. Chithra | Saregamapa S19 | Ep - 25 | Webisode 01 - Zee Kannada
Zee Kannada · 1.6M views

Jana Jana | S P Balasubrahmanyam |SPB | SP Charan
Omkar Entertainment · 17M views

Ilaiyaraaja's Evergreen Hits | Telugu Songs Jukebox | Aditya Music Playback
Aditya Music PLAYBACK · 23M views

Vidhata Talapuna Song - SP.Balasubrahmanyam in ETV Swarabhishekam 25th Oct 2015
etvteluguindia · 20M views

Enno Raatrulostayi Song -- SP Balasubramanyam LIVE Performance || Maestro Ilaiyaraaja Music Concert
iDream Ilaiyaraja Music · 8.6M views

1990 | MAESTRO | இளையராஜா | EXTREME | HITS.....
MASTER DIGITAL AUDIOS · 451K views

Malli Malli Song | SP Balu, Kalpana Performance | Swarabhishekam | 23rd June 2019 | ETV Telugu
etvteluguindia · 26M views

SPB Best Evergreen Tamil Hits | SPB 90S HITS | 90s Hits | Tamil Melody Songs | SPB Audio Jukebox
BJ Beats - Tamil · 3.8M views

Legendary Singer S. Janaki Recollects Lovely Memories With Chiranjeevi, Radhika, Kushboo & Suhasini
SIIMA · 2.3M views

K.J Yesudas Brith Day Special | Swarabhishekam Back to Back Songs | ETV
ETV Saragalu · 3M views

S.P. Balasubrahmanyam & S. Janaki - Top 30 Songs | Naguva Nayana | Aakaasha Deepavu Neenu
Saregama Kannada · 5.9M views

Malare Mounama Live by Smt. S. Janaki and Shri. S. P. Balasubrahmanyam || Tamil
Supreeth Surya · 37M views