Memories of Veteran Actor Dhulipala Seetarama Sastry | Rewind of Popular Show | Swagathaalu
391K views · Jun 26, 2021 · Entertainment
Comments · 583
@umavenkatapparao5499 · 5 years ago
ఏమి వాచకం? ఏమి నటన? నభూతో నభవిష్యత్. కళాకారునిగా వ్యక్తి గా కూడా ధూళిపాళ గారి జీవితం ధన్యం. ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద మళ్ళీ పుట్టాలి.
89
@DrVempalliGangadhar · 5 years ago
కనుబొమ్మలు ముడివేసి కర్కశ చూపుతో <br>మా తరానికి ' శకుని ' పాత్రను కళ్ళకు కట్టినట్లు చూపించిన మహా నటులు మీరు ...మీకు ప్రణామాలు !
221
@madhavarao4560 · 5 years ago
మీ లాంటి మహానుభావులు అలా ఊరూరా తిరిగి నాటక రూపాం లో మన సంస్కృతి సాంప్రదాయం హైదవదర్మం వికశిల్లేలా చేశారు..
80
@sitaramarajusagi7334 · 5 years ago
చాలా కాలం తరువాత మంచి తెలుగు ఉచ్చారణ వినగలిగేను. నిజంగానే వీరు "ఉండమ్మా బొట్టుపెడతా" చిత్రంలో పోషించిన హరిదాసు పాత్ర నాకెంతో నచ్చిన వాటిలో ఒకటి.. వారి ఈ పాత్రను, నృత్యాన్ని ఆరోజులలో అనుకరించేవాడిని .. అంతలా నచ్చింది ....
102
@dkr277 · 5 years ago
❤️శ్రీ ధూళిపాళ్ల గారు నటన ఓ ప్రత్యేకం<br>ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ గా నటించరు.చివరిదశలో సేవాకార్యక్రమాలు లో జీవితం గడపటం ఎంత గొప్ప విషయం...
100
@narayanamvenkatasubbarao3907 · 5 years ago
చక్కని నటన, శకుని దుర్యోధనుని పాత్రలకు జీవం పోసిన అద్భుతమైన నటులు ధూళిపాళ గారు,
72
@bhargavsriram2927 · 5 years ago
62 ఏళ్ల రంగస్థల అనుభవం. 🙏🙏
47
@ssatish77 · 5 years ago
గురువుగారు ఎంత స్వచ్ఛముగా వుంది వాచకం , తెలుగు... నటనా🙏🙏🙏
22
@suvexFF · 5 years ago
శకుని పాత్ర ధూళిపాళ కోసమే పుట్టినట్టు నటించారు.ఆయనకు ఆయనే సాటి.ఆయన నటగురువు. జై ధూళిపాళ
90
@subrahmanyampvrc4397 · 5 years ago
మహానుభావులందరికి వందనాలు వారిలో శ్రీ ధూళిపాళ గారు అగ్రగణ్యులు🙏🙏🙏🙏 వారికి పాదాభివందనాలు
14
@adeekshitulu6408 · 5 years ago
one of the greatest actors then and now
29
@kgovindu2711 · 5 years ago
అయ్యారే.ఏ పాత్ర పోషించినా, ముఖ్యంగా శకుని, యిలాగే వుండేవాడేమో.మీకు మా కళాభివంధనాలు. సార్.
45
Up next

Memories of Veteran Actor Gummadi & his Film Industry career|Rewind of Popular Show|Swagathaalu
etvteluguindia · 226K views

Veteran Cine Character Actor | Dhulipala Seetharama Sastry| ప్రముఖనటులు । ధూళిపాళ సీతారామశాస్త్రి
Kiran Prabha · 110K views

Mahalaya Paksham 26 Yajur Vedam Apastamba 1 Kurcham Amma Alive Day 03 29/09/26 Tritiyai Maha Bharani
Gurukulam · 2.2K views

The Dark Reality Behind Kalki Bhagavan’s Oneness Ashram | Vijay Kumar Naidu | Journalist SivaPrasad
Catalyst SP · 81K views

Memories of Veteran Actor Kanta Rao & his Film Industry career | Rewind of Popular Show |Swagathaalu
etvteluguindia · 204K views

ఎందుకా పూరీ నీతులు...| Producer Chaitanya Reddy Exclusive Interview With Nagendra Kumar
Hit TV Specials · 378K views

శివుడిని ఎలా ప్రార్థిస్తే కోరిక నెరవేరుతుంది? చాగంటి గారి అద్భుత ప్రవచనం
devotional123 · 2.8K views

Dhulipala Sitarama Sastry గారు ఎలా చనిపోయారు..? సినిమాలకు గుడ్ బై చెప్పి సన్యాసిలా మారడం వెనుక..!
Kotha Muchata · 42K views

Lord Lakshmi Telugu Devotional Songs 2021 | Dhanalakshmi Stotram Telugu Song | Maa Devotional Songs
SumanTV Maa Devotional · 834K views

Akkineni Nageswara Rao - ANR - Open Heart With RK || Season:1-Episode:11 || 27.12.2009 || #OHRK
Open Heart With RK · 4.5M views

Madhavapeddi Murthy Emotional Interview | Kuchipudi Kalakar | Sr NTR | iDream Exclusive
iDream Exclusive · 27K views

Memories of Veteran Director V. Madhusudhan Rao & his film career|Rewind of Popular Show|Swagathaalu
etvteluguindia · 57K views

Memories of Veteran Actor Rajanala & his Film Industry career | Rewind of Popular Show | Swagathaalu
etvteluguindia · 396K views

Actor Murali Mohan About Kathi Kanta Rao | Murali Mohan Latest Interview | @iDreamInterviews
iD Interviews · 63K views

KiranPrabha Talk Show on Ramana Reddy , star comedian of 1950,60,70 (రమణారెడ్డి)
Kiran Prabha · 68K views

silver screen శకుని CSR, life story by his Son | CSR Death Anniversary Special | vyjayanthi | Vyus
Vyus · 16K views

Alluri Seetarama Raju Full Movie | Krishna | Ramesh Babu | Jaggayya | V. Ramachandra Rao
Padmalaya Studios · 1.5M views

గుండెలు బరువెక్కించె ఈ పాట ఎస్పీబీకే సాధ్యం..| S.P.Balu Emotional Life Truth Song | Old Telugu Songs
Old Telugu Songs · 994K views

Senior Actor Gummadi Venkateswar Rao Daughter Sarada About Sr NTR | Gummadi Wife | Roshan
SumanTV Telugu · 9.9K views

Padmavyuham Latest Episode | Dr Kalyan Chakravarthy | Advocate Ramya | SumanTV Daily Programs
SumanTV Daily Programs · 8.8K views

చివరి రోజుల్లో Rajanala గారు ఎలా చనిపోయారు..? కూతురు, అల్లుడికి భారం కావద్దని ఆయన చేసిన పనేంటంటే..!
Kotha Muchata · 54K views

Memories of Veteran Director D.V. Narasa Raju & his film career | Rewind of Popular Show|Swagathaalu
etvteluguindia · 41K views

Versatile Comedian Allu Ramalingaiah | ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్యగారి జీవనరేఖలు
Kiran Prabha · 74K views

Old Actor Kantha Rao Daughter Susheela Rao Emotional Interview | Anchor Roshan | Telugu Interviews
SumanTV Vijayawada · 84K views

Gandhi Puttina Desam Full Movie | Krishnam Raju | Jayanthi | Latha | Prameela | ETV
ETV Cinema · 63K views

Memories of Veteran Singer P. B. Sreenivas & his Film career | Rewind of Popular Show | Swagathaalu
etvteluguindia · 68K views