నగ్నంగా వచ్చి డోర్ కొట్టింది.. | Software Employee Tejaswani Incident Ground Report | Tejaswani News
257K views · Jul 20, 2026 · News & Politics
Comments · 220
@asr220 · 2 months ago (edited)
ఆ అమ్మాయి హెల్ప్ హెల్ప్ అని అరవకుండానే పది నిమిషాలు తలుపు కొట్టిందంటే నమ్మాలా, మనకెందుకులే అని నిర్లక్ష్యం... యాంకరుగారూ "నగ్నంగా" అని అన్నిసార్లు అనకండి, మాకు ఆల్రెడీ అర్ధమైంది
198
@GSyalja-vu8lg · 2 months ago
thank you Vali
7
@romandreams315 · 2 months ago
Atleast window nundi chusi ina theesundalsindi
37
@manjunath3d · 2 months ago
ఎంతగొప్ప సొసైటీ. ...10 నిమిషాల పాటు ఓ అమ్మాయి డోర్ తీయండీ కాపాడండీ అని అరుస్తూంటే....లేచి కూర్చుని సైలెంట్ గా వింటున్నారా...! వావ్...అక్కడ మనమ్మాయి కాదులే అనే ధైర్యం! గ్రేట్ సొసైటీ 🙏
202
@KUDUMULAPULLAREDDY-b4j5y · 2 months ago
వాకిలి తీసి ఉంటే ఆ ప్రాణం నిలబడేది కదా ఎందుకురా ఇలా భయపడుతున్నారు అదే మీ ఇంట్లో జరిగితే ఇలానే భయపడతారా
63
@diva-1a2a3p · 2 months ago (edited)
This woman is so cruel a woman is naked and she could not open but she is watching from the window and also telling others not to open.And she is not sad or pity for the girl who died.
13
@vsnraju4677 · 1 month ago
క్రింద, పైన అపార్ట్మెంట్ల వాళ్ళ సహాయం ఆశించి, కుదరక, తనకు దిక్కు దేముడే అని గుడికి పరుగెత్తింది. అక్కడ ఏమైందో CCTV ల ఫుటేజీలు ఆధారం అవసరం. అక్కడ ఇంక దారి లేక నీట దూకి, మునిగి చనిపోయింది. ఈ సమాజం ఇంత కరుణ కోల్పోయిందా!?!
9
@aaronthanush1696 · 2 months ago
ఎం మనుషులు మీరు. ప్రాణాలు పోయిన తర్వాత పనికిమాలిన వాగుడు వాగుతున్నారు. అసలు మీరు మనుషులేనా మానవత్వము నశించిపోయింది .
14
@graju7324 · 4 weeks ago
10 ని,, తలుపు కొట్టినా తలుపు తియ్యలేదు ఈ మూర్ఖులు.తన నీ కాపాడే వారు లేక దిక్కు లేకుండా , తప్పని సరి పరిస్థితి లో కానీ పోయింది. కాదూ వీళ్ళు అందరి నిర్లక్ష్యం వలన చనీ పోయింది😥😭. Rip తల్లీ 🌹🌹
4
@sandhyaranikapoor9741 · 2 months ago
SO SAD 😮😮😮😢😢😢 GOD WHAT HAPPENING ?
2
@crpkcrpk5414 · 2 months ago
Chinna logic miss avuthunare antha...okavela ame chanipovali ani anukunte directga templeki velledhi ila 1st floor valani thalupu thiyyamani Enduku kodthadhi..1st floor vaalu thiyakapoth3 help kosam ground floor vala deggaraki Enduku vemthadhi...vaalu idharu doors close chesesukunt3 vere choice lekha deggarlo vunna temple ki vellindhi Inka ameni brathanivvaru ame paruvu pothadhi ani thelisi ammavari vigraham addam pettukuntukuni dhookesimdhi evvaru lekapovadam thanani save chesea vaalu road meedha vaalu kuda sav echeyyakapovadam valla ame ila chesi vundochuga
32
@laxmikante646 · 2 months ago
ఛీ వెదవ వెదవ మనుష్యులు ఇలాంటి పరిస్థితుల్లోకూడా ఎవ్వరూ రారా మగవాళ్ళకు కూడా ధైర్యం లేకపాయే పోలీస్ లకుఐనాపోన్ ఫోన్ చేయవచ్చు కదా ఏదీ ఏమైనా మనిషి అనేవాడు మాయమైపౌతున్నడమ్మా అని మన అందెశ్రీ అన్నాడు
13
Up next

తేజస్విని చని*పోవడానికి కారణం ఇదే | Peerzadiguda Software Tejaswini Incident | #Tolivelugu
Tolivelugu · 386K views

తేజస్విని కేసులో వణుకుపుట్టిస్తున్న మరో వీడియో | Hyderabad: Peerzadiguda Software Tejaswini Case
SumanTV Advice · 49K views

Idi Katha Kadu Jeevitham | Episode 72 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani
Hit TV Legal · 1.1M views

Israel flight attack: dramatic video of passengers tackling pilot “trying to crash plane” | BBC News
BBC News · 35K views

గృహప్రవేశంలో50 వేలు అడిగింది నేనే..|Chintal Gruhapravesam Hijra Issue |Chintal Transgender Incident
SumanTV Life Journey · 1.8M views

అద్దెకు బాయ్ ఫ్రెండ్ గంటకు ఎంతంటే | Rent Boyfriend in Hyderabad | Sandhya Reacts | SumanTV Roshan
SumanTV Voice · 352K views

తేజస్విని మిస్టరీ లో మెగా ట్విస్ట్ | Common Voter on🚨TEJASWINI CASE MUR*DE*R IDENTIFIED🚨| HashtagU
HashtagU తెలుగు · 58K views

IPS Dheeraj Kumar Interview | IPS Dheeraj KumarAbout mumbai red light area | Anchor Roshan | SumanTv
SumanTV Roshan Interviews · 67K views

Doctors Are Stunned Eat This One Food Every Day Watch What Happens to Inflammation | Dr. William Li
Food, Health & Science and Food & Health Lab · 340K views

🚨Tejaswini Hyderabad Software Engineer De@th Mystery | AI Job Pressure or BLACK MAGIC? | MR Shiva
MR SHIVA · 135K views

Medipally CI Jithender Reddy About Peerzadiguda Software Girl Tejaswini Incident | SumanTV Nirupama
SumanTV Telugu · 23K views

The Most SPOILED Teens Sent to India’s Strictest Family | World's Strictest Parents UK S2E2
Only Human · 1.9M views

ఇంట్లో ఫ్రిడ్జ్ ని ఇలా వాడారంటే పేలిపోతుంది | How to Use Fridge at Home | Tips For Using Fridge
SumanTV Life Coach · 718K views

'A febrile moment for American democracy' | Simon Marks
LBC and LBC America · 412K views

Dr. Vikrant Singh Thakur || చాల సన్నగా అయిపోతారు ఎవ్వరు ఊహించనంత పొట్ట కరిగిపోతుంది మళ్ళీ పెరగదు..
SumanTV Diet · 1.7M views

ఆడియో లీక్.. ! Peerzadiguda Software Tejaswini Incident ! | Hyderabad News | Andhra Prabha TV
Andhra Prabha TV · 64K views

డబ్బు బలుపుతో..రీల్స్ చేసింది..దూల తీర్చిన దొంగలు ..|Youtuber Madhumitha House Robbery
V Media News · 212K views

పెళ్లయిన వారానికే నా భర్త నన్ను| Nellore Wife And Husband Incident | Emotional Words |
SumanTV Tirupati · 61K views

M. Rama Krishna, Commandant 8th Battalion, Kondapur | Interview | Crime Diaries With Muralidhar #712
iDream News · 8.1K views

Nyaya Vedika New Episode | Advocate Ramya | Best Moral Video | Legal Advice | Sumantv Life Coach
SumanTV Life Coach · 195K views