Antarmukha Sadhana | ఎవరైనా ఇలాంటి రహస్యాలు .. | Dr. Swamy Antarmukhananda #sreesannidhitv
59K views · Mar 7, 2025 · Entertainment
Comments · 226
@satyanarayanapattela4691 · 1 year ago
శ్రీశ్రీశ్రీ అంతర్ముఖానందుల వారి పాదపద్మాలకు ప్రణామములు ఆధ్యాత్మిక పై. ఇంత సవివరమైన సవివరంగా వివరణను అందుకోగలగడం మా అదృష్టం🎉🎉🎉🎉🎉🎉
13
@gajulaumakanthumakanth1821 · 1 year ago
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏శ్వాస ఒకటే అని,అనిపించినాయోగపరంగా చాలా ఆంతర్యం ఉంది, సాధన లోనే జన్మ లేకుండా చేసుకు గలము. అదే గురుముఖము. నీకు నీవే తెలుసుకోలేవు, గురువు అంటే యోగనుభవము తో గురు పరంపర లోని శాస్త్రజ్ఞాన పరిపక్వతే, నిన్ను గురువు ద్వారా గురునిగా మారుస్తుంది అని గురూజీ చెపుతున్నారు, సాధన, గురుబక్తి, వినయము, ఆచరణ, సత్సంగాలు ఉంటేనే ఆత్మజ్ఞానము పరిపూర్ణము అవుతుంది. సాధనలో శరీరము నేను కాదు ప్రాణమేనెను అని యోగసాధనలో గ్రహించుటే ముక్తి, అపుడు శరీరవిసర్జన ఎలా చేయాలో, ఇపుడు చేయాలో బోధపడి తన శరీరాన్ని సమాధిచేసుకుంటాడు ప్రాణాన్ని లోపలే లయం చేసి, ఇదే బ్రహ్మసమాధి స్థితి, జన్మరాహిత్యము, అద్భుతమైన ప్రసంగము, విని తరించాము. సాధనే మన కర్తవ్యము. జై గురుదేవ్ 🙏
11
@vbhagyamma446 · 1 year ago
ఓం శ్రీ గురుభ్యోనమః ఆత్మ నమస్కారములు గురుదేవా పాదాభివందనాలు 🙏🌹 గురు సన్నిధి లో సిద్ధి పొంది, జీవన్ముక్తులై జీవులను ఉద్ధరించడానికి జీవిస్తున్న సిధ్ధ యోగి శ్రీ శ్రీ శ్రీ స్వామి అంతర్ముఖానంద గురుదేవులకు శతకోటి ధన్యవాదాలు, వందనాలు తెలియజేసుకుంటున్నాము 🙏 జై గురుదేవా 🌹
29
@tharakanath7490 · 8 months ago
🎉🎉 ఓం శ్రీ సద్గురుభ్యోన్నమః 🙏 ఆత్మనమస్కారములు గురుదేవా 🙏. సిద్ద యోగ సాధన విధానం లో ఎన్నో అమూల్యమైన అంశాలు చక్కగా అవగాహన చేసారు గురుదేవా 🌹 ఎలా సాధన చేయాలి తెలిపారు 🎉 మాకు చాలా ఆలోచనలకు మార్గం దొరికింది గురుదేవా 🎉
1
@neeladevi949 · 1 year ago
గురుదేవులకు సాష్టాంగ ప్రణామములు 🙏 అయ్యా ఎంత బాగా వివరించి చెప్పారు క్రియా సాధన ఎలా చేయాలో వివరణగా చెప్పారు ధన్యవాదములు మీ దర్శనభాగ్యం కలగాలని పరమాత్మను వేడుకుంటున్నాను
శ్రీ సన్నిధి వారికి ధన్యవాదాలు
10
@ananthmajji2567 · 1 year ago
ఓమ్ శ్రీ గురుబ్యోనమః గురువుగారి పాదపద్మములకు ఆత్మనమస్కారములు 🙏🙏🙏
4
@srinivasRachakonda-p1k · 7 months ago
ఓం శ్రీ gurudevaya నమః 🙏🙏🙏🙏🙏
@divakarasrinivas · 1 year ago (edited)
చాలా చాలా గొప్ప విషయాలు తెలియజేశారు అండి. మీకు నమస్సులు, ధన్యవాదములు.

శ్రీ సన్నిధి ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. 🙏

యోగమార్గంలో ప్రవేశించాలి అనే ఆసక్తి ఉన్న వారికీ, అలాగే యోగ మార్గంలో ఇప్పటికే ఉన్నవారికీ ఎంతగానో ఉపయోగపడే ఎన్నెన్నో గొప్ప అంశాలతో చక్కగా సాగింది అండి మీ మధుర సంభాషణ. ధన్యోస్మి.

శ్రీ గురుభ్యో నమః

9
@boyaravi9872 · 1 year ago
గురువుకు పాదాభివందనం🙏🙏🙏🙏
@buchibabub1189 · 1 year ago (edited)
thank you గురూజీ ❤❤. మీరు చెప్పినదే నిజమైనా విద్య.
@SampathKumar-cf2np · 1 year ago
ధన్యవాదాలు ❤ మహా ఙ్ఞాన ప్రసాదం ❤
@kiranmadhava · 1 year ago
గురువు గారిని కలిసి అదృష్టం కలిగింది హైదరాబాద్ లోన..ఈ వీడియో లో చాలా అద్భుతంగా వివరించారు...
6
Up next

ఆధ్యాత్మ ప్రయాణానికి యోగమేవిధంగా ఉపకరిస్తుంది? #antarmukhananda #meditation #siddhayogam
ANTARMUKHANANDA CHANNEL · 28K views

Sadhana Secrets Of Telugu Yogiswaras in Rishikesh | Dhatharshitha Sarswathi #sreesannidhitv
Sree Sannidhi TV · 19K views

చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? | Where The SOUL Goes After Death..? | Where Atma Lived In Body
SumanTV Life · 922 views

Solution to Spiritual Problems | Sadhguru Antarmukhananda Swami with Ravi Sastry |@sreesouravitv
Sree Souravi Tv · 28K views

Unbelievable Avadhuta | Avadhuta in Andhra | Surya Prakashananda | #mystery #mystic #sreesannidhitv
Sree Sannidhi TV · 12K views

Life transformation | Life changing motivational video | Shivaraja yogi Krishna swamiji
Maha Prana Vidya – Sri Shivaraja Yogi · 30K views

Sadguru Subramanyam | Who am I ? | Great Sadguru | Advaitam |#sreesannidhitv
Sree Sannidhi TV · 64K views

గుర్తుపెట్టుకోండి *ఆరా* మోస్ట్ పవర్ఫుల్ వెపన్. జీవితంలో వినుండరు | 110Years Baba Santh Sadanandagiri
iDream Subham · 87K views

దేనినైతే పట్టుకుంటావో అదే బాధను ఇస్తుంది — వదిలేయడం నేర్చుకో | అష్టావక్ర గీత
Prachin Vedam Safar · 119K views

కర్పూరం పరీక్షలో గెలిచిన మహాయోగి: లడ్డు స్వామి దివ్య చరిత్ర Ravi Sastry Interviews
Sree Souravi Tv · 29K views

ఇది వింటే చదివినట్లే | ఒక యోగి ఆత్మకథ | autobiography of a yogi | Kanth’Risa
Kanth’Risa · 185K views

నాసాభ్యంతర చారిణౌ- ఇది తెలియకయే లోకమంతా అపమార్గములో సంచరించుచున్నది Swamy Antarmukhananda
ANTARMUKHANANDA CHANNEL · 49K views

మహావతార్ బాబా బతికే ఉన్నారు.! | Sri Swamy Smaranananda giri Ji | Life@360 | YSS Kriya Yoga Explained
Reflection Bharat · 88K views

From Atheist to Siddha Guru Through Bhairavi Sadhana | Kamarthi Viswanatham #sreesannidhitv
Sree Sannidhi TV · 45K views

సిద్ద విద్య అంటే ఏమిటి.? | Swamy Antarmukhananda Exclusive Interview | Guru Sangathyam | PMC Telugu
PMC Telugu · 39K views

విశ్వాసాల ప్రకారం శరీరంలో కనిపించే 12 ఆధ్యాత్మిక సంకేతాలు | ఆత్మచింతన
Dharma Prachin Yatra · 131K views

109 years Baba Santh Sadananda Giri On Ramana Maharshi | RAMANEEYAM Latest Spiritual Program
V Media News · 221K views

Spiritual Interviews with Dr. G.V.S. Pavan Datta & Marella Ravi Sastry
Sree Souravi Tv · 103K views

సంపూర్ణ అష్టావక్ర మహాగీత | 1 గంట 21 నిమిషాల్లో ఆత్మజ్ఞానం వైపు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం
Prachin Vedam Safar · 9.6K views

చిన్న చిన్న#సాధన లతో దుర్లభమయిన ఈ మానవ #జన్మ ను వృధా చేయకు, #ముక్తి ని కలుగచేయు #సిద్ధయోగం ఆచరించు
ANTARMUKHANANDA CHANNEL · 20K views