Palasa 1978 Telugu Movie | Rakshit | Nakshatra | Thiruveer | karuna kumar | Media9Manoj
4.6M views · Apr 8, 2023 · Film & Animation
Comments · 1.1K
@prasadkondeti1348 · 3 years ago
ఇలాంటి సినిమాలు తీయడానికి మానవత్వం, ధైర్యం కావాలి.డైరెక్టర్ గారికి, కుంచె రఘు గారికి, భరద్వాజ గారికి ధన్యవాదాలు!
1.4K
@suryaprakashraotadepalli4511 · 3 years ago
2020 లో రిలీజ్ అయిన సినిమా ని 14-5-23 నా చూశాను. బాగుంది మరోసారి కూడా చూడాలి
326
@byripogurajkumar4754 · 3 years ago
పలాస నిర్మాత నటి నటులు , వర్క్ చేసిన ప్రతి ఒక్కరు , <b>ఓ కథకు ప్రాణం పోశారు</b> ,
203
@JustforYou-s7h · 3 years ago
ఈ చిత్రం చూసిన తర్వాత తెలిసింది మన తెలుగు లో ఇన్ని పదాలు ఉన్నాయని.. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఒక బలగం, ఒక పలాస, ఒక దసరా.. మన తెలుగు లో కూడా సహజసిద్ధంగా చిత్రాలను తెరకెక్కించగలరని నిరూపించారు. 👌👌👌🙏🙏🙏
411
@siddelanaresh6070 · 2 months ago
వినాయకుడి తల అతికించడానికి దేవుడు ఉన్నాడని రాసిన పుస్తకాల్లో ఏకలవ్యుడు ఏలును అతికించడానికి దేవుడిని ఎందుకు సృష్టించలేదో మీకు అర్థం అయినప్పుడు మీకు అర్థం అయినప్పుడు ఆ సమానత్వం వచ్చినప్పుడు ఆ డైలాగ్ మాత్రం సూపర్ ❤❤❤❤❤
40
@chillakurusapthagiri8132 · 3 years ago
అప్పట్లో ఆలా బ్రతికినవాళ్ళకి.... మా పూర్వికులు కి మా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
303
@lokeshsimmala · 3 years ago
అద్భుతమైన సినిమా ని అందించిన పలాస ఫిలిమ్ టీం కి నా ప్రత్యేక ధన్యవాధములు🎉🎉🎉
73
@urssuneel5052 · 3 years ago
మంచి సినిమా తీసిన దర్శకునికి మరియు నటనకి ప్రాణం పోసిన నటీ నటులకు నా అభినందనలు
178
@narendrapasalapudi5790 · 3 years ago
ఇలాంటి చిత్రాలు తియ్యాలన్నా ధర్యం ఉండాలా జై బీమ్ జై m r p s. జై దళిత ఐక్యత
130
@shankarbusada8946 · 3 years ago
ఈ సినిమా ఒక ఆణిముత్యం సినిమా లో ప్రతీ సీను ఒక ఆణిముత్యమే మన దేశంలో ఉన్న మరీ మన శ్రీకాకుళం లో ఉన్న కుల వివక్ష ను కళ్ళకు కట్టినట్టు చూపించిన వాళ్ళకి నా ధన్యవాదములు.. ఇది కరోనా రాకపోయి ఉంటే ఈ సినిమా ఒక ప్రభంజనం అయ్యేది కచ్చితంగా.. జై భీమ్.. ✊️✊️✊️
158
@ajayvarmaajayv901 · 3 years ago
ఈ సినిమా చూడమని న మిత్రుడు చెప్పాడు కానీ 😢 వాడు లేడు మరువలేను రా నిన్ను మరువలేను 😢😢😢
191
@kallemgangaraju1789 · 3 years ago
చాలా మంచి సినిమా, ఈ సినిమా సరిగా ప్రజల్లోకి వెళ్ళలేదు అంటే వెనుకబడిన కులాల లో చైతన్యం లేదు.... ఈ దోపిడీ సమాజంలో సినిమా ని రిలీజ్ చేయడానికి అనుమతి లభించడం గొప్ప సంగతి.
101
Up next

ఈనాడు | Eenadu Telugu Superhit Full Movie 4K | Venkatesh, Kamal Haasan | Telugu New Movies
Ultra Telugu · 605K views

Ananthapuram 1980 Telugu Movie | FULL HD | Jai | Swathi Reddy | SasiKumar | Ganesh Videos
Ganesh Videos · 299K views

Vangaveeti Latest Telugu Full Movie | RGV | Sandeep Kumar | Naina Ganguly | Ram Gopal Varma
Telugu Filmnagar Today · 156K views

Harom Hara Latest Telugu Action Full Movie | Sudheer Babu | Malvika | Jayaprakash | Sunil
BhavaniHD Movies and 2 more · 281K views

Raja Raja Chora - Tamil Movie - Sreevishnu,Mega akash, Sunanina
Zee Movies Tamil · 569K views

Brahmachari Telugu Full Movie | Kamal Hassan, Simran, Abbas, Sneha | Sri Balaji Video
SriBalajiMovies · 10M views

Vaadu Veedu Telugu Supet Hit Full Length Comedy Action Movie | @ManaChitraalu
Mana Chitraalu · 325K views

Nawab Full Movie (Telugu) | Arun Vijay | Simbu | Arvind Swami | Jyotika | Mani Ratnam | Lyca
Lyca Productions · 7.8M views

Puli (The 19th Century) Blockbuster Action Movie | Siju Wilson | Kayadu Lohar | Poonam Bajwa
BhavaniHD Movies · 6.5M views

Mangamma Sapatham Full HD Telugu Movie | NTR | Jamuna | Relangi | Ramana Reddy | L Vijayalakshmi
Rose Telugu Movies · 14K views

Eeshwarudu Latest Telugu Full Movie 4K | Simbu | Niddhi Agerwal | Nandita Swetha | Thaman S | TFN
Telugu Filmnagar · 5.2M views

Pottel Latest Telugu Action Thriller Full Movie | Ananya Nagalla, Ajay | 2026 New South Full Movies
SriBalajiMovies · 1.7M views

Raghavan Telugu Full Movie 4K | Kamal Haasan | Jyothika | Kamalinee Mukherjee | Mango Telugu Cinema
Mango Telugu Cinema · 1M views

GOD Telugu Full Movie | Jayam Ravi, Nayanthara | Psychological Crime Thriller | HD |
Telugu Junction · 771K views

Chirunavvutho చిరునవ్వుతో - 4K (2000) | Venu, Prema | G. Ram Prasad | Telugu Hit Movie
Tips Films Telugu · 2.4M views

Mura Best Telugu Dubbed Action Thriller HD Movie || Suraj Venjaramoodu || @JordaarMovies
Jordaar Movies · 1.1M views

Mangalyam Full Movie | Bandi Saroj Kumar | BSK
Public Star Saroj · 25M views

Renigunta Telugu Full Movie HD - Johnny, Sanusha - V9videos
v9 Videos · 6.8M views

Upendra Telugu Full Movie HD | Upendra, Raveena Tandon, Prema, Damini | Superhit Thriller
AR Entertainments Movies · 898K views

Mithai Telugu Full Movie | Rahul Ramakrishna | Priyadarshi | Silly Monks Tollywood
Silly Monks Tollywood · 11M views

Aakaasam Nee Haddhu Ra || Suriya Full Length HD Action Drama Movie || @JordaarMovies
Jordaar Movies · 3.6M views

Dalapathi Telugu Full Movie | Rajinikanth | Mammootty | Shobana | Ilayaraja | Telugu Cinema
Mango Telugu Cinema · 4M views

Bedurulanka 2012 Telugu Full Movie 4K | Kartikeya | Neha Shetty | Comedian Satya | Telugu Filmnagar
Telugu Filmnagar · 2.5M views

జై లవ కుశ Full Movie | Jr NTR Triple Role | Raashi Khanna, Nivetha Thomas | Telugu Action Movie |
Telugu Junction · 1.6M views

Yuva Telugu Full Movie | Madhavan, Surya, Siddharth, Trisha, Meera Jasmine | Sri Balaji Video
Sri Balaji Full Movies · 5M views

Konaseema Thugs Telugu Full Movie | Hridhu Haroon, Bobby Simha, RK Suresh | Action Thriller
Telugu Junction · 508K views