Imandhi Ramarao Exclusive Full Interview | Telugu Film Critic & Sr.Journalist | Telakapalli Talkshow
339K views · May 28, 2018 · Entertainment
Comments · 306
@shivashankarprince3426 · 7 years ago
Thank You For Ur Beautiful Words RamaRao Sir🙏🏻
5
@saiakshara102 · 8 years ago
సావిత్రి మహానటి అనేది ఎంత నిజమో .. ఆమె మహా అమయకురాలు అనేది అంతే నిజమని అనిపిస్తోంది. లేకపోతే ఇంతమంది ఇన్ని రకాలుగా ఆమెను మోసం చేయలేరు. సావిత్రి మనసుకి ఎంత కష్టం కలిగిందో తెలిసి ప్రతి అభిమాని మనసు బరువెక్కుతోంది. సావిత్రికి మరణం లేదు ... అభిమానుల హృదయాల్లో ఆమె ఎప్పుడూ కొలువయ్యే వుంటుంది.
20
@naveenbb807 · 7 years ago
1:09:25 interview Lo one second kuda forward cheyakunda chusanu. Respect Savitri garu.
10
@srinivastangellamudi7724 · 8 years ago
Great interview about Mahanati...got tears in my eyes after watching this interview that watching Mahanati movie. Hats off
3
@koteshrao2730 · 8 years ago
First ever interview I watched without forwarding. Very good one. Except old man interruptions
4
@sureshgoud6880 · 7 years ago
సర్ మీరు సావిత్రి గారి గురించి చెప్తుంటే ఆ కాలంలోనికి వెళ్లి చూడలనిపిస్తుంది సర్
4
@malleswariavala315 · 8 years ago
Tekkapalli u always interrupt opp person wth ur questions while they r speaking.let them complete first.i obseved this in many intetviews
82
@madhug1788 · 7 years ago
All the interviews of I Ramarao Garu are quite gripping and nice his extempo narration of the subject is excellent
3
@swani666 · 8 years ago
He speaking very genuine
25
@uka0002 · 7 years ago
Wow his information is authentic... thank you sir
2
@sunilchakravarthy8097 · 8 years ago
Real fact chepparu sir.
Good information icharu mahanati garu gurunchi.
Hats off sir.
5
@veerajaladani7966 · 8 years ago (edited)
మహానటి సావిత్రి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించింది ...ఆ అదృష్టం ఎంతమందికి ఉంటుంది ...
దానం చేసేటప్పుడు అవతలివారి కష్టాలనే చూసింది, కానీ తన దగ్గర డబ్బు ఉందొ లేదో చూసుకోలేదు ....ప్రేమించేటప్పుడు ప్రేమనే చూసింది కానీ జెమిని గణేశన్ కి పెళ్లి అయిందనే విషయాన్ని చూడలేదు. స్నేహితుల్లో స్నేహాన్నే చూసింది కాని మోసాన్ని చూడలేదు...చుట్టూవున్న వాళ్ళందర్నీ ఆదరించంటంలో వాళ్ళ అవసరాలే చూసింది, కానీ వాళ్లలో కపటాన్ని చూడలేదు....ఎంత స్వచ్ఛమైన మనసు... ఇది ఎంతమందికి సాధ్యం....... నటనలో అన్ని రసాలని పతాక స్థాయిలో ప్రేక్షకుడికి చూపించింది....జీవితంలో అదే స్థాయిలో అన్నిరసాలని అనుభవించింది.... తాను .భాదపడిందేమో కానీ ఎవరని భాదపెట్టలేదు......కపటం ,మర్మం తెలియని స్వాతిముత్యం సావిత్రి .

సావిత్రి స్పృశించని పాత్రలేదు...ఆ మహానటి మహోన్నత నటన గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే ....

నోట్:- ప్రతి ఒక్కరు ఎదో ఒక రోజున సంపాదించిందంతా వదిలిపోవలసిందే ....సావిత్రి జీవితంలో పోగొట్టుకున్నది ఏమిలేదు ......మహారాణి జీవితాన్ని చూసింది.సాధారణ జీవితాన్ని చూసింది ..ఐశ్వర్యాన్ని చూసింది....పేదరికాన్ని చూసింది ..కష్టాన్ని సుఖాలని ....అన్నిటిని అత్యున్నత స్థాయిలో అనుభవించింది ......ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఆ మహానటి గురుంచి మాట్లాడుకుంటున్నామంటే ఆమె ఘనకీర్తి ఎంత గొప్పదో అర్ధమవుతుంది..సావిత్రి నటన తరగని నిది. ఆ మహానటి గురుంచి ఈ తెలుగు పరిశ్రమ ఉన్నంత వరకు మాట్లాడుకుంటూనే ఉంటాము..తారలు ఎంతమంది వున్నా ధ్రువతార సావిత్రి.

*****అప్పటికి, ఇప్పటికి , ఎప్పటికీ ఒక్కరే మహానటి... ఆ మహాతాల్లే సావిత్రి **********
****** మా హృదయ నీరంజనాలు****
103
Up next

Writer Pasupuleti Rama Rao Exclusive Interview On #Mahanati Savitri Life Story | 10TV
10TV News Telugu · 262K views

Sr Journalist Bharadwaj Reaction Over CM Revanth Reddy Shocking Comments On Hindu Gods | BJP | TR
Telugu Rajyam · 2.3K views

భీముడు దుర్యోధనుడి తొడల మిద కొట్టి చంపటం ధర్మమే by Sri Chaganti Koteswara Rao Garu
Sanatana Dharmam - Bhagavad Kathalu · 989K views

Bhavamu Lona by MS Subbulakshmi | Carnatic Music
Saregama Carnatic Classical · 4.5M views

Jeffrey Sachs: Trump’s UN Speech SHOCKS The World — Netanyahu’s NEXT MOVE Could ESCALATE Everything!
The Strategic Brief · 1.5K views

Advocate Rajini heartattack at Sakshi Eshwar debet trolls | Advocate Rajini reaction on heartattack
360 trolls · 49K views

Episode 10: The Inescapable US China Rivalry
John Mearsheimer - Offensive Realism · 226K views

Mahanati Childhood Friend Susheela Exclusive Interview || Unknown Facts about Savitri || Vanitha TV
Vanitha TV · 1.7M views

New food remedies for Insulin Production in Telugu | ఇన్సులిన్ విడుదలకు సహాయపడే ఆహారాలు
Dr Murali Manohar Chirumamilla, MD (Ayu) Official · 636K views

Must watch ! 1976 Rare Telugu Cinema Awards - Old is Gold - NTR, Prabhas dad, Jamuna Jayasudha
MyReview MyWish · 2M views

మహానటి గురించి రమాప్రభ మాటల్లో - Rama Prabha || Frankly With TNR || Talking Movies With iDream
iDream Media · 1.1M views

మాటకు మాట | KTR Strong Counter To Revanth Reddy | Congress Vs BRS | Telangana @Hittvtelugunews
Hit TV Telugu News · 10K views

Alitho Saradaga | 18th December 2017 | Jamuna (actress) | ETV Telugu
etvteluguindia · 2M views

Popular Annamayya Krithis || Nitya Santhoshini | Telugu Devotional Songs | Bhakti Songs Jukebox
Aditya Bhakthi · 17M views

అమరావతి కాదు నువ్వే మునుగుతావ్ | AP Capital amaravati | AP POLITICAL NEWS | BC REDDY VLOGS |
B C REDDY Vlogs · 34K views

Gemini Ganesan Regrets his Marriage with Savitri ? : Kamala Selvaraj Interview | Nadigaiyar Thilagam
IndiaGlitz Tamil · 3.4M views

Pete Hegseth Purges Weirdos and Wimps & Trump Drops a New Hispanic Stereotype | The Daily Show
The Daily Show · 382K views

Iran Just Unleashed the Weapon Israel Said Was Impossible | Jeffrey Sachs
Steven Croft · 7.3K views

Unersättliche EU? Immer mehr Verwaltung und immer mehr Zwänge
Die Drei: Heinzlmaier - Schöllhammer - Schmitt · 10K views

Reporter ప్రశ్నకి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చిన JR. NTR | JR. NTR Speech | TDP | Cine Public TV
CINE PUBLIC TV · 18K views

సావిత్రి పై ఒక రాజకీయా నాయకుడు మనసుపడి.. || Imandhi Ramarao Interview On Mahanati Savitri Life Story
Srinivas Komira · 643K views

Ukraine's First FP-7 Ballistic Missile Used Against Russia
Jake Broe · 121K views

Padutha Theeyaga Finals - 29th July 2013
etvteluguindia · 2.9M views

Senior Actress Rama Prabha Open Heart With RK | Full Episode | ABN Telugu
ABN Telugu · 1.4M views

Trump Slammed for Taxpayer-Funded Campaign Ads, Ken Paxton Disses Trump as GOP Panics: A Closer Look
Late Night with Seth Meyers · 464K views

ఏళ్ల తరబడి సేవ చేసినా... రిటైర్మెంట్‌కు ముందే అన్యాయం! |AB Venkateswara Rao Ex IPS
Srinivas Komira · 50 views