రాజా భోజ్ జీవితంలో జరిగిన అద్భుత సంఘటన | విధిని ఎవరూ తప్పించుకోలేరు | Telugu Moral Story
1M views · Sep 8, 2026 · Entertainment
Comments · 264
@tirnadharaokella3398 · 2 weeks ago
సత్యాన్ని కాపాడితే సత్యం నిన్ను కాపాడుతుంది. <br>( అదే ధర్మ పాలన )
43
@FaizaShaik-zt7cc · 2 weeks ago
☀️⭐🌙🌹🧕🏻☝🏻🤲🏻🇮🇳🕊️⚖️❤🌳🪴🌱🍀🍒🌷🍇🥀🥭💐🍊🌼🍏🐅🐪🦚🐘🦁👑 పైనున్నవాడు ఆడే విధి ఆటలో అందరూ ఆటగాళ్లే ధర్మం నాయం వైపు నిలబడిన వాళ్లకు కర్మ కూడా ఏమీ చేయలేదు ధర్మ పాలన రాజా బోజ్ కి జై ధర్మం తపస్సు కర్మం పుణ్యం విధిని ఎవరు తప్పించలేరు గంగు నూనె వ్యాపారి భోజరాజుకి సహోదరుడు అయ్యాడు సహాయం చేసినందుకు యువరాణి వసుంధర చాలా చక్కగా కనిపెట్టింది తన రాజని కానీ భోజరాజు పాట బలే పాడినాడు యువరాణి వసుంధర మహారాజ బోజ్ కి వివాహం జరిపించి సుఖాంతమైంది కథ ఇంత మంచి కథను చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మన దేశపు రాణీ రాజాకు వివాహం జరిగి దేశంలోని ప్రజలు ఉన్నతంగా సంతోషంగా జీవించాలి అని కోరుకోండి భారతదేశ ప్రజలకు జై శుభం
138
@GollaAlekamma · 3 weeks ago
కథ చాలా బాగుందండి సూపర్ సూపర్ సూపర్
26
@PadmajaYellayi · 21 hours ago (edited)
చాలా బావుంది భోజరాజు కాళిదాసు కధలు కూడా పెట్టండి ధన్యవాదములు
3
@satyanarayanadsn9504 · 8 days ago
కర్మఫలం గురించి చాలా అద్భుతంగా చూపించారు హరే కృష్ణ
7
@PadalaNarayanarao · 1 day ago
దైవలీల, అద్బుతం జైశ్రీరామ్ జై భారత్ మాతా కీ జై జై భారత్ మాతా కీ జై హింద్
@veerrajup574 · 12 days ago
ఈ కథ చాలా హృద్యంగా , చక్కగా ఓవర్ యాక్షన్ లేకుండా సాగింది- చాలా సంతోషం- మన రాజుల గొప్పతనము, త్యాగ శీలత ఇప్పటి తరానికి చూపించినందులకు కృతజ్ఞతలు- జై హింద్
15
@sobhakankanala8743 · 13 days ago (edited)
తెలుగు భాష ఇంకొంచెం స్వచ్ఛంగా ఉండాలి. ఆ మంత్రాలు పలికేటప్పుడు హిందీ యాస కనపడుతోంది. తెలుగువారు పలుకుతుంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఏ ఐ వీడియో బాగుంది.
19
@lalithasbv2930 · 7 days ago
Karmapalam gurinchi baga chpparu chala bavundi
2
@SVR-2026 · 6 days ago
Good story...
1
@venkateshvadla9013 · 1 day ago
It is very good story so Thank you ❤
@andranaidu3765 · 1 day ago
Very good epic of great king and God bless. Karma as per God decision or likhitham.
Up next

తెలివైన కమ్మరి భార్య రాజును ఎలా ఓడించింది? | తెలుగు కథ
True Words Telugu · 2.9M views

👑 The prince who fell in love with a poor potter's girl! But everyone was shocked when he found o...
Saidulu Sridevi. · 1M views

తుఫాను రాత్రి పేద రైతు ఇంటికి వచ్చిన అపరిచితుడు | Telugu Moral Story | Telugu Stories
YK Telugu stories · 108K views

మీరు ఎప్పుడూ వినని జీవిత పాఠాలు s.Vijayprasadreddy messages
YESU TRUE WORDS · 407K views

Tenali Ramakrishna Story #04 - దేవాలయం గంట రాత్రికి రాత్రే మాయం! 🔔తెనాలి కనిపెట్టిన షాకింగ్ రహస్యం!
Story World-SSBM · 124K views

🔰The Real Secret Behind Srikalahasti! 😱| Sri Kalahasti Temple History in Telugu🔥
Sanatana Hindu Dharmam · 272K views

కలియుగ వైకుంఠం | తిరుమల పుట్టుక రహస్యం | భృగు మహర్షి స్వామిని ఎందుకు తన్నాడు?
KV Cinematic Stories · 34K views

Where world-class engineers failed... a miracle performed by a sanitation worker! 😱
Fact360 · 679K views

రాజు న్యాయాన్ని పరీక్షించడానికి వచ్చిన అపరిచితుడు | రాజు ఇచ్చిన తీర్పు అందరినీ ఆశ్చర్యపరిచింది
True Words Telugu · 521K views

మనిషి అన్నాక కొంచెం అయినా బుద్ధి ఉండాలి🔥.. | Soundarya Emotional Warning To Mohan Babu | Pedarayudu
Kala Thapaswi K Viswanath · 1.6M views

ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే వెంటనే ఇలా చేయండి! | అష్టావక్ర గీత
Telugu Box Stories · 187K views

New Telugu Stories - అడవిలో తెలివైన భార్యాభర్తలు - Moral stories in telugu - Stories in telugu
Katha Kanchiki · 311K views

భిక్షగత్తె అనుకున్న అమ్మాయే కలెక్టర్ అయింది… కానీ చివర్లో 😭💔
SRK Ai Stories · 712K views

ఈ సంఘటన లేకపోతే మహాభారతమే ఉండేదా???! మహాభారతం ఆది పర్వం Ep. 09
Valliverse · 16K views

Real-Life Crime Revenge Biopic | Ravi Teja | Tiger Nageswara Rao Telugu Movie | English Subtitles
Sharat Chandra Chennuri · 3.9M views

Wake Up Baba, Please Wake Up | Le Le Baba Niddura Levayya With Lyrics | Sai Baba Songs Telugu
Bhakti Time · 924 views

Where are the Kandalas of Karna now? | 5000 Years Mystery | LOKESH Part 1
Sanatana Secrets telugu · 287K views

Stepmother marries daughter to crazy beggar | Later, the whole village is shocked to know his tru...
Madhu Inu · 415K views

కోట్ల ఆస్తులు ఉన్నా రిక్షావాడినే పెళ్లి చేసుకుంది… ఆమె నిర్ణయం వెనుక కన్నీళ్లు పెట్టించే కథ! ❤️
VILLAGE CONTENT CREATOR NGR · 146K views

Suryagad – A Kingdom, A Love, A Legacy :Suryagad | Surya Gad (Epic Historical Movie)
Saidulu Sridevi. · 171K views