Ads skipped

ఓ మైగాడ్, స్వాతికిరణం లో ఇవన్నీ గమనించలేదే? | Un noticed gems of Swathi kiranam | Nanduri Srinivas

202K views · Oct 19, 2023 · People & Blogs

Comments · 361

  • @rajaninarla9600 · 2 years ago

    video చివరికి వచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయ్ గురువుగారు 🙏🙏🙏

    19

  • @applecherry364 · 2 years ago

    ఈ సినిమా లో తొలి పొద్దు పొడిచింది తలుపు తీయరా ప్రభు అనేపాట నాకు చాలా ఇష్టం

    11

  • @padmakrishna1710 · 2 years ago

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసామో లెక్క లేదు.అలాగే ఈ శ్లోకం అన్నే సార్లు చూసం,విన్నాం.ఆ పిల్లాడు అచ్చు గుద్దినట్టు మా పెద్దన్నయ్య లానే ఉంటాడు.👏👏👏👌👌👌🙏🙏🙏🙏

    22

  • @user-zc24 · 2 years ago

    అన్నయ్యా నమస్కారం.  చాలా బాగా చెప్పారు.  అల్పుడనైన నాకు స్మార్ట్ఫోన్ వచ్చినప్పుడు నుండి వినే అనేక కొత్త పాటలతో పాటు రోజు వినే పాట "ఆనతినీయరా హరా".  అప్పట్లో ఆ పాదాలకి కనీస అర్ధాలు తెలియవు, స్వరాలు అసలు తెలియవు.  కానీ ఏదో తన్మయత్వం, నన్ను నేనే మరిచిపోయేవాన్ని.  కాలక్రమంలో అలా అర్ధాలు స్ఫూరించి శివుడికోసం అని తెలిసింది.  దాన్ని ఆ గురు, శిష్యులకు, నలుగు పిండిని వినాయకుడిని చేసిన అమ్మకు ప్రతీకగా అంత అద్భుతంగా అన్వయించారా అని రొమాంచితం అయింది.  తర్వాత తర్వాత మిగతా పాటలు, వాటి సాహిత్యంలో ఎన్ని ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయో అవగతమవుతున్నాయి..... కళాతపస్వి విశ్వనాథ్ గారికి, జ్ఞానపీఠ్ సినారె గారికి, kv మహదేవన్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, వాణి జయరాం గారికి, మీకు పాదాభివందనం 🙇

    21

  • @kirankumarthirunagari · 2 years ago

    శ్రీ మాత్రే నమః ఈ సినిమా లో అమ్మవారి కరుణ కటాక్షం వల్ల సంగీతం లో ఎంతో ఉన్నత స్థాయి కి వెళ్ళాడు ఆ బాలుడు నాకైతే గురుచరిత్ర లో బట్టలు ఉతికే అతన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి మరు జన్మలో రాజు అయినట్లు ఈ బాలుడు కూడా అమ్మవారి పదాలు దగ్గరికి చేరుకొని ఉంటడేమె

    12

  • @prekha4914 · 2 years ago

    Need to release Vishwanath gari movies in theatres,we will take our children

    11

  • @nsatya7556 · 2 years ago

    దసరా నవరాత్రులు 5వరోజు మహా చండీ దేవి అలంకారం తో దర్శనం నవదుర్గల ఆలయం దక్షిణ భారత దేశంలో ఏకైక ఆలయం - పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి లో ఉంది . నవదర్గా పరివార సమేతంగా - &nbsp;శ్రీ నవదుర్గ , శ్రీ చక్ర సహిత శ్రీ కనకదుర్గా అమ్మవార్ల ఆలయం ఉంది .<br>విజయదశమి రోజున రధోత్సవం కన్నుల పండుగగా జరుపుకుంటారు 🙏.

    38

  • @tvmadhaviadhikary4117 · 2 years ago

    భలే బాగా చెప్పారు సర్..నేను కూడా only విశ్వనాథ్ గారి సినిమాలు మాత్రం చూసేదాన్ని.. ఏమి directions, స్టోరీస్...ఇంకా ఆయన సఖం అయిపోయింది..నిజంగా..

    10

  • @shyamalaravada · 2 years ago

    అధ్బుతమైన విశ్లేషణ చేసారు.. చాలా మంచి సినిమా... ఈవిధంగా నైనా.. విశ్వనాథ్ గారిని..మీ తండ్రి గారిని తలచుకుని..మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువు గారు..🙏🙏🙏

    25

  • @nithyaanil5963 · 2 years ago

    Me నాన్నగారిని చూస్తే ఎక్కడో చూసినట్టు &nbsp;అనిపిస్తుంది.గురువుగారు.

    3

  • @bhaskarvd1570 · 2 years ago

    ప్రతి పాట అమృతా ధార గురువు, గారు🙏🙏🙏🙏🙏

    23

  • @mynamesss2188 · 2 years ago

    నిజం గురువు గారు , కే విశ్వనాథ గారి చిత్రాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి, నా చిన్నప్పుడు మా తల్లి తండ్రులు ఇలాంటి చిత్రాలే చూపించేవారు భాహుసా అదే కాబోలు ఈ ప్రస్తుత కాలంలో కూడా నేను balanced గా ఉన్నాను, ఇప్పుడు కూడా నేను కాళిగా , వాకింగ్ లో, కార్ డ్రైవింగ్ లి లో ఇటువంటి పాటలే వింటుంటాను ఆ ఆనందమే వేరు అండి.<br>జై శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

    12

Up next

LIVE

Oktoberfest: 12 Stunden zwischen Anstich, Notfall und Maßkrug-Stress | Abendschau Reportage | BR24

BR24 · 1.7M views

LIVE

Chiranjeevi And Raadhika Recollects Beautiful Memories With Legendary Director K. Viswanath

SIIMA · 671K views

LIVE

Reason Behind Choosing Manjunath In Swathi Kiranam - K Vishwanath || #Viswanadhamrutham

iDream Media · 272K views

LIVE

మతం మారితే ఇదే జరుగుతుంది, జాగ్రత్త | Life of Appar Nayanar | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 339K views

LIVE

ఈ పాటలో ఈ విచిత్రం ఎప్పుడైనా గమనించారా? | Antaryami Annamayya song meaning | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 547K views

LIVE

అశ్వథ్థామ ఇప్పటికీ ఉన్నాడా? | Ashwathama secrets revealed | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 2.4M views

LIVE

వినాయక చవితి పూజ రోజున తప్పక వినవలసిన సంపూర్ణ వినాయక వ్రత కథ మరియు శ్యమంతకోపాఖ్యానం

Sanatanalearnings · 312 views

LIVE

Swathi Kiranam Movie Actor Master Manjunath Interview | Anchor Roshan | Telugu Interviews

SumanTV Vijayawada · 106K views

LIVE

నవరాత్రులలో ఈ దుర్గమ్మ లీల వింటే పూనకాలే | Kanaka durgamma Rikshaw | Nanduri Susila

Nanduri Susila · 135K views

LIVE

ఆయన ఒడిలో గమనించారా? అది విగ్రహం కాదు | Vasudevananda Saraswathi (Tembe) Swami | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 408K views

LIVE

Sruthilayalu HD Full Movie | Rajasekhar, Sumalata, Jayalalita | K Viswanath | K V Mahadevan

Kala Thapaswi K Viswanath · 143K views

LIVE

అభిమన్యుడి మరణం వెనుక అసలు రహస్యం | Secret why Abhimanyu died | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 708K views

LIVE

Swati Kiranam Movie Songs | Anathineya Raa Song | Mammootty | Radhika | K Vishwanath | KV Mahadevan

Telugu Filmnagar · 5.1M views

LIVE

భద్రాచలం లో ఈయన ఆఖరి రోజు జరిగిన చిత్రం | Sri Ragam Piccayya Dasu garu, Guntur | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 452K views

LIVE

రామానుజుల వారి పూర్తి చరిత్ర -కన్నీళ్ళు ఆగవు | Complete life of Ramanujacharya| Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 2.4M views

LIVE

పుతిన్ ,ఇరాన్ ప్రెసిడెంట్ తో మోడీ మీటింగ్ Modi Meets Putin, Iran's President | Suresh Kochattil

Political Scoop · 21K views

LIVE

How to make Shiva your Guru? | The amazing secret told by Osho! Osho Telugu

చైతన్య మార్గం · 78K views

LIVE

ఆ పాపాలకి నరకాల్లో ఇవే శిక్షలు | Garuda puranam, This sin has this punishment | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 699K views

LIVE

Swati Kiranam Is My Last Movie - Manjunath || #Viswanadhamrutham || K Vishwanath

iDream Media · 193K views

LIVE

Sing ఆనతినీయరా హరా | Why Carnatic Musicians Can't Ignore This ONE Crucial Secret

Sangeetha Sadhananjali · 15K views

LIVE

K Vishwanath About Mammootty Character In Swati Kiranam || #Viswanadhamrutham || Manjunath

iDream Media · 13K views

LIVE

ఆ క్షేత్రం దగ్గర ఇప్పటికీ క్షుద్ర విద్యలా? | Maayong Secrets | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 361K views

LIVE

నన్ను ఒక్క మాట కూడా మాట్లాడొద్దన్నారు | Radhika | K.Viswanath | 36 Years of Swathi Muthyam

India NEXT Spiritual · 406K views

LIVE

లలితా సహస్రంలో ఈ తప్పులు చదవకండి - ఫలితం తీవ్రం | Lalitha Sahasram 7 mistakes | Nanduri Srinivas

Nanduri Srinivas - Spiritual Talks · 578K views

LIVE

Swathi Kiranam Movie Songs | Shivani Bhavani Video Song | Master Manjunath | Mammootty | Radhika

Mango Videos · 1.3M views

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.