Karuna Everything

15K subscribers

సప్రమాణ జ్యోతిష్య శాస్త్ర ప్రమాణాలను శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గురువుగారు రచించిన గ్రంథం ఆధారంగా చేసుకుని లగ్న ఫలితాలు, గ్రహాల స్థితి మరియు ప్రభావాలు, దశలు–అంతర్దశలు, గోచారం యొక్క వివరాలు జాతక విశ్లేషణ వంటి జ్యోతిష్య విషయాలను సులభమైన తెలుగులో తెలియజేయడం మా ఉద్దేశ్యం. జాతకంలో లగ్నానికి ఉన్న ప్రాధాన్యత, ప్రతి భావం యొక్క ఫలితాలు, గ్రహాల శుభాశుభ ప్రభావాలు మరియు జీవితంలోని వివిధ అంశాలపై జ్యోతిష్య పరంగా అవగాహన కల్పించే విషయాలను ఈ ఛానల్‌లో అందిస్తాము. వివాహం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, సంతానం, ఆరోగ్యం, కుటుంబ విషయాలు, శుభ ముహూర్తాలు మరియు ధార్మిక–ఆధ్యాత్మిక పరిహారాలకు సంబంధించిన జ్యోతిష్య సమాచారాన్ని కూడా అందిస్తాము. జన్మ జాతకం లేని వారికి ప్రశ్నా శాస్త్రం ద్వారా జాతకం చూడబడును

YouTube, with the door locked.

Aegis plays a clean stream instead of YouTube's player, so pre-roll ads, trackers, and fingerprinting never ride along. Drop Shields any time if you want the official player back.